Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda POCSO court sensational judgment : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ పోక్సో ప్ర త్యేక...

    Nalgonda POCSO court sensational judgment : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ పోక్సో ప్ర త్యేక కోర్టు సంచలన తీర్పు, మి ర్యాలగూడ మైనర్ అత్యాచారం కేసులో నిందితుడికి 25 ఏళ్ల జై లు 

    📰 Generate e-Paper Clip

    Nalgonda POCSO court sensational judgment  : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: సోషల్ మీడియా పరిచయా న్ని ఆసరాగా చేసుకుని మైనర్ బాలికపై దారుణానికి ఒడిగ ట్టిన కామాంధుడికి నల్లగొండ జిల్లా పోక్సో (POCSO) ప్రత్యే క కోర్టుచారిత్రా త్మ క తీర్పు వెలువరించింది. ఈ కేసులో నే రం రుజువు కావడం తో నిందితుడికి ఏకంగా 25 ఏళ్ల కఠి న కారాగార శిక్ష విధి స్తూ న్యాయ స్థానం నిర్ణయం తీసుకుంది.

    నిందితుడు మహమ్మద్ జాకీర్ బాబాకు 25 ఏళ్ల జైలు శిక్ష విధి స్తూ తీర్పు వెలువరించిన న్యా యమూర్తి కిడ్నాప్ కేసు లో 5ఏళ్ల జైలు శిక్ష తో పాటు పోక్సో (PO CSO) చట్టం (సెక్ష న్ 3, 4) 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిం చింది. బాధిత మై నర్ బాలికకు రూ. 5 లక్షల పరిహారం చెల్లిం చాలని కో ర్టు ఆదేశించింది. సం ఘటన పూర్వాపరాలు ఇలా ఉ న్నా యి.

    2020 మే 30న మి ర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది.సోషల్ మీడియా (S ocial Media) వే దికగా బాలికతో పరిచయం పెంచుకున్న నింది తుడు, ఆపై ఆ మె ను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్ప డ్డాడు.ఈ కేసులో ప్రాసి క్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కు మార్ పక్కా ఆధారాలతో బలమై న వాదనలు వినిపించారు. వాద నలను సమగ్రంగా పరిశీలించిన న్యాయమూర్తి విశ్వనాథ్ కులక ర్ణి దిలీప్ రావు ఈ కఠిన తీర్పును ప్రకటించారు.

    కేసును చాకచక్యం గా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడే లా శ్రమించిన అప్పటి SHO డి. శ్రీనివాస్ రెడ్డి, CDO బి. అ ఖిల్, మరియు ‘భరోసా’ లీగల్ ఆ ఫీసర్ మామిడి కల్పనల కు పోలీసు అధికారులు, స్థానికులు అ భినందనలు తెలిపా రు. ఇదిలా ఉoడగా సోషల్ మీడియా వేదికగా పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని మ రియు పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉం డాలని ఈఘటన మరోసారి గుర్తుచేస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.