Praja deveena Head lines : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాల ప్రధానాం శాలు ఇలా ఉన్నాయి.
నేడు నల్గొండ జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ ప్రజాపాలన వారో త్సవాల్లో భాగంగా దేవరకొండలో సీఎం సభ
నేడు మరోసారి పోలీస్ కస్టడీకి ఐ బొమ్మ రవి ఇప్పటికే 2 విడ తలుగా 8 రోజులు ప్రశ్నించిన పోలీసులు
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలితీవ్రత, పెరిగిన చలిగాలుల తీవ్ర త, పడిపోతున్న ఉష్ణోగ్రతలు సిర్పూర్‌లో అత్యల్పంగా 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి జల్లులు
ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో హైఅలర్ట్ బాబ్రీ కూల్చివేత రోజు నేప థ్యంలో భద్రత కట్టుదిట్టం
నేడు సౌతాఫ్రికా వర్సెస్ టీమిండియా మూడో వన్డే , వైజాగ్ వేదికగా మధ్యాహ్నం 1:30 నిమిషాలకు మ్యాచ్, మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న రెండుజట్లు, సిరీస్ విజేతను నిర్ణయిం చనున్న మూడో వన్డే మ్యాచ్
