Sunday, September 27, 2026
More
    HomeIndiaSeafood Factory Gas Leakage : బిగ్ బ్రేకింగ్, రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ కలకలం, ఏడుగిరి...

    Seafood Factory Gas Leakage : బిగ్ బ్రేకింగ్, రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ కలకలం, ఏడుగిరి దుర్మర ణం, 21మంది పరిస్థితి విషమం

    📰 Generate e-Paper Clip

    Seafood Factory Gas Leakage : ప్రజా దీవెన, తమి ళ నాడు: తమిళ నాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుని ఊ పిరాడక కార్మికులు విల విలాడారు. తమిళనాడులోని తిరు వళ్లూరు ఒక్కసారిగా గుండెకోతతో ఉలిక్కిపడింది. సెయిం ట్ పీటర్ అండ్ పాల్ సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెంది న ఓ రొయ్యల ఫ్యాక్టరీలో ఊహించని ఘోరం జరిగి పోయింది.కంపెనీలో ఒక్క సారిగా ప్రాణాంతక అమ్మోనియం గ్యాస్ లీకైంది.

    క్షణాల వ్యవధిలోనే ఫ్యాక్టరీ అంతా దట్టమైన వా యువు కమ్మేసింది. లోపల పని చేసుకుంటున్న కార్మికులకు ఊపిరి పీ ల్చుకోవడం నరకంగా మారింది. విషవాయువు ప్ర భావా నికి ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే ఊపిరాడక ప్రాణా లు విడిచారు. ప్రమాద తీవ్రతకు ప్రమాద సమయంలో ఫ్యా క్టరీలో సుమారు 70 మంది ఉన్నారు. క్రిటికల్ కండి షన్ గ్యా స్ పీల్చడం వల్ల 21 మంది పరి స్థితి అత్యంత విషమంగా మారింది. మరో 40 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గు రయ్యారు.

          రంగంలోకి రెస్క్యూ టీమ్స్

    సమాచారం అందిన వెంటనే పోలీ సులు, ఫైర్ సిబ్బంది యు ద్ధప్రాతిప దికన ఘటనా స్థలానికి చేరుకు న్నారు. ఊపిరి ఆ డక కొట్టుమిట్టా డుతున్న బాధితులను రక్షించి, హుటాహు టిన సమీపంలోని ఆ స్పత్రులకు తరలించారు. ప్రస్తుతం అ క్కడ సహాయక చర్యలు ముమ్మ రంగా సాగుతున్నాయి. బాధితుల్లో చాలామంది పరిస్థితి ఆందోళనక రంగా ఉండ టంతో, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని వై ద్యులు చెప్తున్నారు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.