Sunday, September 27, 2026
More
    HomeOpinionTelangana Government Glad tidings : బిగ్ బ్రేకింగ్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులకు...

    Telangana Government Glad tidings : బిగ్ బ్రేకింగ్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులకు తీపికబురు, ఉద్యోగుల అకౌంట్లలోకి మరో రూ. 2వేల కోట్లు

    📰 Generate e-Paper Clip

     

    Telangana Government Glad tidings :  ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక చిక్కు ము డులను వీడుస్తూ కాంగ్రెస్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీ సుకుంది. ఉద్యోగుల పెండింగ్ బకా యిల కోసం రెండో విడతగా రూ. 2,000 కోట్ల నిధులను తక్షణమే విడుదల చే స్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క హై-లెవల్ ఆదేశాలు జారీ చేశారు.గత నెల 29న మొదటి విడత కింద విజయవంతంగా రూ. 2,000 కోట్లు బ దిలీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు అంతే మొత్తాన్ని మళ్లీ వి డుదల చేసి ఉద్యోగ వర్గాల్లో జోష్ నింపింది. ఇదిలా ఉం డ గా ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడతగా మే 29 తేదీన రూ. 2,00 0 కోట్లు, రెండో విడతగా తాజా అప్‌డేట్ రూ. 2,0 00 కోట్లతో మొత్తంగా బదిలీ రూ. 4,000 కోట్లు చెల్లించినట్ల యింది.

    ప్రభుత్వ ఉద్యోగుల పాత బాకీల ను క్లియర్ చేయడం ద్వా రా ఉద్యో గుల పనితీరును, ప్రభుత్వ సామ ర్థ్యాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ల డ మే లక్ష్యంగా రేవంత్-భట్టి ద్వయం స్పీ డ్ పెంచింది. మాట ఇవ్వడమే కాదు, బటన్ నొక్కి నిధు లు అకౌంట్లలో వేయడం ద్వారా సర్కార్ తన రూట్ క్లియర్ చే సుకుంది.ఈ వ రుస ఆర్థిక ప్యాకేజీలతో ఎప్పటి నుంచో పెం డింగ్‌లో ఉన్న ఉద్యోగుల డీఏలు, ఇతర అలవెన్సుల స మ స్యలకు దాదాపు బ్రేక్ పడినట్లేనని సచివాలయ వర్గాలు భా విస్తున్నాయి.ఈ స్పీడ్ చూస్తుంటే, ఉద్యోగుల పెండింగ్ స మ స్యలన్నింటికీ కాంగ్రెస్ సర్కార్ శాశ్వత ఫుల్‌ స్టాప్ పెట్టేలా ఉందా అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

    ప్రభుత్వ ఉద్యోగులoదరికీ ‘డిజిటల్ హెల్త్ కవరేజ్’

    తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఒకప్పు డు వైద్య ఖర్చుల రీఇంబర్స్‌మెంట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులకు కా లం చెల్లుతూ, సరికొత్త ఉద్యోగుల ఆరో గ్య పథకం (EHS) అమల్లోకి వచ్చింది. కేవలం ఉద్యోగులకే కాకుండా, వారి కు టుంబ సభ్యులు మరియు వారిపై ఆధారపడిన వారందరికీ ఈ అత్యాధునిక డిజిటల్ హెల్త్ నెట్‌వర్క్ రక్షణ కల్పించబో తోంది.

      యూనివర్సల్ ఫ్యామిలీ కవరేజ్

    ఉద్యోగితో పాటు వారిపై ఆధార ప డిన ప్రతి ఒక్కరికీ కార్పొ రేట్ స్థా యి వైద్యం ఇక వేలిముద్రల దూరంలోనే. దీని కో సం ప్రత్యేకంగా బడ్జెట్ టెన్షన్లు ఉండవు. ప్రతి నెలా ఉద్యోగి /పింఛనుదారుడి మూల వే తనం (Basic Pay) లేదా పింఛ ను నుండి కేవలం 1.5 శాతం వా టా నేరుగా EHS నిధికి బ దిలీ అవుతుంది. ఆసుపత్రిలో చేరినప్పుడు జేబులోంచి రూ పాయి తీయన వసరం లేదు, ఫైళ్లు పట్టుకెళ్లాల్సిన పనిలేదు. అంతా క్లౌడ్ బేస్డ్ సిస్టమ్ ద్వారానే ప్రాసెస్ అవుతుందని చె బుతున్నారు.

    ఈ సరికొత్త హెల్త్ ఫండ్ మరియు ఈహెచ్ఎస్ (EHS) విధివి ధానా లకు సంబంధించి ప్రభుత్వం అధి కారికంగా ఉత్తర్వు లు జారీ చేసింది.భవిష్యత్తులో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియంల భారం పెరిగి పోతున్న తరుణంలో, ప్రభుత్వ ఉ ద్యోగులకు ఈ 1.5% కాంట్రిబ్యూ షన్ మోడల్ ఒక పక్కా ‘లై ఫ్ లైన్’ లా మారబోతోంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.