Sunday, September 27, 2026
More
    HomeOpinionthungathurthi congress Differences report : బిగ్ బ్రేకింగ్, భవిష్యత్ రాజకీయంవైపు అడుగులు, తుంగతుర్తి...

    thungathurthi congress Differences report : బిగ్ బ్రేకింగ్, భవిష్యత్ రాజకీయంవైపు అడుగులు, తుంగతుర్తి ‘ఫైల్’పై జగ్గారెడ్డి కీలకనివేదిక

    📰 Generate e-Paper Clip

     

    thungathurthi congress Differences report : ప్రజా దీవెన, హైదరాబాద్: రాజకీ య తెరవెనుక ఏంజరుగుతోం ది? తుంగతుర్తి వేదికగా సాగిన కీలక పరిణామాలు, అంతర్గ త సమీక్షలకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పీసీసీ చీ ఫ్ టేబుల్‌పైకి చేరింది.మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్ర త్యేకంగా సిద్ధం చేసిన 9 పేజీల సమగ్ర నివేదిక ఇప్పుడు పా ర్టీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

     నివేదికలో అందరి అభిప్రాయాలకు చోటు

    నియోజకవర్గానికి చెందిన ప లు వురు నేతలు, శ్రేణులు మ రియు స్థానిక వర్గాల అభిప్రాయాలను క్షుణ్ణంగా సేకరించి, వాటిని ఈ నివేదికలో పొందుపరిచారు. అధిష్టానం ఆదేశాల అమలు తీరు, పార్టీ హైకమాండ్ ఇచ్చిన దిశానిర్దేశాలను స్థా నికంగా ఎంతవరకు పాటించారు? ఎక్కడ లోపాలు జ రిగా యనే అంశాలను స్పష్టంగా విశ్లేషించారు.

         తొమ్మిది పేజీల విశ్లేషణ

    క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా రూపొందించిన ఈ నివే ది క, తుంగతుర్తి రాజకీయాల్లో భవిష్యత్ నిర్ణయాలకు కీలక ప్రాతిపదికగా మారనుంది. తుంగతుర్తి వ్యవహారంపై సమీక్ష ముగిసి, సమగ్ర ని వివేదిక పీసీసీ చీఫ్‌కు అందడంతో రాబో యే రోజుల్లో అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబో తుందనేది ఆసక్తికరంగా మారింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.