Sunday, September 27, 2026
More
    HomeAndhrapradeshToday gold rates update : బిగ్ బ్రేకింగ్, రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం, వెండిధరలు,...

    Today gold rates update : బిగ్ బ్రేకింగ్, రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం, వెండిధరలు, దిగ్బ్రాంతిలో పసిడిప్రియులు

    📰 Generate e-Paper Clip

     

    Today gold rates update : ప్రజా దీవెన, హైదరాబాద్: సా మాన్యుల ఊహకు అందనిరీతిలో బంగారం, వెండి ధర లు ఒక్క సారిగా రాకెట్ వేగంతో దూసుకె ళ్లాయి. నేటి ట్రే డింగ్‌లో పసిడి, వెండి గ్రాఫ్‌లు పైపైకి పరుగెడుతూ కొత్త చరి త్రను లిఖించాయి. పెట్టుబడిదారుల మొహాల్లో ఆ నందం నిండుతుంటే, ఆభరణాల ప్రియులు మాత్రం ధరల దాటికి దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

    మార్కెట్ విశ్లేషకుల సరదా వ్యాఖ్య

    కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ఏకంగా రూ. 3, 160 పెరగడంతో ఇప్పుడు ఏకంగా రూ. 1,55,130కి చేరిం ది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ఒక్కరోజే రూ. 2,900 ఎగబాకి, రూ. 1,42,200 మార్కును తా కింది. ఇక వెండి చూపించిన వి శ్వరూపం వేరే లెవెల్ ఏకంగా ఒక్కరోజే రూ. 10,000 పెరిగి భ విష్యత్తు మార్కెట్‌లో రూ. 2 ,6 0,000 (2.60 లక్షలు) వద్ద సరి కొత్త రికార్డు సృష్టించింది.

    అప్పట్లో తులం బంగారం వేలల్లో ఉండేది అంటే నమ్మేవా రం కాదు కానీ ఇప్పుడు లక్షన్నర దాటేసింది భవి ష్యత్తులో నగల దు కాణాల ముం దు సెక్యూరిటీ కాకుండా ఏకంగా ఆర్మీని పెట్టా ల్సిందేమోధరలు ఇలాగే పరుగెడితే రాబోయే రోజుల్లో బంగారం కొన డం కాదు కదా. జస్ట్ జ్యువెలరీ షాప్ వైపు చూడటమే పెద్ద సాహసంతో కూడుకున్న పనికానుం ది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.