Telangana SIR closed : ప్రజా దీవెన, హైదరాబాద్: తె లంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR)పై ఉత్కం ఠ మరింత పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 73,3 9,234 ఓట్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు అం దలేద ని ఎన్నికల సం ఘం వెల్లడించింది. దీంతో మొత్తం ఓటర్లలో 21.70 శాతం మం ది వివరాలు డిజిటైజ్ కాలేదు.
రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా 2,64,87 ,214 మంది ఎన్యూమరేషన్ ఫా రాలను డిజిటైజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంటే 78.3 0 శాతం ఓ టర్ల వివరాలు నమో దు కాగా 21.70 శాతం వివరాలు పెం డింగ్‌లో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఎన్యూమరేషన్ ఫారాలు అందని వారిలో భారీ సంఖ్య లో చిరునామా మారిన ఓట ర్లు, మరణించినవారు, డబుల్ ఓట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
గల్లంతైన ఓట్లు ఇలా ఉన్నాయి
ఇతర ప్రాంతాలకు బదిలీ అయి నవారు 45,18, 961కాగా మర ణించిన ఓటర్లు 9,22,230, అం దుబాటులో లేని ఓట ర్లు 11,2 5, 546, డబుల్ ఓట్లు ఉన్నవారు 6, 70,203, ఇత ర కారణాలతో ఎ న్యూమరేషన్ కానివారు 1,02, 294 ఓట్లు గల్లంతయాయని ఈసీ వెల్లడించింది.SIR ప్రక్రియకు గడువు ముగియడంతో ఇప్పు డు అందరి చూపు ఆగస్టు 17న విడు దల కానున్న ముసాయిదా ఓటరు జాబితాపైనే ఉంది. ఈ జాబితా బయటకు వచ్చిన త ర్వాత ఎవరి పేరు కొనసాగు తుంది? ఎవరి ఓటు తొలగుతుంది అనే అంశంపై తీవ్ర ఉ త్కంఠ నెలకొంది.
ముసాయిదా జాబితా విడుదలై న ఆగస్టు 17 నుంచి సెప్టెం బర్ 3 0 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్ లను స్వీకరించ ను న్నారు.వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి అక్టోబర్ 15లో పు పరిష్కరించ ను న్నారు. అనంతరం అక్టోబర్ 19 న తు ది ఓటరు జాబితాను ఎ న్నికల సంఘం వెల్లడించనుంది. అంటేఆగస్టు 17న విడుదలయ్యే ముసాయిదా జాబితాతో తెలం గాణలో ఓటర్ల లెక్కల్లో భారీ మా ర్పులు కనిపించే అవకాశం ఉంది. తమ ఓటు ఉందో లేదో ప్రతి ఓటరూ చెక్ చేసుకోవాల్సిన కీ లక సమయం ఇదే కావడం గమనార్హం.


