Monday, September 28, 2026
More
    HomeOpinionvasavi jayanthi 2026 Patel Ramesh Reddy : టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటే ల్...

    vasavi jayanthi 2026 Patel Ramesh Reddy : టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటే ల్ రమేష్ రెడ్డి కీలక వ్యాఖ్య, ప్రజా ప్రభుత్వంలో ఆర్యవైశ్యలకు సము చితస్థానం

    📰 Generate e-Paper Clip

    vasavi jayanthi 2026 Patel Ramesh Reddy : ప్రజాదీ వెన, సూర్యాపేట: వాసవి మాతా చేసిన ప్రాణ త్యాగాన్ని గు ర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వాసవి కన్యకా పర మేశ్వరి జయం తి వేడుకలను అధికారి కంగా నిర్వహిస్తున్న ట్లు రాష్ట్ర ప ర్యాటక అభివృద్ధి సంస్థ చై ర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తెలిపా రు. జిల్లాయువజన మరి యు క్రీడల శాఖ ఆధ్వ ర్యంలో ఆదివారం సమీకృత కలెక్టరే ట్ కార్యాలయ స మా వేశ మందిరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జ యంతి వేడుకలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వేడుకలను జ్యోతి ప్రజ్వల చేసి ప్రా రంభించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిధిగా హాజరైన పర్యాటక అభివృద్ధి సంస్థ కార్పొరేష న్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

    గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయ ని కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారి త్యాగా న్ని గుర్తించి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తె లిపారు. ఆర్యవైశ్యలకు పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం అని ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని గు ర్తు చేశారు. ఆర్యవైశ్యలకు సముచి త స్థానం కల్పించేందుకు సూర్యా పేట మున్సిపాలిటీ చైర్మన్ గా మోరిశెట్టి నివేదితను నిలబె ట్టిందని తెలిపారు.

    అనుకోకుండా నిర్ణయించిన ఈ కార్యక్రమాన్ని వచ్చే సంవ త్సరం పెద్ద ఎత్తున నిర్వహించుకునేందుకు కృ షి చేస్తామని పేర్కొన్నారు. వాసవి మాతా స్పూర్తితో అహింస మార్గం లో ధర్మబద్ధంగా ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా పటేల్ ర మేష్ రెడ్డి సూచించారు.

    దేశాన్ని, రాష్ట్రాన్ని ఉన్నత స్థానం లో నిలిపేందుకు సమాజం లోని అన్ని వర్గాల ప్రజలు కలిసి కట్టుగా ముందుకు రావాల ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పిలుపునిచ్చారు. తెలం గాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్యవైశ్య సంఘం తరుపున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జ యంతి వేడుకలను నిర్వహి స్తుందని, ప్రభుత్వ ఆదేశాలతో వాసవి కన్యకాపరమేశ్వరి అ మ్మవారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించిన ట్లు తెలిపారు.

    సమాజంలో మంచి దిశ, అహింస, ధర్మం వం టి మార్గలను చూపిస్తూ సమాజంలో హక్కులు చూపించే మార్గాన్ని వాస వి కన్యకా పరమేశ్వరి అమ్మవారు చూపిం చారని, ఆ మార్గా న్ని నమ్మి ఆర్యవైశ్యులు ముందుకు సాగుతున్నరని స్పష్టం చేశారు.

     

    వచ్చే తరానికి ఆర్యవైశ్యుల విధానాలను తెలియజేయాల్సి న బాధ్య త అందరి పై ఉందన్నారు. ఆర్య వైశ్యలు క్రమశిక్ష ణ బద్దంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తు న్నారని, సమాజంలో చైత న్యం, సమానత్వం, హక్కులు, వి ద్య, వైద్యం అందే విధంగా పాలు పంచుకోవడం అభినందనీ యమని అన్నారు.

    మున్సిపల్ చైర్ పర్సన్ మురిసెట్టి నివేదిత లక్ష్యాది మాట్లా డుతూ వాసవి అమ్మవారి ముద్దుబిడ్డగా పుట్టడం నా అదృ ష్టం అని, అమ్మ వారు చూపించిన అహింస, ధర్మం, శాంతి మార్గాలలో నడవాలని అ మ్మవారి ఆశీస్సులతో సూర్యాపే ట జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నా నని అన్నారు.

    ఈ కార్యక్రమంలో ఎఏంసి వైస్ చై ర్మన్ గట్టు శ్రీనివాస్, ము న్సిపల్ వై స్ చైర్మన్ షఫీ ఉల్లా, ఏఐసిసి స భ్యులు రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, డీఎంహెచ్వో పి వెంకటరమణ, సంక్షేమ అ ధికారి కే నరసింహారావు, యువజన సంక్షేమ అధికారి వెంక ట్ రెడ్డి, ఆర్య వై శ్య సంఘం జిల్లా అధ్యక్షులు వెంపటి వెంక టేశ్వర రావు, కోశాధికారి లక్ష్మీకాంత్, పట్టణ అధ్యక్షుడు మంచాల రంగయ్య, కార్యదర్శి కలకోట లక్ష్మయ్య, బండా రు రాజా, తోట శ్యాంప్రసాద్, బ చ్చు పురుషోత్తం, తల్లాడ చందన్, గోపారపు రాజు, శ్రీరంగం రాము, కలకోట అనిత, లకుమారపు పద్మ, తెడ్ల పల్లవి ఆర్యవైశ్య సభ్యులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.