Monday, September 28, 2026
More
    HomeIndiaBig Breaking : బిగ్ బ్రేకింగ్, డిల్లీ ఎర్రకోట మెట్రో స్టే షన్ వద్ద కారులో...

    Big Breaking : బిగ్ బ్రేకింగ్, డిల్లీ ఎర్రకోట మెట్రో స్టే షన్ వద్ద కారులో పేలుడు, పక్క వా హనాలకoటుకున్న మంటలు 

    📰 Generate e-Paper Clip

    Big Breaking : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశ రాజ ధాని న్యూ ఢిల్లీ లో కారు పేలుళ్లు సంభవించాయి. సోమవారం సా యంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఒక కారు పే లిపోవడంతో భారీ స్థాయిలో మం టలు చెలరేగాయని, అనేక వాహ నాలు దెబ్బతిన్నాయని అధికారిక వర్గాల ద్వారా తెలియవచ్చింది.

    అగ్నిమాపక అధికారులు అందించి న వివరాల ప్రకారం సాయంత్రం 6 గంటల నుంచి ఏడు గంటల మధ్య వేళల్లో పేలుడు సంభవించినట్లు కా ల్ వచ్చిందని, రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేష న్ గేట్ నంబర్ 1 సమీపంలో కారు లో పేలుడు సంభవించిందని, ఆ త ర్వాత మూడు నుండి నాలుగు వా హనాలు మంటల్లో చిక్కుకున్నాయ ని ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు.

    వెంటనే అగ్నిమాపక సిబ్బందిని సం ఘటనా స్థలానికి పంపించారు మరి యు కొద్దిసేపు ఆపరేషన్ తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు. ఇప్పటివరకు ఎటువంటి గాయాలు లేదా ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. అయిన ప్ప టికీ తాజా సమాచారం ప్రకారం ఒక రి నుంచి ఇద్దరు ముగ్గురు వరకు మృత్యువాత పడ్డట్టు పలువురు గాయాల పాలైనట్లు వెల్లడవుతోంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.