CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: 203 4 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా తెలంగా ణ ప్రయాణం ప్రారంభమైందని ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరం గా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మించాలన్న సంకల్పానికి అమె జాన్ నెలకొల్పు తున్న డేటా సెంటర్ తొలిమెట్టుగా నిలు స్తుందని అభివర్ణించారు.అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆధ్వ ర్యంలో భారత్ ఫ్యూచర్ సి టీలో నిర్మించనున్న డేటా సెంట ర్కు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఇతర ప్రతినిధు లతో కలిసి ముఖ్యమంత్రిశంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా దేశంలోనే ఒక అభివృద్ధి చెందిన మోడల్ రా ష్ట్రంగా తెలంగాణను నిలబెట్ట డంలో అమెజాన్ భాగ స్వామిగా నిలిచి 2034 నాటికి లక్ష కోట్ల రూపాయల పెట్టు బడులు పెట్టాలని ముఖ్యమంత్రి కోరారు. “ఏ దిశగా అయి తే భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని సంక ల్పిం చామో, అమెజాన్ నిర్మిస్తు న్న దేశంలోనే అతిపెద్ద డేటా సెం టర్ ఈ ప్రాంతంలో రాబోయే పరిశ్రమలకు ప్రోత్సాహకరంగా నిలు స్తుందని అన్నారు.
శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యా ఖ్యలు ఆ యన మాటల్లోనే…“భారత్ ఫ్యూ చర్ సిటీలో ప్ర పంచంలోనే ఫా ర్చూన్ 500 కంపెనీల పెట్టుబడు లను ఆ హ్వానించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. ఆ ప్రయత్నంలో భాగంగానే 108 దేశాలకు చెందిన ప్రతినిధు లు, 3 వేలకు పైగా కార్పొరేట్ దిగ్గజాలను ఆహ్వానించి తెలం గాణ రైజింగ్ గ్లోబల్ సమ్మి ట్ను ఇక్కడ నిర్వహించాం. 203 4 నాటికి 1 ట్రిలి యన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆ ర్థిక శక్తిగా తెలంగాణ ఎదగాలన్నది మాకల.మాలక్ష్యం. దేశం లో 2.5 శాతం జనాభా ఉన్న తెలంగాణ ప్రస్తుతం దేశ జీ డీ పీకి 5 శాతం మేరకు తోడ్పాటు ను అందిస్తోందని, 2047 నాటికి 10 శాతం మేరకు అందించాలన్నది మా లక్ష్యం.
లక్ష్యం నెరవేరాలంటే అందుకు పెట్టుబడులు, మౌలిక సదు పాయాలు, ఉద్యోగావకాశాల కల్పన అవసరం. ఆ దిశగా లక్ష్యాలను నిర్దేశించుకుని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాం. ఈ విజన్ రూప కల్పనలో ఇండియన్ స్కూల్ ఆ ఫ్ బిజినెస్‌తో పాటు జాతీయ, అం తర్జాతీయ నిపుణుల సహకా రం తీసుకున్నామని ముఖ్య మంత్రి వివరించారు. “పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించ డానికి సిం గిల్ విండో పద్ధతిలో అన్ని అనుమతులు మం జూరు చేస్తున్నాం. 2025 డిసెంబర్లో రూపొందించి న పా లసీ మేరకు ఇప్పుడు అమె జాన్‌కు భూమి కేటాయించి ప్ర భుత్వం చెప్పింది చేస్తుంది. 203 4 లక్ష్యాలను చేరుకునే దిశ గా ప్ర యాణం మొదలైంది.
వచ్చే 14 ఏండ్లలో 7 బిలియన్ డాలర్లను అమెజాన్ పెట్టు బడు లు పెడుతోంది. ప్రభుత్వ సంక ల్పం నెరవేరే దిశగా 1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలి. అందుకు ప్రభుత్వ యంత్రాం గం అన్ని విధా లుగా అమెజాన్‌కు సహకరిస్తుం ది. ఏది కా వాలన్నా సమకూర్చు తాం. పెట్టుబడులపై ప్రతి నెలా సమీ క్షిస్తాను” అని హామీ ఇచ్చా రు. “ఒక లక్ష్యం నిర్దేశించుకున్న తర్వాత పాలసీలో పెరాలసిస్ రాకూడదు. అందుకే పెట్టు బడు ల కోసం స్పష్టమైన పాలసీలు తెచ్చాం. టూరిజం, మె డికల్, స్పో ర్ట్స్ పాలసీలు తెచ్చాం. అభివృద్ధి దిశగా రాష్ట్రా న్ని నడిపించాలన్న ఆలోచనతోనే ఈ పాలసీలు తెచ్చాం. మా లక్ష్యాలను చేరుకోవ డానికి అధికారులు, యంత్రాంగం కార్యో న్ముఖులై పనిచేస్తున్నారు. అమెజాన్ డేటా సెంటర్ తొలి మెట్టుగా పనిచేస్తుందని చెప్పా రు.
“తెలంగాణ విజన్ మేరకు రాష్ట్రా న్ని మూడు భాగాలుగా వి భజించి ఆ దిశగా కార్యక్రమాలు చేప ట్టాం. ఓఆర్ఆర్ లోప లి భాగం హైదరాబాద్ మహానగరంలో 1. 34 కోట్ల జనాభా జీనవ స్థితిగ తులను మెరుగుపరచడానికి, కాలుష్య రహిత నగరంగా తీర్చి దిద్దడానికి నగరంలోని కాలుష్య కారక పరి శ్రమలను బయటి ప్రాం తానికి తరలిస్తున్నాం. మూసీ నది ప్రక్షాళన చేపట్టాం. కాలుష్యా న్ని తగ్గించడానికి డీజిల్ ఇంధ నంతో నడిచే 3 వేల ఆర్టీసీ బ స్సుల స్థానంలో ఎలక్ట్రిక్ వా హనాలను సమకూర్చుతున్నాం. న గరంలో డీజిల్‌తో నడు స్తున్న 2 లక్షల ఆటోలను రెట్రోఫిట్టింగ్ ద్వారా మార్చడమే కాకుండా ఈవీలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వా నికి ఏటా రూ. 1500 కోట్లు ఆదాయం కోల్పోతున్నప్పటికీ ఈవీలకు జీరో టాక్స్ అమలు చేస్తున్నాం.
కాలుష్యం, వరదల వంటి ఢిల్లీ, ముంబయ్, బెంగళూరు, చె న్నై లాంటి మహానగరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని హైదరా బాద్‌కు అలాంటి దుస్థితి రాకూ డదని ప్రణాళికలు సిద్ధం చేశాం. కోర్ అర్బన్ ప్రాంతాన్ని సర్వీస్ సె క్టర్‌గా, ఓఆ ర్ఆర్ అవతలి ప్రాంతం నుంచి రీజినల్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతం పెరి అర్బన్ ఏ రి యాలో మాన్యుఫాక్చరింగ్ జోన్ గా నిర్దేశించాం..” అని తెలిపారు. ఈ ప్రాంతంలో అవసరా లకు తగి నట్టుగా విద్యుత్, నీరు, భూమి, సాంకేతిక నైపు ణ్యం కలిగిన యు వతను సిద్ధం చేస్తే చైనాతో పోటీ పడ టా నికి వీలుగా మారుతుంది. రీజినల్ రింగ్ రోడ్డు బయటి ప్రాం తం రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ ని వృద్ధి చేయాలని సంక ల్పించాం. ఇది మా విజన్. మా కమిట్మెంట్. మా డ్రీమ్.
మా విజన్ సాధనలో రైతుల త్యాగం ఎప్పటికీ గుర్తుపెట్టు కుంటుంది. అభివృద్ధి కోసం భూము లు ఇస్తున్న రైతులకు మరింత న ష్టపరిహారాన్ని పెంచి గౌరవించాలి. వారికి మరిం త భరోసా, వారి లో విశ్వాసం కల్పించాల్సి ఉంది” అని ము ఖ్యమంత్రి చెప్పారు.ఈ కార్యక్రమంలో మంత్రులు జూప ల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ప్ర ధాన కార్య దర్శి సంజయ్ జాజు, సలహాదా రు రామకృష్ణా రావు, అమెజాన్ ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నా రు.



