Sunday, September 27, 2026
More
    HomePoliticsCollector Tripathi : బిగ్ బ్రేకింగ్, పంచాయతీ అభ్యర్ధు లకు కలెక్టర్ త్రిపాఠి కీలక సూచన,...

    Collector Tripathi : బిగ్ బ్రేకింగ్, పంచాయతీ అభ్యర్ధు లకు కలెక్టర్ త్రిపాఠి కీలక సూచన, నామినేషన్ల పరిశీలన సమయం వ రకు ధృవపత్రాలు సమర్పించవచ్చు 

    📰 Generate e-Paper Clip

    Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: పంచాయ తీ పోటీ చేసే అభ్యర్థులు నామినేష న్ వేసే సమయంలో బ్యాంకు ఖా తా, కులధ్రువీకరణ పత్రాలు సమ ర్పించని పక్షంలో నామినేషన్ల పరిశీ లన సమయం వరకు స మర్పించవ చ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అ న్నారు. శుక్రవారం ఆమె తిప్పర్తి మండలంలో తిప్పర్తి , మామిడాల, పజ్జురు గ్రామ పంచాయతీలలో మొ దటి విడత నామినేషన్ స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా జిల్లా కలెక్టర్ ఇప్ప టివర కు వచ్చిన నామినేషన్లు, అ భ్యర్థు లకు సమస్యలు ఎదురైతే హెల్ప్ డె స్క్ ద్వారా సూచిస్తున్న వివరాలు తదితరాలను అడిగి తెలుసుకు న్నారు.

    నామినేషన్ ఫారాలను క్షుణ్ణంగా ప రిశీలించాలని, ఒక అభ్యర్థి ఎన్ని సె ట్లు నామినేషన్ వేస్తున్నారో వాటిని భద్రపరచాలని, అభ్యర్థులకు అవ సరమైన సహాయ,సహకారాలు అం దించాలన్నా రు. వచ్చిన నామినేష న్లన్నిటిని టీ- పోల్ యాప్ లో అప్లో డ్ చేయాలన్నారు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు నామినేషన్ సమయం లో కుల ధ్రువీకరణపత్రాలు సమ ర్పించ లేకపోతే డిక్లరేషన్ ఫామ్ లో గెజిటెడ్ సంతకంతో సమర్పించి, క రెంట్ అకౌంట్ లేనట్లైతే పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్ ఇచ్చి నామినేషన్ల పరిశీ లనలోపు ధ్రువీకరణ, బ్యాంక్ అకౌం ట్ పత్రాలను అందజేయాలని చె ప్పారు.

    మొదటి విడత నామినేషన్ల సమ ర్పణకు శనివారం చివరి రో జైనం దున ఐదు గంటల వరకు నా మినే షన్ కేంద్రంలోకి వచ్చిన వారికి మా త్రమే అనుమతి ఇచ్చినామినే షన్లు తీసుకోవాలని చెప్పారు. ఐదు గం టల తర్వాత అందరూ 100 మీ ట ర్ల దూరంలో ఉండే విధంగా పోలీ సులు గ్రామపంచాయతీ ముందు భారీకేడ్లు ఏర్పాటు చేయాలని, నా మినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి సం ఘర్షణలు జరగకుండా చూసుకోవా లని ఆదేశించారు. జిల్లా పరిషత్ సీ ఈవో శ్రీనివాస రావు, త హసిల్దా ర్ రామకృష్ణ, ఎంపీడీవో సుధాకర్, ఆర్ ఐ. ధ్రువఅర్జున, కృష్ణ తదిత రులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.