Monday, September 28, 2026
More
    HomePoliticsRaj Kasireddy Arrest : బిగ్ బ్రేకింగ్,లిక్కర్ ‘కిక్’ హైదరాబా ద్‌లో ఈడీ‘షాక్’, రాజ్ కేసిరెడ్డి...

    Raj Kasireddy Arrest : బిగ్ బ్రేకింగ్,లిక్కర్ ‘కిక్’ హైదరాబా ద్‌లో ఈడీ‘షాక్’, రాజ్ కేసిరెడ్డి అరె స్ట్ 

    📰 Generate e-Paper Clip

    Raj Kasireddy Arrest : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెం ట్ డైరెక్టరేట్ (ED) పంజావిసిరింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ప్ర కంప నలు ఇప్పుడు భాగ్యనగరాన్ని కు దిపేస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లోని పలు ప్రాం తాల్లో ఈడీ అధికారులు ఏక కాలం లో సోదాలు నిర్వహిస్తూ షా కిచ్చా రు. ఈ దాడుల్లో ప్రధానంగా ఏపీ లిక్కర్ స్కామ్‌లో కింగ్ పిన్‌గా భా విస్తున్న రాజ్ కేసిరెడ్డి ఇళ్లే లక్ష్యంగా తనిఖీలు జరుగుతున్నాయి. హైద రాబాద్ వ్యాప్తంగా మొత్తం 10 చో ట్ల ఈడీ బలగాలు రంగంలోకి దిగా యి.

    రాజ్ కేసిరెడ్డితో పాటు ఈ వ్యవహా రంతో సంబంధం ఉన్న మరో ఆరు గురు నిందితుల ఇళ్లలోనూ అధి కారులు సోదాలు జరుపుతున్నా రు. ఈ లిక్కర్ స్కామ్‌లో వందలు కాదు.. ఏకంగా వేల కోట్ల రూపా యలు చేతులు మారినట్లు బలమై న ఆరోపణలు వస్తున్నాయి.

    *హవాలా రూట్ మనీలాండ రింగ్ వేటు*

    కేవలం మద్యం వ్యాపారంలో అ వినీతి మాత్రమే కాదు దీని వెనుక పెద్ద నెట్‌వర్కే నడిచినట్లు ఈడీ ప్రా థమికంగా గుర్తించింది. అక్రమంగా సంపాదించిన సొమ్మును హవాలా, మనీలాండరింగ్ మార్గాల ద్వారా విదేశాలకు లేదా ఇతర రంగాలకు తరలించినట్లు ఈడీ పక్కా ఆధారా లు సేకరించినట్లు తెలుస్తోంది. ప్ర స్తుతం జరుగుతున్న సోదాల్లో ఎ లాంటి కీలక పత్రాలు, నగదు దొరు కుతాయనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిం ది. ఈ దాడుల తర్వాత అరెస్టుల పర్వం మొదలవుతుందా? ఈ లి క్కర్ సిండికేట్ వెనుక ఉన్న ఆ ‘పె ద్ద తలకాయలు’ ఎవరు? అనేది త్వరలోనే తేలనుంది. మొత్తానికి ఏపీ లిక్కర్ వ్యవహారం మరోసారి హైటెక్కింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.