Tuesday, September 29, 2026
More
    HomePoliticsBig Breaking : బిగ్ బ్రేకింగ్, హౌసింగ్ బోర్డు కీలక ప్రకటన, ఎల్ ఐ జి...

    Big Breaking : బిగ్ బ్రేకింగ్, హౌసింగ్ బోర్డు కీలక ప్రకటన, ఎల్ ఐ జి ఫ్లాట్లకు భారీ డిమాండ్

    📰 Generate e-Paper Clip

    –గచ్చిబౌలిలో లోని 111 ఫ్లాట్లకు 2685 దరఖాస్తులు

    — ఫ్లాట్ల కేటాయింపునకు మంగళ వారం లాటరీ నిర్వహణ

    –యూట్యాబ్ ఇతర మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం

    –స్థలాభావం రీత్యా లాటరీ కేంద్రం లోకి ప్రజలకు నో ఎంట్రీ

    Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్ : అల్పా దాయ (ఎల్ ఐ జి ) వర్గాల కోసం హోసింగ్ బోర్డు ప్రత్యేకంగా కేటా యించిన వివిధ ప్రాంతాల్లోని ప్లాట్ల (Flats) కొనుగోలుకు ప్రజల నుం చి భారీ స్పందన వచ్చింది. హైద రా బాద్ , వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిం చి న ఫ్లాట్లను ఎల్ ఐ జి వర్గాలకు (6 లక్షల వార్షికాదాయం ఉన్న ప్రజల కోసం) విక్రయించడానికి, ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ హౌసింగ్ బోర్డు డి సెం బర్ 16 వ తేదీననోటిఫికేషన్ ఇ చ్చింది. 3 వ తేదీ సాయంత్రం వర కు మొత్తం 3.096 దరఖాస్తులు వ చ్చాయి.

    ఒక్క హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాం తంలోని వివిధ అపార్ట్ మెంట్ లలో ఉన్న 111 ఫ్లాట్ల కోసం 2685 దర ఖాస్తులు వచ్చాయి. వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రాజెక్టులోని ఫ్లాట్ల కూడా 388 దరఖాస్తులు వ చ్చాయి. కాగా ప్రజల నుంచి వచ్చి న విజ్ఞప్తుల మేరకు ఖమ్మం లోని ఫ్లాట్లకు దరఖాస్తుల స్వీకరణ తే దీని 8 వ తేదీ వరకు పొడిగించారు. వీటికి సంబంధించిన లాటరీ ప్రక్ర యను పూర్తి పాదర్శకంగా నిర్వ హించడానికి హౌసింగ్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. 6 వ తేదీన హైద రాబాద్, 8 వ తేదీన వరంగల్ , 10 వ తేదీన ఖమ్మం ప్రాంతంలోని ఫ్లా ట్ల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని హౌసింగ్ బోర్డు ప్రజా సంబంధాల అధికారి (పిఆర్ ఓ) వి.వాసు ఒక ప్రకట నలో తెలిపారు.

    *గచ్చిబౌలిలో లాటరీ నిర్వహణ ప్రత్యక్ష ప్రసారం – కేంద్రంలోకి ప్రజలకు నో ఎంట్రీ*

    హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో ని ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియకు సం బంధించిన లాటరీని నిర్మిత కేంద్ర వద్ద ముందుగా ప్రకటించినట్లుగా నే జనవరి 6 వ తేదీన మంగళ వా రం నాడు ఉదయం , మధ్యాహ్నం రెండు విడతల్లో నిర్వహించు న్నా రు. ఉదయం పూట రాంకీ ప్రాజ క్టు లోని 76 ఫ్లాట్లకు, మధ్యాహ్నం వ సంత ప్రాజెక్టు లోని 35 ఫ్లాట్లకు ఈ లాటరీ నిర్వహిస్తున్నట్లు ఆయన తె లిపారు.

    ఈ ఫ్లాట్ల కొనుగోలుకు భారీగా ద రఖాస్తులు వచ్చిన నేపథ్యంలో, దరఖాస్తు దారులు, లాటరీ ప్రక్రియ చూడటానికి రావద్దనీ, ఈ ప్రక్రయ మొత్తం ఆన్ లైన్ లోనూ, యూ ట్యూబ్ తదితర మాధ్యమాల ద్వా రా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లుగా హౌసింగ్ బోర్డు పిఆ ర్ ఒ ఒక ప్రక టనలో తెలిపారు. అనూహ్యంగా, ఒక్కో ఫ్లాట్ కు సగటున 25 మం ది వరకు దరఖాస్తు చేసుకున్న నేప థ్యంలో, ఉన్నతాధికారుల ఆదేశా లను అనుసరించి లాటరీ నిర్వ హించే ప్రాంగణంలోని స్థలాభావం, భద్రతా కారణాల రీత్యా లాటరీ ప్రక్రియకు ప్రజలను అనుమతించ బోవడం లేదని పిఆర్ వో వాసు తె లిపారు.

    అధికారుల సమక్షంలో పూర్తి పార దర్శ కంగా నిర్వహించే లాటరీ ప్రక్రి యను ప్రత్యక్ష ప్రసారం చేయడం తోపాటు, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీ డియో రికార్డు కూడా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అంతే కాకుండా నిర్మిత కేంద్ర ప్రాంగణంలో ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన స్క్రీన్ల ద్వారా లాటరీ నిర్వహణ ను చూడవచ్చని వివరించారు.దరఖాస్తులు దారులు లాటరీ ప్రక్రియనుhttps://ww w.youtube.com/live/gCBI RWz8qt0 యూట్యాబ్ లింక్ ద్వా రాను ఇతరత్రా మాద్యమాల్లో ప్ర త్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చ ని , ఈలాటరీ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు దరఖాస్తు దారు లు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.