Wednesday, September 30, 2026
More
    HomePoliticsBig Breaking : బిగ్ బ్రేకింగ్, పట్టువిడనీ కోమటి రె డ్డి,మునుగోడు నియోజకవర్గంలో ఊరి బయటే...

    Big Breaking : బిగ్ బ్రేకింగ్, పట్టువిడనీ కోమటి రె డ్డి,మునుగోడు నియోజకవర్గంలో ఊరి బయటే వైన్ షాపులు, ఒంటి గంటకే షాపులు ఓపెన్ 

    📰 Generate e-Paper Clip

    Big Breaking : ప్రజా దీవెన మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం లో మద్యం దుకాణాలపై ఆంక్షలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయo మైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గో పాల్ రెడ్డి పట్టు వీడని విక్రమార్కు నిగా నిలిచాడు. మునుగోడు ని యోజకవర్గం లో వైన్ షాపుల ని ర్వ హణ విషయంలో శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచ నల ప్రకారమే మద్యం షాపులు ద క్కించుకున్న యజమానులు ఊరి బయటే వైన్ షాపులను ఓపెన్ చేశా రు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వా తే విక్రయాలు మొదలు పెట్టారు. అ దే సందర్భంగా సాయంత్రం 6 గంట లకు పర్మిట్ రూంలోకి అనుమతి స్తున్నారు.

    మద్యం షాపులకు కొత్తగా టెండర్లు వేసే సందర్భంలోనే మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం షాపులు దక్కించుకునే యజమా నులకు బెల్ట్ షాపులు నిర్వహిం చొ ద్దని సిండికేట్ అవ్వకూడదని, ఊరి బయటే మద్యం విక్రయాలు జరపా లని, పర్మిట్ రూంలకు అనుమతిం చొద్దని పలు సూచనలు చేశారు రా జ్ గోపాల్ రెడ్డి. వీలైతే స్థానికంగా ఉ న్న వ్యక్తులే మద్యం టెండర్లు వేసి దక్కించుకునేలా ప్రోత్సహించారు. మద్యం టెండర్ల డ్రాలో కొన్ని మ ద్యం షాపులు స్థానికులు మరికొన్ని స్థానికేతరులు దక్కించుకున్నారు..

    మద్యం షాప్ టెండర్లు దక్కించుకు న్న యజమానులతో ప్రత్యేక సమా వేశం నిర్వహించిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో మ ద్యం షాపులు దక్కించుకున్న యజ మానులతో హైదరాబాదులోని తన నివాసంలో కోమటిరెడ్డి రాజ్ గోపా ల్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలో మద్యం షాపులను మధ్యాహ్నం 1:00 త ర్వాత తెరవాలని, 6 గంటల నుం డి పర్మిట్ రూములకు అనుమతి ఇ వ్వాలని, బెల్ట్ షాపులకు మద్యం వి క్రయించొద్దని సూచించారు.

    రాజగోపాల్ రెడ్డి సూచించిన అంశా లకు లోబడి మద్యం షాపులు నిర్వ హిస్థామని మాట ఇచ్చారు మద్యం షాపులు దక్కించుకున్న యజమా నులు ఈరోజు నుండి నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి.. మునుగోడు నియోజకవర్గం లోని మండలాలలో ఊరి బయటే మద్యం దుకాణాలను ప్రారంభించి మధ్యాహ్నం 1:00 గం టల నుండి విక్రయాలు ప్రారంభిం చారు.

    *రాజగోపాల్ రెడ్డి సంకల్పానికి మద్దతుగా మద్యం షాప్ యజ మాను లు….*

    ఎక్కడపడితే అక్కడ విచ్చలవి డిగా దొరికే మద్యం వల్ల ఎం తో మంది యువకులు తాగుడుకు బానిసై తమ జీవితాలను అర్థాం తరంగా ముగిస్తున్న తీరును చూసి, విచ్చలవిడిగా మద్యం సేవించి గ్రా మాలలో అకారణంగా ఘర్షణలకు తావిస్తున్న తీరును చూసి, మద్యా నికి బానిసై అనారోగ్యాలకు గురై ప్ర జలు చనిపోతున్న సంఘటనలు చూసి చలించిన మునుగోడు శాస నసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బెల్ట్ షాపులను నిర్మూలించా రు.విబెల్ట్ షాపులకు నిర్మూలించిన గ్రామాలకు అభివృద్ధి నిధులు కేటా యించారు. దీంతో గ్రామాలలో ఆరో గ్యకరమైన వాతావరణ ఏర్పడి ము నుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా క్రైమ్ రేటు తగ్గింది కొత్తగా మద్యం టెండర్ల ప్రక్రియ మొదలవగానే టెం డర్ల ప్రక్రియలోనే మునుగోడులో మద్యం షాపుల నిర్వహణ, మద్యం నియంత్రణపై సూచనలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు. మునుగోడులో మద్యం షాపులు ని. ర్వహించాలనుకునే వాళ్ళు తాము సూచించిన పద్ధతిలోనే నిర్వహిం చాలని బహిరంగంగా చెప్పారు. ప్రజలను ఆరోగ్యంగా, ఆర్థికంగా చిన్నబిన్నం చేస్తున్న మద్యం అధిక తాగుడు కు కళ్లెం వేయడానికి మద్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

    రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణ యానికి మద్యం షాపుల యజమా నులు తోడ్పాటును అందిస్తూ మ ద్యం షాపులను నిర్వహించడానికి ముందుకొచ్చారు. మద్యం షాపుల నిర్వహణ నియంత్రణ విషయంలో రాజగోపాల్ రెడ్డి సంకల్పానికి మ ద్యం షాపుల యజమానులు అంది స్తున్న తోడ్పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శప్రాయంగా మారనున్నది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.