Tuesday, September 29, 2026
More
    HomeOpinionMusi Riverfront Project clearance : బిగ్ బ్రేకింగ్, మూసీ తీరానికి 'మ హర్దశ',మూసీ రివర్...

    Musi Riverfront Project clearance : బిగ్ బ్రేకింగ్, మూసీ తీరానికి ‘మ హర్దశ’,మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కు కేంద్రం పచ్చజెండా

    📰 Generate e-Paper Clip

    Musi Riverfront Project clearance : ప్రజా దీవెన, హై దరాబాద్: హైదరా బాద్‌ మహానగర రూపురేఖలను మా ర్చేసే అత్యంత ప్రతిష్టాత్మకమైన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ మరో భారీ అ డుగు ముందుకు వేసింది. నగర నడిబొడ్డున పర్యావరణ వి ప్లవానికి నాంది పలుకుతూ, కేంద్ర రక్షణ శా ఖ నుంచి ఈ ప్రా జెక్టుకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభిం చింది. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ ఐకాన్‌గా మారబోతోంది.

    మూసీ పునరుజ్జీవనంలో భాగంగా అత్యంత ఆకర్షణీయం గా తీర్చిది ద్దనున్న “గాంధీ సరోవర్” ప్రాజెక్టు కు క్లియరెన్స్ వచ్చింది. బాపు ఘా ట్ పరిధిలోని గోల్కొండ ఆర్టిలరీ సెంట ర్‌కు చెందిన దాదాపు 83. 514 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్‌ను ఉపయోగించుకునేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ‘వ ర్కింగ్ ప ర్మిషన్’ మంజూరు చేసింది. దీని విలువ అక్షరాలా రూ. 533.42 కోట్లుగా నిలుస్తోంది.

     

     

       మూసీ ఎలా మారబోతోందoటే ?

    ఈ అనుమతితో మూసీ పరివాహ క ప్రాంతం సరికొత్త హం గులను అద్దుకోనుంది. భవిష్యత్తులో మనకు కనిపించబో యే అద్భుతాలు ఇలా ఉన్నాయి. కాలుష్య కోరల్లో చిక్కు కున్న మూసీ నదికి సరికొత్త జీవం పోయడం,తెలంగాణ వా రసత్వా న్ని, గాంధేయవాదాన్ని ప్రతిబింబిం చే కళా క్షేత్రాలు, ఆహ్లాదకరమైన ప బ్లిక్ స్పేసెస్, ప్రజలు ప్రశాంతంగా సమ యం గడిపేలా వాకింగ్ ట్రాక్‌ లు, గ్రీనరీ, పర్యాటక ఆకర్షణలు ఇలా ఎన్నో ఎన్నెన్నో మార్పులు చో టుచేసుకొనే అవకాశా లున్నాయని తెలుస్తోంది.

     ఇదొక కీలక మైలురాయన్న సీఎం

    తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్న ప్ర తిష్టాత్మక లక్ష్యాలకు ఈ అనుమతి ఒక పెద్ద బూస్ట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ కు, భారత సైన్యానికి (Indian Ar my) ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడట మే కాకుండా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.