Monday, September 28, 2026
More
    HomePoliticsSuryapet District SP Narasimha : ఉజ్వలమైన ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి

    Suryapet District SP Narasimha : ఉజ్వలమైన ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి

    📰 Generate e-Paper Clip

    –రోడ్డు వినియోగసమయంలో జా గ్రత్తగా ఉండాలి

    –రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అరైవ్ అలైవ్ ఉద్యమం

    –తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, వారి కళలను పిల్లలకు నెరవేర్చాలి

    –కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి కనబర్చాలి

    –విద్యార్థులు ప్రణాళిక పెట్టుకుని లక్ష్య సాధనకు ముందుకెళ్లాలి

    — సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసిం హ

    Suryapet District SP Narasimha : ప్రజా దీవెన, సూ ర్యాపేట: ఉజ్వల మైన, ఉన్నతమైన లక్షాలను ఎంచు కుని నిరంతరం కృషి చేస్తే మం చి విజయాలు వస్తాయని, పాఠశా లలు దేవాలయాలు, తరగతి గదు లు ప్రయోగశాలలు వీటి ని సద్వి నియోగం చేసుకోవాలని సూర్యాపే ట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధి దు రా జుపల్లి గ్రామం వద్ద ఉన్న ఎం.ఎ స్.ఆర్ సెంట్రల్ స్కూల్ నం దుచి వ్వేంల పోలీసులు, షీ టీమ్స్ అధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన అరైవ్ – అ లైవ్ అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎ స్పి నరసింహ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దే శించి మాట్లాడారు.

    మంచి లక్ష్యాలు ఎంచుకోవడం, ప్ర ణాళికతో చదువుకోవ డం, చెడు అ లవాట్లకు దూరంగా ఉండడం, రో డ్డు భద్రత, సైబర్ మోసాలు లాంటి అంశాలపై అవగాహన కల్పించార ని మంచి ప్రణాళిక పెట్టుకుని చ ద వాలన్నారు. ప్రస్తుత సమాజంలో రోడ్డు ప్రమాదాలు, సైబర్ మోసా లు, డ్రగ్స్ విని యోగం ప్రధాన సమ స్యగా ఉన్నాయని వీటి నిర్మూలన కు పోలీసు శాఖ కృషి చేస్తుందన్నా రు. యువత, పౌరులు భాగ స్వా మ్యం కావాలన్నారు. రోడ్డు ప్రమా దాలు నివారించడం, రోడ్డు ప్రమా దంలో ఏ ఒక్కరు మరణించకుండా సుర క్షితం గా గమ్యం చేరడం, రోడ్డు భద్రతా నియమాలు తెలియ జే యడం లక్ష్యంగా రాష్ట్ర పోలీస్ శాఖ ఆ ధ్వర్యంలో అరైవ్ అ లైవ్ రోడ్డు భద్ర త మహాఉద్యమం కార్యక్రమం నిర్వహిం చ డం జరుగుతుందన్నారు.

    మానవ తప్పిదాల వల్ల అధికంగా రోడ్డు ప్రమాదాలు సంభ వించి ఎం తోమంది ప్రాణాలు కోల్పోతున్నా ర ని ఏ ఒక్కరూ రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోకూడదని, అనేది పో లీస్ శాఖ లక్ష్యమని తెలిపారు. పి ల్లలు వాహనాలు నడపడం ప్రమా దం, నేరమన్నారు. రోడ్డు భద్రత గురించి తల్లిదండ్రు లకు పిల్లలకు వివ రించి సేఫ్టీ డ్రైవింగ్, డిఫెన్సివ్ డ్రై వింగ్ పట్ల చైతన్య వంతం చేయాల ని అన్నారు. ప్రయాణ సమ యంలో జాగ్రత్తలు పాటించకపోతే రోడ్డు ప్రమాదాలకు గురౌ తారు, రోడ్డు పై వెళ్ళేటప్పుడు డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలి, డిఫెన్సివ్ వాకింగ్ చేయా లి రోడ్డుపై చుట్టూ ఉన్న పరిసరా లు, ప్రమాదాలు, అండ్డంకులు గ మనిస్తూ ముందుకు వెళ్లా లి అన్నా రు. రోడ్డు దాటే క్రమంలో జాగ్రత్తగా ఉండాలి అ న్నారు. అతివేగంగా వా హనాలు నడపవడ్డు అని కోరారు. హెల్మెట్ ధరించాలి, సీటు బెల్టు పె ట్టుకోవాలి అని అన్నారు. దేశ రక్షం లో చనిపోతే వారికంటే రోడ్డు ప్ర మాదాలలో చనిపోయే వారి సం ఖ్య ఎక్కువ అని గుర్తు చేశారు.

    డ్రగ్స్ బారిన పడి యువత అనా రోగ్యం పాలు అవుతూ భ. విష్యత్తు ను నాశనం చేసుకుంటున్నారు, డ్ర గ్స్ లాంటి వా టికి అలవాటు పడవ ద్దు, చెడు అలవాట్లకు దూరంగా ఉం డాలి. సమాజంలో డ్రగ్స్ అనేక రకాల రూపంలో దొరుకుతు న్నా యి, దీనిని నిర్మూలించాల్సిన భద్ర త యువతపై ఉన్న ది దీని సమా చారం పోలీసు వారికి తెలియజే యాలని కో రారు. సాంకేతికత అభి వృద్ధి చెందిన కొద్దీ సైబర్ మోసగా ళ్లు కొత్త తరహాలో ప్రజలను మోస గించి ఆర్థిక నష్టాలు కలి గిస్తు న్నా రు. అపరిచితులు ఏదైనా బహు మతులు ఉన్నా యని ఆశ చూపితే అత్యాశకు పోవద్దు వ్యక్తిగత సమాచా రం అపరిచితులకు ఇవ్వవద్దని సూచించారు.

    ఇంటర్నెట్ నందు నకిలీ వెబ్సైట్ దర్శనమిస్తున్నాయని వా టిల్లో వ్యక్తి గత సమాచారాన్ని పంచుకున్నట్ల యితే అవి సై బర్ మోసగాళ్ల చేతికి వెళ్లి ఆర్థిక నష్టాలు కలుగుతున్నా య ని తెలిపారు. విద్యార్థులు ఇం టర్నెట్ సద్వినియోగం చేసు కోవడంలో సామాజిక మాధ్యమాలు ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వా ట్సప్ వంటివి వినియో గించేటప్పుడు నకిలీ వా టిని గుర్తించాలని వీ టికి వచ్చే సందేశాలను అనుసరించి పె ట్టుబడులు పెట్టవద్దని ఉద్యోగాలు ఇప్పిస్తామంటే డబ్బులు కట్ట వద్దని కోరారు. ఈ కార్యక్రమంలో షీటీం, పోలీస్ కళా బృందం వారు విద్యార్థుల రక్షణ, సామాజిక అంశాల పట్ల అ వగాహన కల్పించగా సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పె క్టర్ రాజశేఖర్, షీ టీం ఎస్సై నీలి మ, ఎమ్మెస్సార్ వి ద్యాసంస్థల డైరె క్టర్ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.