Sunday, September 27, 2026
More
    HomePoliticsCM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్య, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి...

    CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్య, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెరిపేస్తే చెరిగిపోయేది కాదు

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృ ద్ధి చెరిపేస్తే చెరిగిపోయేది కాదని, రూ. 8 లక్షల కోట్ల అప్పులతో రా ష్ట్రాన్ని అప్పగించారని, వాళ్లు చేసి న అప్పులు తీరుస్తూ పథకాలు అ మలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదే సమయంలో రెండేం డ్ల కాంగ్రెస్ పాలనను, పదేళ్ల బీఆర్ఎస్ పాలన తో పోల్చవద్దన్నా రు.కేటీఆర్ జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో తప్పుడు ఆరోపణ లు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి కే సొంత చెల్లిని ఇంటి నుంచి గెంటివేశారని, ఆయన పద్దతి భరిం చలేకనే కేసీఆర్ దూరంగా ఉంటున్నారని అన్నారు.

    ప్రేక్షకులను ఉ త్తేజపరచడానికి సినిమా మధ్య లో ఐటమ్ సాంగ్స్ వస్తుంటాయి. వాటిని కేటీఆర్ ఆదర్శంగా తీసుకొ ని మాపై విమ ర్శలు చేస్తున్నా రని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన తీరు చూ స్తుంటే పుష్ప సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్ గుర్తొస్తోందని ఎద్దే వాచేశారు. ఆది వారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హోట ల్ తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

    కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో డు దొంగలని సీఎం రేవంత్ రెడ్డి ఆరో పించారు. ప్రజలకు సెంటిమెం ట్ కావాలా డెవలప్మెంట్ కావాలో నిర్ణయించుకోవాలని సూచిం చా రు. రాబోయే పదేండ్లు తామే అధికారంలో ఉంటామని జూబ్లీ హి ల్స్ ఉప ఎన్ని కల్లో బీఆర్ఎస్ కు ఓటమి తప్పదని స్పష్టంచే శారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమదేనని తెలిపారు.

    కిషన్ రెడ్డి గుజరాత్ కు ఎన్నాళ్లు గులాంగా ఉంటావు. తెలంగాణ అ భివృద్ధి నీకు అవసరం లేదా, తెలం గాణ అభివృ ద్ధికి ఎందుకు సహక రించడం లేదని, మూసీ వరద ప్ర భావిత ప్రాంతాల్లో బీజేపీ నేతలు ఎందుకు పర్యటించలేదని, రాష్ట్రా నికి అన్యాయం జరుగు తుంటే నోరె త్తడం లేదని మండిపడ్డారు.కేసీఆర్ తెచ్చిన ఏ పథకా న్ని తాను రద్దు చే యలేదని, వాటికి అదనంగా మరి న్ని స్కీమ్స్ అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. నాడు అభి వృద్ధిని పక్కనపెట్టి ఎ లాంటి ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం, ప్రగ తిభవన్ మాత్రమే నిర్మించారని విమ ర్శించారు. వాటి వల్ల ఒక్క ఉ ద్యోగమైనా వచ్చిందా అని ప్రశ్నిం చా రు. ఎవరి మీద నిఘా కోసం, ఎ వరివాస్తు కోసం ఇవన్నీ కట్టారని ప్ర శ్నించారు.

    ‘నేను ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా నిలిపాను. కులగ ణన చే సి చూపించాం. రాష్ట్ర గీతాన్ని అం దించా. మహిళలకు ఉచిత ప్రయా ణం కల్పించాం. ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నిధుల దుర్వి నియోగం చేసిందని, రూ.20 లక్షలతో నిక రం గా ఒక్క ప్రాజె క్ట్ అయినా నిర్మించిం దా, కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది. డబ్బుల న్నీ ఎక్కడికి పోయా యి. కాళేశ్వరం లేకున్నా దేశంలో అత్యధిక వరి దిగుబడి వచ్చింది.

    మే ము మొదలు పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్త మని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఎన్నో త్యా గాలు చేసిందని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ ఎస్ పాలనలో రా ష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. అన్ని రంగాల్లో బకాయిలు పెట్టి రూ.8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని మా కు అప్పగించారు. తెలంగాణను పూ ర్తిగా దివాలా తీశారు. తాడు తెగితే పా తాళంలో పడే పరిస్థితికి తెచ్చా రని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్య లు చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.