Chairman Gutta Sukhender Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: బిల్లులు రాకపోవడంతో మన ఊరు – మన బడి పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆర్ధి క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆర్ధిక శాఖ మం త్రి భట్టి విక్రమార్క తక్షణమే ని ధు లను విడుదల చేయాలని కోరారు. భట్టి విక్రమార్కకి టెలిఫోన్ , లే ఖ ద్వారా ఈ కాంట్రాక్టర్ల పరిస్థితిని వివరించడం జరిగింది. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తాసుఖేం లదర్ రెడ్డిని , తెలంగాణ శాసన మండలిలో మన ఊరు- మన బడి కాంట్రాక్టర్లు మర్యాదపూర్వకంగా క లిశారు.
పెండింగ్ లో ఉన్న తమ బిల్లులను ప్రభుత్వం త్వరగా విడుదల చేసేం దుకు సహాయం చేయాలని వారు గుత్తా సుఖేందర్ రెడ్డికి వినతిప త్రా న్ని అందజేశారు. ఈ సందర్భంగా శాసన మండలి చై ర్మన్ సమస్యలు తెలుసుకుని, సానుకూలంగా స్పం దించారు.
వెంటనే రాష్ట్ర డిప్యూటీ సీఎం , ఆ ర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమా ర్కతో ఫోన్ ద్వారా మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు- మన బడి కాంట్రా క్ట ర్ల పెండింగ్ బిల్లులను వెం టనే విడుదల చేయాలని కోరారు. అలాగే లేఖను రాసి కూడా డిప్యూ టీ సీఎంకి పంపించారు. మన ఊ రు – మన బడి పనులు చేసిన వా రు చిన్న కాంట్రాక్టర్లు అని, వారి బి ల్లులు రాకపోవడంతో ఆర్ధిక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నరని తెలంగా ణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు.

