Tuesday, September 29, 2026
More
    HomePoliticsNalgonda Collector Chandrasekhar : జిల్లాలో నూరుశాతం ఎ మ్యూనిరే షన్ ఫారాల పంపిణీ పూర్తి 

    Nalgonda Collector Chandrasekhar : జిల్లాలో నూరుశాతం ఎ మ్యూనిరే షన్ ఫారాల పంపిణీ పూర్తి 

    📰 Generate e-Paper Clip

    — నల్లగొండ కలెక్టర్ బడుగు చంద్రశేఖర్

    Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ఓటరు జా బితా ప్రత్యేక సమగ్ర స వరణ (స ర్ ) లో భాగంగా నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు 100% ఎ మ్యూనిరే షన్ ఫారాలు పంపిణీ చే యడం పూర్తయిందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కేంద్ర ఎన్నికల సం ఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిష నర్ పవన్ కుమార్ శర్మ కు తెలిపా రు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కొ నసాగు తున్న ప్రక్రియ పై ఢిల్లీ నుండి కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూ టీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమా ర్ శర్మ శుక్రవారం రాష్ట్ర సీఈవో సుదర్శన్ రెడ్డి తోపాటు, అ న్ని జి ల్లాల కలెక్టర్లతో వీడియో కా న్ఫరె న్స్ ద్వారా సమీక్షించారు.

    జిల్లాలో సర్ ప్రక్రియను జిల్లా కలెక్ట ర్ వివరిస్తూ సర్ పై బిఎల్ వోలకు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చామ ని, పంచాయతీ సెక్రెటరీ ససర్పం చుల సహకారంతో గ్రామంలో డిజి టలైజేషన్ చేశామని, పట్టణ ప్రాం తాలు, మున్సిపాలిటీవార్డ్ ఆఫీసర్ల సహకారంతో ఇప్పటివరకు 48. 7 1 శాతం డిజిటలైజేషన్ పూర్తయిం దని తెలిపారు.గ్రామీణ ప్రాంతా ల లో రెవిన్యూ, జిపిఓ, సూపర్వైజర్ బిఎల్ఓలతో డీజిలైజేషన్ చేశామ న్నారు.

    ఎస్ ఐ ఆర్ లో భాగంగ మున్సిపా లిటీ పరిధిలో వార్డుల వారిగా, గ్రా మాల్లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసి వార్డు ఆఫీసర్లు ఇతర అధికా రులు, వాలంటీర్లను నియమించా మని తెలిపారు.అంతకుముందు కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డి ప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ ఓటరు జాబితా ప్ర త్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌ ) లక్ష్యాన్ని పకడ్బందీగా పూర్తి చే యాలని రాష్ట్ర సీఈఓతో పాటు జి ల్లా కలెక్టర్లను ఆదేశించారు.

    ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆయన ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పురోగతి, ఫారాల పంపిణీ డిజిటలైజేషన్ పై సమీక్షించారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రి య, ఫారాల పంపిణీ, డిజిటలైజే షన్ లో వేగం పెంచాలని సూచిం చారు. ఉత్తమ ప్రతిభ చూపి ఫారా ల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్న పలువురు జి ల్లాల కలెక్టర్లతో మాట్లాడి వారు అ నుసరించిన విధానాలు తెలుసు కున్నారు.జిల్లాల కలెక్టర్లు బీ ఎల్ ఓ లతో ఎప్పటికప్పుడు సమీక్షిం చుకుని ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయించాలని ఆదేశించారు. పనితీరులో వెనుకబడిన బీఎల్ఓ లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారికి సహాయకులను నియమించి ప్రక్రి య పూర్తి చేయాలని సూచిం చా రు. గడువు తేదీలోగా డిజిటలై జే షన్ పూర్తి చేయాలని ఆదేశిం చా రు. వీడియో కాన్ఫరెన్స్ లో రెవి న్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివా స్, జిల్లా రెవెన్యూ అధికారి దశర థ,ఎన్నికల అధికారులు పాల్గొ న్నారు.

    ఎయిడ్స్ సోకినవారు రెగ్యులర్ గా మందులు వాడాలి

    నల్లగొండ: ఎయిడ్స్ సోకినవారు భయపడ కుండా క్రమం తప్పకుం డా మందులు వాడాలని జిల్లా కలె క్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. గ తంలో ఎయిడ్స్ వ్యాధి సోకినవా రు చనిపోయే వారని, కానీ ప్రస్తు తం సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చి న మార్పులు, మెరుగైన వైద్య చి కిత్సలతో పరి స్థితులు మెరుగ య్యాయని తెలి పారు. శుక్రవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ సొసై టీ లో నేస్తం సొసైటీ ఆధ్వర్యంలో హె ల్పింగ్ హాండ్స్ వైజాగ్ మరియు దాతల సహకా రంతో హెచ్ఐవి తో సో కిన విద్యా ర్థు లలకు నోటు పుస్తకాలు బ్యాగు లను పంపిణీ చేశారు.

    ఎయిడ్స్ వచ్చిన వారిని ముట్టుకు న్న హెచ్ఐవి రాదని, అది అపోహ ని మాత్రమే అని కలెక్టర్ అన్నారు. సమాజంలో ఎయిడ్స్ పై వచ్చిన అవగాహనతో పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చిందని, అయితే ఎయి డ్స్ సోకిన వారు ఇతరులకు సోక కుండా క్రమం తప్పకుండా మం దులు వాడాల్సిన అవసరం ఉం ద న్నారు. అలాగే ప్రభుత్వం తరఫున హెచ్ఐవి పట్ల అవగాహన కల్పిస్తు న్నామని,అంతేకాక వ్యాధి సోకిన వారికి చికిత్స తో పాటు,ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

    ఈ కార్యక్రమంలో నేస్తం సొసైటీ ఫౌండర్ వెంకన్న, జిజిహెచ్ డి ప్యూటీ సూపరింటిండెంట్ నగే ష్,ఏ ఆర్ సెంటర్ హెచ్ ఓ డి డా క్టర్ స్వరూప రాణి, డెర్మటాలజీ హెచ్ ఓ డి డాక్టర్ నరసింహారావు నేత, ఎన్సిడి ప్రాజెక్టు ఆఫీసర్ జ మీర్, డాక్టర్ మల్లిక, జలీల్, యా దయ్య, తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.