Wednesday, September 30, 2026
More
    HomeOpinionHyderabad Press club NIMS Health Camp : హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అప్పీల్, ని...

    Hyderabad Press club NIMS Health Camp : హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అప్పీల్, ని మ్స్ లో మాస్టర్ హెల్త్ చెక్ అప్ క్యాంపు నిర్వహించాలి 

    📰 Generate e-Paper Clip

     

    Hyderabad Press club NIMS Health Camp : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్స వాన్ని (జూన్ 2) పురస్కరించుకొని నిమ్స్ ఆసుపత్రిలో సో మాజిగూడ లోని ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఉచితంగా మాస్ట ర్ హెల్త్ చెకప్ క్యాంప్ ను నిర్వహించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షు లు ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ వరి కుప్పల, ఉపాధ్యక్షురాలు అరుణ అత్తలూరిలు వైద్య, ఆ రో గ్య శాఖ మం త్రి దామోదర్ రాజనర్సింహకి రాష్ట్ర సచి వాల యంలో కలసి వినతి పత్రం సమర్పించారు.

    హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులకు ప్రత్యేకంగా నిమ్స్ ఆసుప త్రిలో మా స్టర్ హెల్త్ చెకప్ నిర్వహించాలని క్లబ్ పాలక మం డలి మంత్రి దామోద ర్ రాజనర్సింహకి చేసిన విజ్ఞప్తిపై సా నుకూలంగా స్పందించారు. నిత్యం ప్రజలకు అందుబాటు లో ఉండే జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులు రెగ్యులర్ గా తమ హె ల్త్ ను చెకప్ చేసుకో వాలని మంత్రి సూచించారు.

    నిమ్స్ లో హెల్త్ చెకప్ కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినాను మంత్రి ఆదేశించారు.ప్రెస్ క్లబ్ సభ్యులకు మాస్టర్ చెకప్ క్యాంపు ఏర్పాటుకు సా నుకూలం గా స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహకి, ప్రభు త్వానికి ప్రెస్ క్లబ్ పాలకమండలి కృతజ్ఞతలు తెలిపారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.