Monday, September 28, 2026
More
    HomePoliticsMandakrishna Madiga : మందకృష్ణ మాదిగ ఘాటు వ్యాఖ్య, కర్లరాజేష్ కేసులో పోలీసుల రిమాం డ్...

    Mandakrishna Madiga : మందకృష్ణ మాదిగ ఘాటు వ్యాఖ్య, కర్లరాజేష్ కేసులో పోలీసుల రిమాం డ్ రిపోర్ట్ పూర్తి తప్పులతడక 

    📰 Generate e-Paper Clip

    Mandakrishna Madiga : ప్రజా దీవెన, హైదరాబాద్: మా బి డ్డలను చంపి తప్పించుకోవాలని చూస్తే సహించేది లేదని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. పోలీసుల ద్వారా లాకప్ డెత్ లకు గురైన వా ళ్ళు పేదలేనని, లాకప్ డెత్ లకు పా ల్పడుతున్న పోలీసులకు శిక్షలు ఉండడం లేదని, కర్ల రాజేష్ లాకప్ డెత్ లో ప్రధాన నిందితుడు ఎస్ఐ సురేష్ రెడ్డినే అని ఘాటు వ్యాఖ్య లు చేశారు. ఎస్ఐ రెడ్డి కాబట్టే అత ని కాపాడడానికి శతవిధాలుగా ప్ర యత్నం చేస్తున్నారని, కోదాడ ఎ మ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఎస్ ఐని తప్పించడానికి అన్ని ప్రయ త్నాలు చేస్తుందని,కర్ల రాజేష్ లా క ప్ డెత్ మీద మంత్రి ఉత్తమ్ కుమా ర్ రెడ్డి కనీసం నోరు విప్పడం లేదని

    ఆరోపించారు. ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడాలని రెడ్డి ప్రభుత్వం ప్రయ త్నం చేస్తే రెడ్డి ప్రభుత్వమే లేకుండా పోతుందని తీవ్ర స్థాయిలో ధ్వజమె త్తారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎం ఆర్ పి ఎస్ వ్యవ స్థాపక అధ్యక్షులు, ‘ పద్మశ్రీ ‘మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లా డారు. మంద కృష్ణ మాదిగ ఈ సం దర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…

    దేశంలో లాకప్ డెత్ లు ఎక్కువ అ వుతున్నాయి. ఈ సంవత్సరం 165 0 లాకప్ డెత్ ( కస్తొడియల్ డెత్) లు నమోదు అయినాయి. ( నేషన ల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం ,) లాకప్ డెత్ లకు పాల్పడిన పోలీసు ల మీద ఎక్కడ కూడా సరైన శిక్షలు పడిన సందర్భాలు లేవు.లాకప్ డె త్ లలో బలి అవుతున్నది కేవలం పే ద వర్గాలకు చెందిన వారే. దేశం లో జరుగుతున్న ఎన్ కౌంటర్ లన్ని పోలీసుల హత్యలు కాకపోవచ్చు గానీ లాకప్ డెత్ లన్ని పోలీసులు చేసే హత్యలే. రౌడీల ఘర్షణలు, రా జకీయ ఘర్షణలు, మత ఘర్షణల లో జరిగే మరణాల కన్నా లాకప్ డెత్ లో పోలిసుల వల్ల జరుగుతు న్న మరణాలే ఎక్కువ అవుతున్నా యి.

    నేరాలను నియంత్రించడానికి పని చేయాల్సిన పోలీసు వ్యవస్థ లాకప్ డెత్ లలో అమాయక పేదలను చం పే వ్యవస్థగా తయారయింది. ఈ లాకప్ డెత్ ల నుండి , కస్టడీ హింస నుండి ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత పౌర సమాజం మీద , మే ధావుల మీద, మీడియా మీద ఉం దని అన్నారు.అందులో భాగంగానే కోదాడలో లాకప్ డెత్ కు గురైన కర్ల రాజేష్ సంఘటనలో న్యాయం కో సం ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తుం దని అన్నారు.

    కర్ల రాజేష్ లాకప్ డెత్ కు గురి కా వడానికి ప్రధాన కారకుడు చిలు కూ రు ఎస్సై సురేష్ రెడ్డి. చట్టవిరు ద్ధం గా అదుపులోకి తీసుకొని, తీవ్రమై న చిత్రహింసలు పెట్టడం వల్లే రాజే ష్ మరణించాడు.చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి చట్టాన్ని ధిక్కరించి తీవ్ర హింసలు పెట్టాడు,కోదాడ రూరల్ సీఐ ప్రతాప లింగం ఈ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. అందు వల్లనే ఇద్దరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాం.

    కానీ ఈ సంఘటనలో ప్రధాన కార కుడు ఐన ఎస్ఐ సురేష్ రెడ్డిని స స్పెండ్ చేయకుండా , బీసీ సామా జిక వర్గానికి చెందిన సిఐ ప్రతాప లింగంను సస్పెండ్ చేయడం జరిగిం ది. 99% కారకుడు ఐన ఎస్ఐ సురే ష్ రెడ్డిని సస్పెండ్ చేయకుండా సీఐ ని మాత్రమే సస్పెండ్ ఏ విధంగా స రైందో డీజీపి సమాధానం చెప్పాలి.

    రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్య క్తి కనుక ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపా డుకునే ప్రయత్నం చేస్తున్నారా.

    ముఖ్యమంత్రి , డీజీపి, కోదాడ ఎ మ్మెల్యే అంతా రెడ్డి సామాజిక వర్గం కనుకనే రెడ్డి ఐన సురేష్ రెడ్డిని స స్పెండ్ చేయకుండా ఆపుతున్నారు. ఒక్క సురేష్ రెడ్డిని కాపాడడానికి క్రింద నుండి పై దాకా అన్ని రకాల వ్యవస్థలను ఎంఎల్ఏ నుండి మొద లుకొని పోలీసులు ఉన్నతాధికారు లు వరకు మేనేజ్ చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి, హోంశాఖ ఆయన పరిదిలో ఉంది. డీజీపి రెడ్డి వ్యవస్థ వారి చేతిలో ఉంది.అందుకేనా మా దిగ బిడ్డని చంపిన రెడ్డిని కాపా డడం.

    కర్ల రాజేష్ మృతికి ప్రధాన కారకు డు ఐన ఎస్ఐ సురేష్ రెడ్డి నేటికీ ఎందుకు సస్పెండ్ చేయడంలేదు.

    కర్ల రాజేష్ చనిపోయిన గాంధీ హా స్పిటల్ కు ఎస్ఐ సురేష్ రెడ్డి ఎం దుకు వెళ్ళాడు. తన తప్పును క ప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేశాడు.గాంధీ హాస్పిటల్ లో చని పోయిన కర్లరాజేష్ కు పోస్టుమార్టం డా.లక్ష్మీకాంత్ రెడ్డి అనే రెడ్డి డాక్టర్ చేత చేయించారు.అందుకు ఎంఎ ల్ఏ ఉత్తమ్ పద్మావతి రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించారు. అం తేకాదు హైదరాబాద్ లో వీడియో గ్రాపర్స్ లేనట్లుగా పోస్టుమార్టం రికా ర్డు కోసం కోదాడ నుండి రామకృ ష్ణారెడ్డి అనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వీడియో గ్రాపర్స్ ని పిలిపిం చారు. ఇది కూడా ఎంఎల్ఏ ఆదేశా ల మేరకు జరిగింది.

    దీనిని బట్టి సురేష్ రెడ్డిని కాపాడడా నికి ఎంతమంది రెడ్డిలను ఉపయో గించుకున్నారో అర్థం అవుతుంది.

    రాజేష్ చనిపోయిన గాంధీ హాస్పి టల్ కు ఎస్ఐ సురేష్ రెడ్డి ఎందుకు వచ్చారు.అక్కడి డాక్టర్లతో ఎందుకు మాట్లాడారు ? జైలు ఎస్కార్ట్ మరి యు సిబ్బంది ఉండగా ఎస్ఐ ఎం దుకు వచ్చాడు. అందువల్ల ఎస్ఐ సురేష్ రెడ్డి ఈ కేసు నుండి తప్పిం చుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు.అలాగే సురేష్ రెడ్డిని ఈ కేసు నుండి తప్పించడానికి సూ ర్యాపేట జిల్లా పోలీసు అధికారులు ప్రయత్నాలు చేశారు. అందుకే రెం డు సార్లు కోదాడ డీఎస్పీకి కర్ల రాజే ష్ తల్లి పిర్యాదు చేస్తే కనీసం పట్టిం చుకోలేదు.

    సూర్యాపేట జిల్లా ఎస్పీ సురేష్ రెడ్డి ని కాపాడడానికి తన శక్తినంతా ఉ పయోగించాడు. చేసిన తప్పుల ను కప్పిపుచ్చుకోవడానికి పోలిసులు తప్పు మీద తప్పు చేస్తున్నారు.

    అందులో భాగంగానే అనేక తప్పు లతో కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ ను దాఖలు చేశారు. పోలీసులు దాఖ లు చేసిన రిమాండ్ రిపోర్ట్ పూర్తిగా తప్పుల తడకగా ఉన్నది. అందుకు ఎస్పీ దృవీకరించినా రిమాండ్ రిపో ర్ట్ లో ఉన్న అనేక తప్పులే సాక్షం.

    అందుకు ఉదాహరణ రిమాండ్ రిపోర్ట్ లోని పేజీ – 2 లో కర్ల రాజేష్ ను అరెస్టు చేసినట్లుగా ,అతను నే రం ఒప్పుకునట్లుగా చూపారు.కానీ పేజీ – 6 లో అసలు రాజేష్ ను అరె స్టు చేయలేదని చూపారు.పేజీ – 2 లో రాజేష్ అరెస్టు కాలేదు,నేరం ఒ ప్పుకోలులో అతడు లేడని చూపా రు.

    ఈ కేసులో A3 గా ఉన్న వ్యక్తిని అ రెస్టు చేశామని పేజీ – 6 లో చూపా రు.మళ్ళీ పేజీ – 2 లో అరెస్టు చేసి నట్లు ,అతడు నేరం ఒప్పుకున్నట్లు చూపారు.మళ్ళీ పేజీ – 1 లో అత డు పరారీలో ఉన్నట్లు చూపెట్టా రు.ఇన్ని రకాల తప్పుడు సమా చా రం ఎలా పొందుపరిచారు. ఇవే కాదు ఇంకా అనేక తప్పులు ఇందు లో ఉన్నాయి.అందుకే ఈ రిమాండ్ రిపోర్ట్ తప్పుల తడక. దీనిని సూ ర్యాపేట ఎస్పీ ఎలా దృవీకరించారో సమాధానం చెప్పాలి. ఎస్ఐని కా పాడాలనే అత్యుత్సాహంతో రి మాండ్ రిపోర్ట్ లో తప్పుడు సమా చారాన్ని పొందుపరిచారు. కనుక డీజీపీ శివదర్ రెడ్డి తక్షణమే స్పం దించాలి.

    తక్షణమే చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలి.వెంటనే అరెస్టు చేయాలి.కర్ల రాజేష్ ఘట నలో పాల్గొన్న పోలీసులందరిని స స్పెండ్ చేయాలి.నిపుణులైన ఫో రె న్సిక్ డాక్టర్ల చేత రాజేశ్ మృత దే హానికి రీ పోస్ట్ మార్టం చేయించాలి.

    అలాగే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో స మగ్ర విచారణ జరిపించాలి. కేసు ను తప్పుదారి పట్టించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసిన సూ ర్యాపేట ఎస్పి మీద తగిన చర్యలు తీసుకోవాలి. కేసు నమోదు చేయ కుండా విధుల్లో నిర్లక్ష్యం చేసి ఎస్ఐ సురేష్ రెడ్డిని రక్షించడానికి ప్రయ త్నాలు చేసిన డీఎస్పీ నుండి మొ దలుకొని మిగితా పోలీసు అధి కా రులు మీద చట్టపరమైన శాఖా పర మైన చర్యలు తీసుకోవాలి.

    రెడ్డి అనే కారణంతో సురేష్ రెడ్డి స స్పెండ్ చేయకుండా కాపాడాలని చూస్తే తెలంగాణలో రెడ్ల ప్రభు త్వ మే లేకుండాపోతుంది. ఆ రోజు వ స్తుందన్నారు. మా బిడ్డల్ని చంపి తప్పించుకోవాలని చూస్తే సహిం చేది లేదని అన్నారు.ప్రస్తుతం కోదా డ నియోజక వర్గానికి ఉద్యమం ప రిమితం చేశామని ఇంకా నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉ ద్యమం విస్తరిస్తుందని అన్నారు. కోదాడ లాకప్ డెత్ ఘటన మీద రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కు మార్ రెడ్డి నోరు మెదపకపోవడం విచారకరం.మరియమ్మ లాకప్ డెత్ గురించి గవర్నర్ కు లేఖ రాసిన మ రియు డీజీపీని అనాడు కలిసిన ఉ త్తమ్ కుమార్ రెడ్డి నేడు తన సొంత జిల్లా, తమ ఎంఎల్ఏ గా ఉన్న కో దాడలో దళిత యువకుడు లాకప్ డెత్ కు గురై మరణిస్తే కనీసం స్పం దించలేదు.మాకు మా ప్రజల ప్రా ణం, అస్తిత్వం,ఆత్మగౌరవం కన్నా ఏది ముఖ్యం కాదు.న్యాయం జరి గేంత వరకు ఉద్యమం కొనసాగి స్తాం. జనవరి 10 న కోదాడలో కర్ల రాజేష్ సంతాప సభ నిర్వహిస్తా మ ని ప్రకటించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.