Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ : అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మరియు తెలంగాణ మైనా రిటీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, మేయర్ ల చేతుల మీదుగా సోమవారం నల్గొండ ము న్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ఇందిరా మహిళా శక్తి పథకం కింద 40 రోజులపాటు కుట్టు మిష న్ శిక్షణ పూర్తి చేసుకున్న 56 మం ది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ తో నల్గొండకు 1152 కుట్టు మిషన్లు వచ్చాయని, మొదటి విడతన 56 మందికి 100 శాతం సబ్సిడీతో ఇస్తున్నట్లు నల్ల గొండ జిల్లా కలెక్టర్ బడు గు చంద్రశే ఖర్ కలెక్టర్ తెలిపారు. 10,000 రూపాయల వి లువ గల కుట్టుమిషన్ తో పాటు, ఎలక్ట్రికల్ మిషన్ ను మ హిళలకు పంపిణీ చేస్తున్నామని ,తక్కినవి విడతలవారీగా పంపిణీ చేస్తామని తెలిపారు.
కుట్టు మిషన్లు పొందిన మహి ళలు వాటిని ఖాళీగా ఉంచ కుండా పని చేసుకోవాలని, త ద్వారా ఆదాయం వస్తుందని, ఇది కుటుంబాలకు ఉపయో గపదుతుందని కలెక్టర్ అన్నా రు.సెట్విన్ ద్వారా కూడా మహిళలకు బ్యూటిషన్, టైలరిం గ్ ,వివిధ కో ర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదని, ఇం దిరా మహిళ శక్తి కింద అనేక పథకాలు ఉన్నాయని, మై నా ర్టీ మహిళలు చదువుకుని, శిక్షణ పొంది ఈ ఆకాశాలను స ద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు స్వయం స హాయక సంఘాలలో చేరితే ప్రభుత్వం ద్వారా రుణాలు వ స్తాయని చెప్పారు.
మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొర వతో కుట్టు మిషన్లు కావడం జరి గిందని, ఇందిరా మహిళా శక్తి కింద 40 రోజులపాటు శిక్షణ తీసుకొని మిషన్లు పొందిన మహిళలు సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. సెట్విన్ ద్వారా కుట్టుమిషన్ల తోపా టు, ఇతర కో ర్సులలో శిక్షణ ఇస్తు న్నారని,వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హ ఫీజ్ ఖాన్, డిప్యూటీ మే యర్ అ మీర్ అలీ,జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విజ యేందర్ రెడ్డి లు, కార్పొరేటర్లు మాట్లాడారు.కాగా కుట్టు మి షన్ శిక్షణ పొందిన లబ్ధిదా రురాలు మాట్లాడుతూ 40 రోజు ల పాటు కుట్టు మిషన్ల పై శిక్షణ పొందడమే కాకుండా, తన కు కుట్టు మిషన్ ఇవ్వడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఇందుకు ఆమె ప్రభు త్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి , ఏఎంసీ రవీంద ర్ రెడ్డి,కార్పొరేటర్లు, తదితరులు ఉన్నారు. అనంతరం మీడి యా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మేయర్లు మాట్లాడుతూ రా ష్ట్ర ప్రభుత్వం మైనారిటీ మహిళల అభివృ ద్ధికి పంపిణీ చేసి న కుట్టుమి షన్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


