Monday, September 28, 2026
More
    HomeOpinionDistrict Collector Chandrashekhar : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ప్రకటన,...

    District Collector Chandrashekhar : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ప్రకటన, ఈనెల 11 వ తేదీన స్థానిక సెలవుదినం

    📰 Generate e-Paper Clip

    District Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఈనెల 11 న జరగనున్న ము న్సిపల్ ఎన్నికల పోలింగ్ నే ప థ్యంలో జిల్లాలోని నల్లగొండ ము న్సిపల్ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, నంది కొండ, చండూ రు, దేవరకొండ, చిట్యాల మున్సి పాలిటీల పరిధిలో పనిచేసే ప్రభు త్వ కార్యాలయాలు, స్థానిక సం స్థ లు, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యో గులు వారి ఓటు హక్కు ను విని యోగించుకునేందుకుగాను ఈనెల 11 న స్థానిక సె లవు దినంగా ప్రక టిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికా రి బి. చంద్రశేఖర్ ఉత్తర్వు లు జారీ చేశారు.

    అదే విధంగా మున్సిపల్ ఎన్నిక లు జరిగే అన్ని మున్సిపాలి టీల ప రిధిలోని పబ్లిక్ మరియు ప్రైవేట్ అండర్ టేకింగ్స్ , ఫర్మ్ లలో పని చే సే ఉద్యోగులు వారి ఓటు హక్కు ను విని యోగించుకునేందుకుగాను నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చ ట్టం -1881 కింద చెల్లింపుతో కూడి న సెలవు దినంగా ప్ర కటిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

    అందువల్ల జిల్లాలో మున్సిపల్ ఎ న్నికలు జరగనున్న నల్గొం డ ము న్సిపల్ కార్పొరేషన్, ఇతర 6 ము న్సిపాలిటీల పరిధి లో పనిచేసే ప్ర భుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యో గులు, ఇతర అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే ఉ ద్యో గులు, పబ్లిక్ ప్రైవేట్ అండర్ టేకిం గ్, ఫర్మ్ ల లో పని చేసే ఉద్యోగులు మున్సిపల్ ఎన్నికలలో ఓటు వేసి వారి ఓటు హక్కును సద్వినియో గం చేసుకోవాలని కోరారు.

    పోలింగ్ కేంద్రాలకు ఈ నెల 10,11 తేదీల్లో సెలవుది నం..

    మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల పోలిం గ్ కై వి నియోగించుకుంటున్న అన్ని విద్యా సంస్థలు, ప్రభు త్వ భవనాలు, ఇత ర పబ్లిక్ బిల్డింగ్స్ అన్నింటికీ పో లింగ్ ముందు రోజైన ఫిబ్రవరి 10, పోలింగ్ రోజైన ఫిబ్రవరి 11 న స్థా నిక సెలవు దినంగా ప్రకటిస్తూ జి ల్లా కలెక్టర్, జిల్లా ఎన్ని కల అధికారి బి. చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చే శారు.ఈ నెల 11న నల్గొండ ము న్సిపల్ కార్పొరేషన్ తో పాటు మి ర్యాలగూడ, హాలియా, నందికొం డ, చండూరు, దేవరకొండ, చిట్యా ల మున్సిపాలిటీలకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.

    ఇందులో భాగంగా ఈ మున్సిపా లిటీలలో పోలింగ్ నిర్వహ ణకై వి నియోగించుకుంటున్న అన్ని ప్రభుత్వ కార్యాలయా లకు, విద్యాసంస్థ లకు, ఇతర భవనాలకు పోలింగ్ ముందు రోజుతో పాటు పోలింగ్ రో జున రెండు రోజులు స్థానిక సెల వు దినంగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశా రు.

    ఎస్.డబ్ల్యూ రెసిడెన్షియల్ పా ఠశాలకు మూడు రోజుల సెలవు

    మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కిం పులో భాగంగా నల్గొండ జిల్లా కేం ద్రం సమీపంలో ఉన్న నిడమనూ రుకు చెందిన తె లంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పా ఠశాలకు ఈ నెల 11 నుండి 13 వ రకు స్థానిక సెలవు దినంగా ప్రకటి స్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అ ధికారి బి. చంద్రశేఖర్ ఉ త్తర్వులు జారీ చేశారు. కాగా నిడమనూ రు కు చెందిన తె లంగాణ సోషల్ వెల్ఫే ర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో (రామానంద తీర్థ సంస్థ )పనిచేస్తు న్న విషయం తెలిసిందే.

    ఈ పాఠశాలలో ఈనెల 13న దేవ రకొండ ,చండూరు, చిట్యా ల ము న్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేప ట్టేందుకు కౌంటింగ్ కేంద్రంగా ఎంపిక చేయడం జరిగింది. అం దువలన జిల్లా కలెక్టర్ ఈ పాఠశాలకు ఈనెల 11 నుండి 13 వరకు స్థానిక సెలవు దినాలను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశా రు.ఈ మేరకు తగు చర్యలు తీసుకో వాలని నిడమ నూరు తెలoగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బా లి కల పాఠశాల ప్రిన్సిపాల్ కు ఆ దే శాలు జారీ చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.