Tuesday, September 29, 2026
More
    HomePoliticsCollector Ila Tripathi : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నల్లగొం డ జిల్లా కలెక్టర్ ఇలా...

    Collector Ila Tripathi : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నల్లగొం డ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మి క తనిఖీ

    📰 Generate e-Paper Clip

    Collector Ila Tripathi : ప్రజా దీవెన, కనగల్: వర్షాలు తగ్గి నందున 17 శాతం తేమ వచ్చే వి ధంగా రైతులు కొనుగోలు కేంద్రాల లో ఉన్న ధాన్యాన్ని బాగా ఆరబె ట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు సూచించారు. సరైన తే మశాతం, నాణ్యత ప్రమాణా లతో ఉన్న ధాన్యాన్ని తక్షణమే కొ నుగో లు చేసి మిల్లులకు పంపించాలని, ఇందుకుగాను అవసరమైన లారీ లు, హమాలీలు ,కాంటాలు అన్ని సి ద్ధంగా ఉంచుకోవాలని నిర్వా హకు లను ఆదేశించారు. గురువారం ఆ మె నల్గొండ మండలం, జి.చెన్నా రం, చర్లపల్లి లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆక స్మికంగా తనిఖీ చేసి పరిస్థితిని ప ర్యవేక్షించారు. ముందుగా జి. చె న్నారం వెళ్లిన జిల్లా కలెక్టర్ అక్కడ కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధా న్యాన్ని పరిశీలించారు. ఇప్పటివ రకు వచ్చిన దాన్యం , తేమ శాతం అన్ని వివరాలను నిర్వాహకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు పంపించేందు కు ఎక్కువ లారీలను ఏర్పాటు చే యాలని ఆదేశించారు.

    సీరియల్ నంబర్ తో సంబంధం లే కుండా సరైన తేమ వచ్చిన అన్ని కు ప్పలను కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని అన్నారు. కొనుగోలు చేసి సంచులలో నింపిన ధాన్యాన్ని టా ర్పాలిన్లతో కప్పి ఉంచాలని, ఒ కవేళ వర్షం వస్తే తడవకుండా చూ డాలని ఆదేశించారు. టార్పాలిన్లు, వేయింగ్ మిషన్స్, వివరాలను అడి గి తెలుసుకున్నారు. మూమెంట్ రి జిస్టర్ ను, దాన్యం వచ్చిన రిజిస్ట ర్ల ను పరిశీలించారు. లారీల సమస్య, ఇతర ఏవైనా సమస్యలు ఉంటే త మ దృష్టికి తీసుకురావాలన్నారు.

    అనంతరం కలెక్టర్ చర్లపల్లి లోని కొ నుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతు లతో ముఖానికి మాట్లాడడమే కా కుండా, సరైన తేమ రావాలంటే ధా న్యాన్ని రాశులుగా పోయకుండా వి ప్పదీసి ఆరబెట్టాలని చెప్పారు. ఈ కేంద్రంలో తేమశాతం 17 ఉన్న రై తుల ధాన్యం కుప్పలు ఎక్కువగా ఉ న్నందున, తక్షణమే ఈరోజే 10 లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని మిల్లులకు పంపించేలా చూడాలని పవర్సరఫరాల డిఎం గోపికృష్ణను ఆదేశించారు. ప్రతిరోజు ధాన్యం తే మశాతాన్ని పరిశీలించాలని, సరైన తేమ,నాణ్యతా ప్రమాణాలు వచ్చి న ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లుల కు పంపించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

    ఆతర్వాత జిల్లా కలెక్టర్ ఇదే మండ లం దండెంపల్లిలోని ధాన్యం కొను గోలు కేంద్రాన్ని తనిఖీ చేసి ధాన్యం తేమ, నాణ్యత, తదితర వివరా ల ను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, డిఎస్ఓ వెంక టే ష్ , పౌరసరఫరాల డిఎం గోపికృష్ణ, తహసిల్దార్ పరశురామ్ తదితరు లు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.