— నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్
SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా పోలీస్ ప్రజా రక్షణే ద్వేయంగా రాత్రనక, పగలనక అనుక్షణం శాం తి భద్రతల పరిరక్షణలో నిరంతరం కృషి చేస్తుందని నల్లగొండ ఎస్పీ శర త్ చంద్ర పవార్ స్పష్టం చేశారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ వా రోత్సవాలలో భాగంగా నల్లగొండ జి ల్లా కేంద్రంలో గురువారం నిర్వహిం చిన సైకిల్ ర్యాలీనీ ప్రారంభించి మా ట్లాడారు.
అంతకు ముందు అమరవీరుల సం స్మరణ వారోత్సవాలలో భాగంగా ప ట్టణ కేంద్రంలోని యన్.జి కళాశాల నుండి జిల్లా ఎస్పీ సైకిల్ ర్యాలీ ప్రా రంభించి ర్యాలీలో పాల్గొని రామ గి రి మీదుగా క్లాక్ టవర్ వరకు పోలీ సు సిబ్బంది,పట్టణ యువకులు, వి ద్యార్థులతో కలిసి అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ విధి నిర్వహణలో అమరు లైన అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టో బర్ 21ప్లాగ్ డే నిర్వహిస్తున్నామ నీ, వారి త్యాగాల గుర్తుగా అమరవీ రుల వారోత్సవాలు జరుపుకుంటు న్నామని అన్నారు. దీనిలో భాగం గా గురువారం పట్టణ కేంద్రంలో పో లీస్ అమరుల త్యాగాలను గుర్తు చే సుకుంటూ సైకిల్ ర్యాలీ ని ర్వహిం చడం జరిగిందన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో విధి ని ర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమరులైన వారి ఆ త్మశాంతి కలగాలన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్,నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి, ఏఆర్ డిఎస్పి శ్రీనివాసులు, సి ఐలు రాఘవరావు, రాజశేఖర్ రెడ్డి, మహాలక్ష్మయ్య, శ్రీను నాయక్, ఆర్ ఐలు సంతోష్, శ్రీను, సూరప్ప నా యుడు, హరిబాబు ఎస్సైలు సైదు లు, శంకర్, గోపాల్ రావు, వీరబా బు, శ్రావణి,మరియు పోలీస్ సి బ్బంది తదితరులు పాల్గొన్నారు.

