Monday, September 28, 2026
More
    HomePoliticsDistrict SP Sharath Chandra Pawar : నల్లగొండ ఎస్పీ అల్టిమేటం, ఎన్నిక ల ప్రవర్తన...

    District SP Sharath Chandra Pawar : నల్లగొండ ఎస్పీ అల్టిమేటం, ఎన్నిక ల ప్రవర్తన నియమావళి తూచా త ప్పకుండా పాటించాలి 

    📰 Generate e-Paper Clip

    District SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జరగనున్న మున్సిపల్ కా ర్పొరేషన్ ఎన్నికలు – 2026ను దృష్టిలో ఉంచుకొని, నల్లగొండ ము న్సిపల్ కార్యాలయంలో వద్ద ఏర్పా టు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ బుధవారం పరిశీ లించారు. ఈ సందర్భంగా నామి నేషన్ స్వీకరణ కేంద్రంలో అమలు లో ఉన్న ఏర్పాట్లు, అభ్యర్థులు నా మినేషన్లు దాఖలు చేసేందుకు అ నుసరిస్తున్న విధానం, ప్రవేశ, ని ష్క్రమణ మార్గాలు, క్యూలైన్లు, పో లీస్ బందొబస్త్, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలను జిల్లా ఎస్పీ క్షు ణ్ణంగా పరిశీలించారు. అభ్యర్థులు, వారి ప్రతినిధులు మరియు ప్రజల కు ఎలాంటి అసౌకర్యం కలగకుం డా నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగాలని అధికారులకు సూచన లు ఇచ్చారు.

    నామినేషన్ కేంద్రాల పరిసర ప్రాం తాల్లో 100 మీటర్ల పరిధిలో నిషే ధాజ్ఞలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్నికల స మయంలో ఎన్నికల ప్రవర్తన ని యమావళిని తప్పనిసరిగా పాటిం చాల్సిందేనని, అనుమతి లేకుండా గుంపులుగా చేరడం, నినాదాలు చేయడం, జెండాలు, బ్యానర్లు ప్ర దర్శించడం, ర్యాలీలు నిర్వహిం చడం వంటి చర్యలకు అవకాశం లేదని స్పష్టం చేశారు.

    ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా ముందస్తు చర్య లుగా పటిష్టమైన పోలీస్ బందొబ స్త్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద మరియు పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమె రాల ద్వారా నిరంతర నిఘా, ప్రత్యే క గస్తీ బృందాల ఏర్పాటు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అవసరమైనప్పుడు అందుబాటు లో ఉంచాలని అధికారులను ఆదే శించారు. అనుమానాస్పద వ్యక్తు లు లేదా వస్తువులపై కఠినంగా వ్య వహరించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.

    నామినేషన్ ప్రక్రియ మొత్తం శాంతి యుతంగా, పారదర్శకంగా, భయ రహిత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో అప్ర మత్తంగా ఉందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ప్రజలు, అభ్యర్థులు మ రియు రాజకీయ పార్టీల ప్రతినిధు లు పోలీస్ శాఖకు సహకరించా ల ని, ఎన్నికల నియమాలను గౌరవిం చాలని ఆయన కోరారు.ఈ కార్య క్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్ .బి సీఐ రాము, 2 టౌన్ ఎస్‌ఐ సైదులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.