— నల్లగొండ కలెక్టర్ బడుగు చంద్రశేఖర్
Nalgonda collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ : జైలు జీవితం నుండి బయటికి వచ్చిన తర్వాత గాంధీజీని ఆద ర్శంగా తీసుకొని జీవించాలని జి ల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఖైదీ ల కు పిలుపునిచ్చారు. మహా త్మా గాంధీ జయంతి సందర్భంగా శు క్రవారం నల్గొండ జిల్లా జైలులో నిర్వహించిన ఖైదీల సంక్షేమ ది నోత్సవానికి అయన ముఖ్య అ తిథిగా హాజరయ్యారు.ఖైదీలు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నవ సమాజ నిర్మాణం లో భాగస్వాములు కావాలని, ఇందుకు ఖైదీలలో మార్పు రా వాల్సిన అవసరం ఉందని, ముం దుగా అ మార్పు తనలోనే రా వా లని, గతంతో పోలిస్తే సమాజం లో ప్రస్తుతం అనేక మార్పులు వ చ్చాయని, ఒకప్పుడు చదువు అంతగా ఉండేది కాదని, ప్రస్తు తం అందరూ చదువుకోవాలని కోరుకుంటున్నారని, జైలులో చ దువు రాని ఖైదీలు తప్పనిసరిగా చదువు నేర్చుకోవాలని, జిల్లా యంత్రాంగం తరఫున బోధకుల ను ఏర్పాటు చేస్తామని చెప్పా రు.
సమాజానికి తగ్గట్టుగా అం దరూ నడవడికను మార్చుకోవాలని, చెడు అలవాట్లకు లోను కాకుం డా ఉండాలని చెప్పారు. “పాఠ శాలలో ఎక్కువ మంది ఉండాలి, జైల్లో తక్కువ మంది ఉన్న ప్పు డే” ఆ సమాజం బాగుపడు తుం దని అన్నారు. ప్రభుత్వం ఖై దీల కు జైలులో అన్ని సౌకర్యాలను క ల్పించడం జరుగుతున్నదని, వా టన్నిటిని సద్వినియోగం చేసుకో వాలని, శిక్ష అనుభవించి బయ టికి వచ్చిన ఖైదీలు ఒక ల క్ష్యం తో జీవించాలని, స్వయం ఉపా ధి చూసుకోవాలని, ప్రభు త్వం కూడా స్వయం ఉపాధి క ల్పిం చేందుకు సహకరిస్తుందని తెలి పారు. జైల్లో మంచి అలవాట్లను నేర్చుకుని మంచి మనిషిగా బ యటకు రావాలని ఆయన పిలు పునిచ్చారు.
జిల్లా మొదటి అడిషనల్ సెషన్స్ జడ్జి కె. కవిత మాట్లాడుతూ జై ల్లో ఖైదీలకు అనేక సౌకర్యాలు ఉ న్నాయని, ఖైదీలు వాటిని సద్వి నియోగం చేసుకుంటూ ఓపికగా ఉండి సంస్కారవంతులై జైలు నుండి బయటకు రావాలని పిలు పునిచ్చారు.జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ సెక్రెటరీ ,సీనియర్ సివిల్ జడ్జి హిమబిందు మాట్లా డుతూ ఖైదీలు మానవతా విలు వలు నేర్చుకోవాలని, వారిని వా రే మార్చుకోవాల్సిన అవసరం ఉందని, ఆరోగ్యాన్ని కాపాడుకో వాలని, చదువురాని వారు చదు వుకోవాలని, జైల్లో ప్రభుత్వం క ల్పిస్తున్న సౌకర్యాలు సద్విని యోగం చేసుకోవాలని అన్నారు.
అదనపు ఎస్ పి రమేష్ మాట్లా డుతూ చిన్న చిన్న తప్పిదాల వ ల్ల జైలు పాలైన వారు తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో చట్టాలను గురించి తెలుసుకో వా ల్సిన అవసరం ఉందని, అలాగే సమాజాన్ని గురించి కూడా తె లుసుకోవాలని, జైలు జీవితం త ర్వాత మంచి పౌరులుగా మెలగా లని చెప్పారు.జైలు సూపరింటెం డెంట్ కే. ఆనంద రావు, జిల్లా జై లు డాక్టర్ కిరణ్ మాట్లాడారు.ఈ సంద ర్భం గా జిల్లా కలెక్టర్, ఎడి జేలు వివిధ పోటీలలో గెలు పొం దిన ఖైదీలకు బహుమతులను పంపిణీ చేశా రు. జైలర్ అచ్చ య్య, బాలకృష్ణ తదితరులు ఉ న్నారు.


