Monday, September 28, 2026
More
    HomePoliticsDistrict Collector Badugu Chandrasekhar : ఒకే ప్రాంగణంలో సమగ్ర విద్యాస దుపాయాల కల్పనే ప్రభుత్వ...

    District Collector Badugu Chandrasekhar : ఒకే ప్రాంగణంలో సమగ్ర విద్యాస దుపాయాల కల్పనే ప్రభుత్వ ల క్ష్యం 

    📰 Generate e-Paper Clip

    — నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్

    District Collector Badugu Chandrasekhar :  ప్రజా దీవెన, నల్లగొండ: నాణ్యమై న విద్యను అందించాలనే లక్ష్యం తో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పా ఠశాలలను చేపట్టిందని జిల్లా కలె క్టర్ బడుగు చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారo నిడుమనూరు మం డ లం లోని ఊట్కూరు గ్రామం వద్ద నాగార్జునసాగర్ శాసన సభ్యులు జయ వీర్ రెడ్డితో కలిసి యంగ్ ఇం డియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కోసం స్థల పరి శీలన చేశారు.

    కేజీ నుండి పీజీ వరకు ఒకే ప్రాంగ ణంలో అన్ని కులాల వారికి సమగ్ర విద్యా సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని కలెక్ట ర్ అన్నారు.ఈ పాఠశాలలో చిన్నా రులు కిండర్ గార్డెన్ (KG)లో చేరి పీజీ డిగ్రీ పూర్తయ్యే వరకు నిరంత రాయంగా విద్యను కొనసాగించేలా రూపకల్పన చేశారన్నారు. ఆధుని క సౌకర్యాలతో, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని ఏ ర్పాట్లు ఉండే విధంగా నిర్మాణ ప్ర ణాళిక సిద్ధం చేయాలన్నారు.

    విశాలమైన, స్మార్ట్ క్లాస్ రూములు,ఆధునిక సైన్స్ మరియు కంప్యూ టర్ ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ, రీడిం గ్ హాల్, విశాలమైన ప్లే గ్రౌండ్ మ రి యు క్రీడా మైదానాలు, బాలురు, బాలికల కోసం వేర్వేరు హాస్టల్ భ వనాలు, హైజీనిక్ డైనింగ్ హాల్ ఇం దులో ఉంటాయన్నారు. పరిశీలిం చిన స్థలం విస్తీర్ణం, రవాణా సౌక ర్యం, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాల అనుకూల తలను కలెక్టర్ సమీక్షించారు. పాఠ శాల నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించి, విద్యార్థులకు మంచి వాతావరణంలోవిద్యను అందిం చాలన్నారు.

    నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూర్ జై వీర్ రెడ్డి మాట్లాడు తూ ఆధునిక సదుపాయాలతో కూ డిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల జిల్లాలో వి ద్యా రంగానికి కొత్త దిశానిర్దేశం అ వుతుందన్నారు. ఒకే ప్రాంగణంలో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, సైన్స్ & కం ప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ లైబ్ర రీ, విశాలమైన ప్లేగ్రౌండ్‌లు వంటి అ న్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.విద్యార్థుల సమగ్ర అభి వృద్ధికి ఉపయోగపడే పాఠశాల నిర్మాణ పనులు త్వరితగతిన ప్రా రంభించాలని అధికారులకు సూ చించారు. యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ స్కూల్ ప్రారంభమైతే విద్యా ప్రమాణాలు మరింత మెరుగవు తాయని ఆశాభావం వ్యక్తం చేశా రు.

    స్కూల్ కి కావలసిన భూసేక రణ కోసం ఊట్కూరు గ్రామ ప్రజలు స హకరించాలని కోరారు. ఈ కా ర్య క్రమంలో రెవిన్యూ అదనపు కలె క్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ స బ్ కలెక్టర్ నారాయణ అమిత్, త హసిల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో హి మబిందు, నిడుమానూరు మార్కె ట్ కమిటీ చైర్మన్ అంకటి సత్యం, గ్రామ సర్పంచ్ వసుమతి, తదిత రులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.