Monday, September 28, 2026
More
    HomePoliticsDeputy CM Bhatti Vikramarka Mallu : సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక

    Deputy CM Bhatti Vikramarka Mallu : సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక

    📰 Generate e-Paper Clip

    –ప్రపంచానికి మేడారం జాతరను పరిచయం చేస్తాం

    –జాతర కోసం రూ. 251 కోట్లు వెచ్చిస్తున్నాం

    –ఈ నెల 15 కల్లా జాతరపనులు పూర్తి చేస్తాం

    –మేడారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

    Deputy CM Bhatti Vikramarka Mallu : ప్రజా దీవెన, మేడారం: సమ్మక్క సా రలమ్మ జాతర కేవలం గిరిజనుల పండుగ మాత్రమే కాదని, ఈ వేడు క తెలంగాణ గుండె చప్పుడు ఆత్మ గౌరవ ప్రతీక అని డిప్యూటీ సీఎం భ ట్టి విక్రమార్క మల్లు అన్నారు. స మ్మక్క సారలమ్మ జాతర విశిష్టత ను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపం చానికి చాటి చెప్పేలా శాశ్వత ని ర్మాణాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు జరుగుతున్నాయని తెలిపారు.

    ఆదివారం సాయంత్రం ఆయన మే డారంలో జాతర పనులను మంత్రు లు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి జాతర ఏర్పాట్లపై సమీక్షించి తదుపరి మీ డియాతో మాట్లాడారు.ఆతరువాత అమ్మవారులను దర్శించుకున్నారు.

    ఈ జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్ర భుత్వం ఈ సంవత్సరం 260 కోట్లు ఖర్చు చేస్తుందని ఇందులో జాతర నిర్వహణ కోసం 150 కోట్లు శాశ్వ తంగా గుడి నిర్మాణ పనులకు గా ను రూ. 110 కోట్లు వెచ్చిస్తున్నట్టు వివరించారు. నిధుల ఖర్చు చే యా ల్సిన పనులు అన్ని విషయాలను మేడారంలో సమీక్షించి ఇక్కడికి ఇ క్కడే నిర్ణయాలు చేసినట్టు డిప్యూ టీ సీఎం మీడియాకు వివరించారు. రెండు రోజుల్లో పనులు పూర్తి కాబో తున్నాయని తెలిపారు.

    ఇప్పటికీ జాతర పనులు సగటున 85శాతం పూర్తి చేశారు, మిగిలిన పనులు 15 వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశిం చారు. జాతర సందర్భంగా అవస ర మైన నిధులు విడుదల చేశాం, పూ ర్తి చేసిన పనుల కు 24గంటల్లో బి ల్లులు మంజూరు చేస్తున్నామని డి ప్యూటీ సీఎం అధికారులకు తెలి పారు.

    గతంలో జాతర నిర్వహణకు 75 కో ట్లు, 100 కోట్లు ఖర్చూ చేస్తే తమ ప్రభుత్వం 2 60 కోట్లు ఖర్చుచేస్తుం దని తెలిపారు.ప్రధానంగా ఆరోగ్య, విద్యుత్ శాఖ అధికారులు జా తర పూర్తి అయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని వీరితో పాటు యావత్ శాఖల సిబ్బంది అధికారులు జాత రను సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.