Tuesday, September 29, 2026
More
    HomeIndiaVenezuela Massive Tragedy 160 Dead : బిగ్ బ్రేకింగ్, ఒక వినాశన రాత్రిలో అతలాకుతలమైన...

    Venezuela Massive Tragedy 160 Dead : బిగ్ బ్రేకింగ్, ఒక వినాశన రాత్రిలో అతలాకుతలమైన వెనెజువెలా, ఘోరకలిలో 160మంది మృతి

    📰 Generate e-Paper Clip

    Venezuela Massive Tragedy 160 Dead :ప్రజా దీవెన, వెనిజువెలా: ఒక వినాశనరాత్రిలో వెనెజువెలా అత లాకుత లమైoది. కేవలం కొన్ని సె క న్ల వ్యవధిలో ప్రకృతి తనప్రళ య రూపాన్ని చూపించింది. భూగర్భంలో సంభవించిన రెం డు వరుస ప్రకంపనలు వెనెజువెలాను ఒక్క సారిగా కుదిపే శాయి. ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపించిన బహుళ అంత స్తుల భవనాలు క్షణాల్లో పేక మేడల్లా కూలిపోయి, నగరాల ను శిథిలాల కుప్పగా మార్చేశాయి.

    ఘోరకలిలో ఇప్పటివరకు అందిన అధికారిక సమాచారం ప్ర కారం 16 0 మందికి పైగా ప్రాణాలు కోల్పో యారు. శిథిలాల కింద ఇంకా వం దలాది మంది చిక్కుకుని ఉండ టంతో ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉండగా 970 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రు లలో కొట్టుమిట్టాడుతున్నారు. నగ రంలోని అత్యవసర విభాగాలు (E mergency Ward s) బాధితుల తో కిక్కిరిసిపోయాయి.మొదటి ప్రకంపన నుం డి కోలుకు నే లోపే, సరిగ్గా కొన్ని సెకన్ల వ్యవ ధిలోనే రెండో భూకంపం రావడం తో నష్టం ఊహించని స్థాయికి చేరింది.

     

    రంగంలోకి అధ్యక్షుడు, అత్యవసర పరిస్థితి విధింపు

     

    పరిస్థితి చేతులు దాటిపోవడంతో వెనెజువెలా ప్రెసిడెంట్ దేశ వ్యాప్తంగా “నేషనల్ ఎమర్జెన్సీ” (అత్య వసర పరిస్థితి) ప్రకటించారు. ఇ ది మన దేశానికి అత్యంత కఠినమైన సమ యం. ప్రతి ఒక్క పౌరుడి ప్రాణాన్ని కాపాడటమే మా మొద టి ప్రాధాన్యత. రెస్క్యూ టీమ్స్ అన్నీ రంగంలోకి దిగాయని వెనెజువెలా ప్రెసిడెంట్ ప్రకటించారు.

     

    ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో వి ద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. రో బోటిక్ రెస్క్యూ టీమ్స్ మరియు ఆ ర్మీ బలగాలు శిథిలాలను తొలగిం చి, ప్రాణాలతో ఉన్న వారిని వెలికి తీసేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తు న్నాయి. కాలాన్ని మించిన వేగంతో అక్కడ సహాయక చర్యలు కొనసా గుతున్నాయి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.