Rajasthan Fire Accident : ప్రజా దీవెన, జైపూర్: రాజస్థాన్ రా ష్ట్రoలో భారీ అగ్ని ప్రమాదంసంభ వించింది. ఆ రాష్ట్రం భివాడీలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఏడుగురు సజీవ దహనమైన సoఘటన వి షాదాన్ని నింపింది. మరో 10 మం ది కార్మికులు మంటల్లో చిక్కుకు న్నట్లు తెలుస్తోంది.
సోమవారం ఉదయం పరిశ్రమలో భారీ పేలుళ్లు సంభవించడంతో కా ర్మికులు ఒక్కసారిగా బయటకు ప రుగులు తీశారు. అయితే నిమిషా ల్లోనే మంటలు అంతటా వ్యాపిం చాయి. స్థానికుల సమాచారంతో స్పాట్ కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేప ట్టారు. ముందుజాగ్రత్త చర్యగా, స మీపంలో పనిచేస్తున్నవారిని ఖాళీ చేయించారు.ప్రమాద సమయంలో 25 మంది కార్మికులు అక్కడ పని చేస్తున్నట్లు గుర్తించారు.
ప్రమాదంలో రూ. లక్షలు విలువ చే సే వస్తువులు, యంత్రాలు బూడి దయ్యాయి. ఫ్యాక్టరీలో నిల్వ చేసి న గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధి కారులు అనుమానం వ్యక్తంచేశా రు. మృతుల సంఖ్య మరింత పెరి గే అవకాశం ఉందన్నారు. ఈఘ ట నపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్య మంత్రి భజన్ లాల్ శర్మ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుం బాలకు సంతాపం తెలిపారు. ఈ ఈ ఘటనలో ఘటనలో గాయప డిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
