Sunday, September 27, 2026
More
    HomeIndiaMinister Srihari: మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యా ఖ్య, తెలంగాణ యువజన సర్వీసు లశాఖ...

    Minister Srihari: మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యా ఖ్య, తెలంగాణ యువజన సర్వీసు లశాఖ ఓ కర్మాగారంగా మారాలి

    📰 Generate e-Paper Clip

    –పిల్లలను అంతర్జాతీయ క్రీడాకా రులుగా తీర్చిదిద్దాలి
    –క్రీడల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు
    –అందుకోసం సెట్విన్‌, టీజీ స్టెప్‌ను బలోపేతం చేయాలి

    Minister Srihari: ప్రజా దీవెన, హైదరాబాద్: సీఎం రే వంత్ రెడ్డి స్వయంగా రాష్ట్రంలో క్రీ డల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూ పుతున్నందున్న, తెలంగాణను క్రీ డారంగాన్ని అగ్రగామి నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధి కారులకు మంత్రి సూచించారు. పా ఠశాల విద్య నుంచి యూనివర్శిటీ విద్యాలయాల వరకు అన్ని వస తులతో క్రీడాస్టేడియాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటు ప్రత్యేక చొ రవ చూపాలని రాష్ట్ర పశుసంవర్ధ క, పాడి పారిశ్రామికాభివృద్ధి, మ త్య్స, యువజన సర్వీసులు, క్రీ డ ల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అ న్నారు. క్రమశిక్షణతోనే క్రీడాకారు లు ఉన్నతస్థాయికి చేరుతారని, క్రీడలతోపాటు విద్యార్థి, యువజ నులకు క్రమశిక్షణ కూడా అలవరు చుకునేలా శిక్షణ ఇవ్వాలని మంత్రి వివరించారు.యువజన సర్వీసు లు, క్రీడలశాఖలకు సంబంధించి బడ్జెట్‌ కేటాయింపులపై డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్‌ సచివాలయంలో ఉన్నతాధికారులు, సంబంధిత అ ధికారులతో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభి వృద్ధి, మ త్య్స, యువజన సర్వీసులు & క్రీ డల శాఖ మంత్రి వాకిటి శ్రీ హరి స మీక్ష నిర్వహించారు.

    స్పోర్ట్స్‌ స్కూల్క్‌ అభివృద్ధి, హాకీం పేట, వనపర్తి, వరంగల్ వంటి ప్రాం తాల్లో స్కూళ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్ర ణాళికలు రూపొందించాలని తెలి పారు. తెలంగాణలోని ప్రతి గ్రామం నుంచి క్రీడాకారులను తయారు చే సేలా ప్రభుత్వం ముందుకుపోతుం దని, అందుకోసం ప్రత్యేక కార్యా చరణ రూపొందించి పనిచేయాల్సి న బాధ్యత మనపై ఉందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. స్పోర్ట్స్‌ స్కూళ్లలో డ్రాపవుట్స్‌ కాకుండా ఏ దో ఒక క్రీడలో ప్రతిభచాటి ఉన్నత స్థాయి ఎదిగేలా విద్యార్థులను త యారు చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి వివరించారు. అసెంబ్లీ ని యోజకవర్గాల్లో స్టేడియాల ఏర్పా టు, ఆటల అభివృద్ధి కోసం ఎమ్మె ల్యేలు ఆసక్తి చూపుతున్నారని, వా రి అభిప్రాయాలను కూడా తీసుకొ ని ఆయా నియోజకవర్గాల్లో కావా ల్సిన పనులను పరిగణనలోకి తీ సుకొని బడ్జెట్ కేటాయింపులు ఉం డాలని అధికారులకు సూచించా రు. క్రీడా పాలసీ ద్వారా ఏం చేయ బోతున్నాం?, కోచ్‌లకు వేతనాలు ఏ స్థాయిలో ఇస్తున్నాం? క్రీడాకారు లకు ఆర్థిక సహాయం ఎంత ఇ స్తు న్నాం? మౌలిక సదుపాయాల వి ష యంలో ఎన్ని నిధులు కేటాయి స్తు న్నాం? వంటి అంశాలు బడ్జెట్‌ లో సమగ్రంగా ఉండాలని స్పష్టం చేశా రు.

    గతంలో కంటే మెరుగ్గా 2026-20 27 బడ్జెట్‌ ఉండాలని ఆకాంక్షించా రు. ఈ సమావేశంలో క్రీడలకు సం బంధించిన ప్రతిపాదనలను మంత్రి కి స్పోర్ట్స్ అథారిటి ఎండీ సోనిబా లాదేవి వివరించారు. క్రీడలపై వి ద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహ న కల్పించాలని అధికారులకు చె ప్పారు. తెలంగాణలో ఆటలు అ ద్భుతంగా ఉండాలని, అందుకు అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పన ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేష్ రంజన్‌కు మంత్రి వాకిటి శ్రీహరి వివరించారు.

    *యువజన సర్వీసుల శాఖ ఒక కర్మాగారం కావాలి….* తెలంగా ణ యువజన సర్వీసుల శాఖ ఒక కర్మాగారం కావాలని పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శా ఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సెట్విన్, స్టెప్‌ లు తెలంగాణ యువ తకు ఉపాధి చూపించే కేంద్రాలు కా వాలని మంత్రి అకాంక్షించారు. అం దుకోసం ప్రతి నియోజవర్గ కేం ద్రం లో 2 ఎకరాల వైశ్యల్యంతో ప్రత్యేక భవనాలను ఏర్పాటు చేసి యువ తీ, యువకులకు శిక్షణ ఇచ్చేలా ప్ర ణాళికలు రూపొందించాలని అధి కారులకు సూచించారు. సెట్విన్‌ లో శిక్షణ తీసుకున్నవారు ఎక్కడై నా పనిచేసేలా ఒక గుర్తింపు ఇ చ్చేలా శిక్షణ ఉండాలని మంత్రి వా కిటి శ్రీహరి అధికారులకు సూచిం చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సెట్విన్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించా రు.

    యువజన సర్వీసుల శాఖను బ లోపేతం చేసేలా ఈ బడ్జెట్ ఉండా లని వివరించారు. ఈ సమావే శంలో రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్‌, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనిబా లాదేవి, డెరెక్టర్‌ బాషా, స్పోర్ట్స్‌ వి భాగం అడ్మినిస్ర్టేటర్‌ అనిత, అ కౌంటెంట్‌ సుజాత, డిప్యూటీ డైరె క్టర్లు రవీందర్, రవితేజ, ఈఈ శ్రీని వాసరావు, సెట్విన్‌ ఎండీ ఎం ఉ పేందర్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ టి ఓంప్రకాశ్‌, అకౌంట్‌ ఆఫీసర్ జి శ్రీ నివాస్, తెలంగాణ రాష్ట్ర స్టెప్‌ మే నేజర్ జే నాగేందర్‌ లు పాల్గొన్నా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.