Nalgonda district Collector: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో పైలెట్ పద్ధతిన ఎంపిక చే సిన గ్రామాల లో గృహ జ్యోతి లబ్ధి దారులకు అమలు చే స్తున్న “రూఫ్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పాటు ప నులను మార్చి మొదటి వారం లో పు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. బుధ వారం అయన నల్లగొండ జిల్లా క న గల్ మండలం కనగల్ గ్రామంలో టి ఎస్ రెడ్ కో ఆధ్వర్యం లో గృహ జ్యోతి లబ్ధిదారులకు అమలు చే స్తున్న “రూఫ్ టాప్ సోలార్ సిస్టం” పనులను పరిశీలించారు. కనగల్ మండలం లో, కనగల్ గ్రామంలో 2 92 మంది గృహ జ్యోతి లబ్ధిదా రు లు ఉండగా, వీరికి రూఫ్ టాప్ సో లార్ సిస్టం ఏర్పాటు చే సేందుకు పై లట్ పద్ధతిన ఎంపిక చేయడం జ రిగింది. అంతే కాక జిల్లాలోని అను ముల మండలం అనుముల, దేవ రకొం డ మండలం ముదిగొండ గ్రా మాలలో సైతం పైలెట్ పద్ధతిన “రూఫ్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పా టు చేయనున్నారు. రా ష్ట్ర వ్యాప్తంగా 81 గ్రామాలలో ఈ పథకం అమలు చేయ నుండగా నల్గొండ జి ల్లాలో మూడు గ్రామాలు ఇందుకు ఎం పిక కాబడ్డాయి. ఈ మూడు గ్రామాలలోని గృహజ్యోతి లబ్ధి దారుల ఇళ్లపై రెండు కిలోవాట్ల“ రూప్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పాటు చే స్తారు.ముందుగా ఎంపిక చే సిన లబ్ధిదారుల గృహాలపై “రూఫ్ టా ప్ సోలార్ సిస్టం” ఏర్పాటు చేసేందుకు ఉన్న అనుకూలతను అ ధి కారులు సర్వే నిర్వహించి అనం త రం “రూఫ్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పాటు చేయను న్నా రు.
రెండు, మూడు రోజుల్లో పైన పేర్కొన్న మూడు గ్రామాలలో సర్వే పూర్తయిన వెంటనే” రూప్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పా టు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటుండగా, కన గల్ గ్రామంలో ఇదివరకే 77 ఇళ్లపై “రూఫ్ టాప్ సోలార్ సి స్టం” ఏ ర్పాటు చేసే పనులు మొదలయ్యాయి. “రూఫ్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పాటు వల్ల గృహజ్యోతి లబ్ధిదారులకు సో లార్ ద్వారా విద్యుత్తు అందుతుంది. దీంతో వారు 200 లో పు యూనిట్ల విద్యుత్తును విని యోగించుకుని తక్కిన వి ద్యుత్తును గ్రిడ్ కు అను సంధానం చేయడం జరుగుతుంది.

రెండు కిలోవాట్ల “రూఫ్ టాప్ సో లార్ సిస్టం” ఏర్పాటు ద్వా రా సుమారు 240 యూనిట్ల వరకు వి ద్యుత్తు ఉత్పత్తి అ య్యే అవకాశం ఉంది దీని ద్వారా ఇటు లబ్ధిదారు లకు, అ టు ప్రభుత్వానికి ,రెండు వై పులా మేలు కలిగే ఈ పథకం పైలె ట్ పద్ధతిన విజయవంతం అయితే రాష్ట్ర వ్యా ప్తంగా అన్ని గ్రామాలలో అమలు చేసేందుకు ప్రభుత్వం చ ర్యలు తీసుకోనుంది .మొదటి విడ తన పైలెట్ పద్ధతిని చేపట్టిన” రూ ఫ్ టాప్ సోలార్ సిస్టమ్” పనుల ను నల్గొండ జిల్లాలో త్వరితగతిన పూర్తి చేసే విషయమై జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా కనగల్, హాలియా మం డలాలలో బుధవారం తనిఖీ చేయ డం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మా ట్లాడుతూ ఎంపిక చేసిన గ్రామాల లోని గృహ జ్యోతి లబ్ధిదారుల గృ హాలపై “రూఫ్ టాప్ సోలార్ సి స్టం” ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. కనగల్ గ్రామంలో ఇప్పటివ రకు 77 ఇళ్లపై పై” రూఫ్ టాప్ సో లార్ సిస్టం” ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, తక్కిన ఇళ్లపై కూడా సోలార్ సి స్టం ఏర్పాటు చేసేందుకు అవకాశా లను పరిశీలించి నిర్దేశించిన సమ యంలో సోలార్ సిస్టం యూనిట్ల ఏ ర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పక్కనే నిర్మాణంలో ఉన్న ఇం దిరమ్మ ఇం టి ని పరిశీలించారు. లబ్ధిదారు నల్లబోతు వెం కటమ్మతో మాట్లాడుతూ ఇంతవరకు ఎంత ఖర్చు అయింద ని ? ఇంటి నిర్మాణం ఎప్పుడు మొ దలుపెట్టారని? బిల్లులు వస్తున్నా యా? అని అడిగారు. మొదలుపె ట్టిన ఇందిరమ్మ ఇండ్ల పనులన్ని త్వరితగతిన పూర్తిచేయాలని, అలాగే బి ల్లులు సైతం చెల్లిస్తున్నా మని, ఎలాంటి అకౌంట్ సమస్యలు లేవని, శాంక్షన్ ఆర్డర్ తీసుకున్న త ర్వాతే ఫోటో క్యాప్చర్ చేసుకొని ఇ ళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు.
మండల వ్యవసాయ అధికారితో మాట్లాడుతూ ఫార్మర్స్ రి జిస్ట్రేషన్ నెలాఖరునాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కనగల్ మండలంలో ఇప్పటివరకు కేవలం 47% మాత్ర మే ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ పూర్తి చే యడం జరిగిందని, అందువ లన రై తులందరూ ఫార్మ ర్స్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అవగాహన క ల్పించి ప్రోత్సహించాలని, మండ లంలో నూ టికి నూరు శాతం రైతు లు ఫార్మర్స్ రిజిస్ట్రీ కావాల్సిన అవ సరం ఉందని అన్నారు.
రైతులు ఎవరైనా ఇతర ప్రాంతాల లో ఉన్నట్లయితే వారికి ఫోన్ ద్వా రా సమాచారం అందించి ఫార్మర్స్ రిజి స్ట్రేషన్ చేసుకునే విధంగా చూడాల్సిందిగా సర్పంచ్ మురళీధర్ తో కోరారు. జిల్లా కలెక్టర్ వెంట రెడ్ కో జిల్లామేనేజర్ సంతోష్, ట్రాన్స్కో ఏ ఈ ఆర్ ఎన్. జె. కుమార్, తహ సిల్దార్ పద్మ, ఎం పీడీవో వేద రక్షి త, సెక్రటరీ వీరబాబు తదితరులు ఉన్నారు.
