Karnataka Accident : ప్రజా దీవెన, కర్ణాటక: కర్ణాటక రా ష్ట్రంలోని బీదర్ జిల్లా హల్లిఖేడ్ స మీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చో టుచేసుకుంది. కారు, వ్యాన్ ఢీకొ న్న ఘటనలో నలుగురు నారాయ ణఖేడ్ మండల్ జగన్నాథ్ పూర్ గ్రా మ వాసులు ప్రాణాలు కోల్పోగా మ రొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీ రంతా గణగాపూర్లోని శ్రీ దత్తాత్రే య స్వామి ఆలయానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమా దం సంభవించింది. ఈ అనూహ్య దుర్ఘటనతో తీవ్ర విషాదం నెలకొంది.
బొలెరో వాహనం వేగంగా వస్తు కా రును రెదురుగా ఢీకొట్టడంతో ప్ర మాదం జరిగినట్టు స్థానికులు తెలు పగా కారు పూర్తిగా ధ్వంసమైనట్టు వెల్లడిస్తున్నారు. మృతులు సంగా రెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండ లం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెంది న నవీన్ (40), రాచప్ప (45), కాశీ నాథ్ (60), నాగరాజు (40) చెందిన వారుగా గుర్తించారు. వీరంతా దత్తా త్రేయ స్వామి ఆలయానికి వెళ్లి తి రిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్ర మాదం జరిగినట్టు వాపోతున్నారు.
హల్లిఖేడ్ పోలీసు అధికారులు ఘ టన స్థలానికి చేరుకుని, మృతదే హాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బిరిదర్ ప్రతాప్ ను సమీపంలోని బీ దర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయి న వారంతా కుటుంబ సభ్యులు, బంధువులే కావడంతో వారి స్వగ్రా మంలో విషాదం నెలకొంది.ఈ సం ఘటన తెలుసుకున్న నారాయ ణ ఖేడ్ ఎమ్మెల్యే సోదరుడు రాష్ట్ర కాం గ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, ఘటనా స్థలానికి చేరుకొని ప రిస్థితి పరిశీలించారు, ఆ తరువాత మృతుల కుటుంబాలను పరామ ర్శించి ప్రభుత్వం అన్ని విధాల అం డగా ఉంటుందని తెలిపారు. బీద ర్, ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్న బిరిదర్ ప్రతాప్ ను పరమర్శిం చారు.
