Tuesday, September 29, 2026
More
    Homeక్రైంCI Suspended in Kodad : బిగ్ బ్రేకింగ్, కోదాడ ఖైదీ మృతి ఘ టనలో...

    CI Suspended in Kodad : బిగ్ బ్రేకింగ్, కోదాడ ఖైదీ మృతి ఘ టనలో సీఐపై వేటు, ఎస్పీ ఆఫీసు కు ఎస్ఐ అటాచ్ 

    📰 Generate e-Paper Clip

    CI Suspended in Kodad : ప్రజా దీవెన, కోదాడ: కోదాడ పట్ట ణానికి చెందిన కర్ల రాజేష్ రిమాండ్ ఖైదీగా ఉంటూ మృతిచెందిన కేసు లో పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమిoచారు. ఈ సం ఘటనలో ఇప్పటికే డీఎస్పీ శ్రీధర్ రె డ్డి బదిలీ కాగా తాజాగా సీఐ పై స స్పెన్షన్ వేటు పడింది. కోదాడ రూ రల్ సీఐ ప్రతాప్ లింగంను సస్పెండ్ చేయగా చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని ఎస్పీ కార్యాలయనికి అటాచ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉ న్నతాధికారులు ఉత్తర్వులు జారీచే సినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది.

    రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృ ష్టిం చిన రాజేష్ కేసులో పోలీసులపై తీ వ్ర విమర్శలు వచ్చినందున అధికా రులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాజేష్ మృతికి కారకు లైన పోలీసులపై చర్యలు తీసుకో వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృ ష్ణ మాదిగ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా ఆం దోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

    ఇదిలా ఉండగా ఈ సంచలనాత్మక సంఘటన కేసులో తదుపరి విచా రణ అనంతరం మరి కొంత మంది బాధ్యులైన పోలీసులపై కూడా వే టుపడే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.