Big Breaking : ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యా పేట రూరల్ పరిధి టేకుమట్ల నుండి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారిపై పి ల్లలమర్రి శివారులో ఒక గుర్తు తెలి యని వ్యక్తి మృతదేహం శనివారం సూర్యాపేట రూరల్ పోలీసులు గు ర్తించడం జరిగినది, ఈ సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ నరసింహ సం బంధిత పోలీసు అధికారులతో క లిసి పరిశీలించారు, ఈ మృతదే హా నికి సంభందించి సూర్యాపేట రూ రల్ పోలీస్ స్టేషన్ నందు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జి ల్లా ఎస్పీ తెలిపారు, మృతిదేహం యొక్క సమాచారాన్ని తెలుసు కో వడానికి స్పెషల్ పోలీస్ టీమ్స్ ఏ ర్పాటు చేయడం జరిగిందని అన్నా రు.
సంఘట స్థలాన్ని క్లూస్ టీం సి బ్బం ది, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పరిశీలిం చి ఆధారాలు సేకరించారు. ఈ మృ తదేహాన్ని ఇక్కడ ఎవరైనా పడేశా రా అనే కోణంలో వ్యక్తి యొక్క వివ రాలు దర్యాప్తు చేస్తున్నామని త్వర లోనే వివరాలు గుర్తుస్తామని ఎస్పీ అన్నారు.
సూర్యాపేట డిఎస్పి, సూర్యాపేట రూరల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ప్ర త్యేక టీమ్స్ పనిచేస్తున్నాయని వి వరించారు. మృతిదేహం ఆనవాళ్లు ఇలా ఉన్నాయి. పురుషుని వయ స్సు సుమారు 55 సంవత్సరాలు ఉంటుంది తెల్లని గలచొక్కా బ్లూ జీన్స్ వేసుకుని ఉన్నాడు, ఇలాంటి అనవాళ్లు ఉన్న వ్యక్తి కనిపించ కుండా పోయి ఉన్నట్లయితే, ఈ వ్యక్తి యొక్క సమాచారం తెలిసిఉ న్నట్లయితే సూర్యాపేట రూరల్ ఇ న్స్పెక్టర్ రాజశేఖర్ ఫోన్ నెంబర్ 87 12686006 కు సంప్రదించాలని ఎస్పీ తెలిపారు.
ఎస్పీ వెంట సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ శేఖర్, సూర్యాపేట రూరల్ ఎస్సై బాలు నాయక్, క్లూస్ టీమ్ సి బ్బం ది ఉన్నారు.
