Friday, October 9, 2026
More
    HomeIndiaBc Jajula Srinivas Goud fires on BJP : బీసీవ్యతిరేక వైఖరి బిజెపికి కేంద్రంలో...

    Bc Jajula Srinivas Goud fires on BJP : బీసీవ్యతిరేక వైఖరి బిజెపికి కేంద్రంలో ఇదేచివరి పాలనఖాయం

    📰 Generate e-Paper Clip

     

    Bc Jajula Srinivas Goud fires on BJP :  ప్రజా దీవెన, న్యూ డిల్లీ: కేంద్రo లోని బిజెపి ప్రభుత్వం పన్నెండు సంవత్స రాల పాలనలో బీసీలకు చేసిన మేలు ఏమీ లేదని, బీసీ కులగ ణన చేపట్టకుండా, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా బీసీ వ్యతి రేక చర్యలకు పాల్పడు తుందని ఇదే వైఖరి మున్ముందు అవ లం బిస్తే దేశంలో ప్రస్తుత బీ జేపీ పాలన చివరి పాలనగా మి గిలి పోతుందని బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షులు జా జు ల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించా రు. శుక్రవారం ఢిల్లీలోని ఏపీ/ తె లంగాణ భవన్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సం ఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రా ష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో బీసీ ఎ స్సీ ఎస్టీ సామాజిక రిజర్వేషన్లపై విధించి న పరిమితి నెత్తివేల డి మాండ్ చేస్తూ నిరసన ధర్నా చే పట్టా రు. ఈ ధర్నా లో బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివా స్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదా రులు వి.హను మంతరావు, ఎంపీల ఫో రం అధ్యక్షులు మల్లు రవి, ఆంధ్ర ప్ర దేశ్ అధ్యక్షులు కేసన శంకర్ రావులు పాల్గొన్నా రు.

    ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సామా జిక రి జర్వేషన్ల పట్ల కేంద్ర ప్రభుత్వ వై ఖరి అమ్మ పెట్టదు.. అ డుక్కుని వ్వదు అన్న చందంగా ఉందన్నా రు. తెలంగాణ మరి యు బీహార్ రాష్ట్రాలలో జనాభా లెక్కలు ఉ న్న బీసీ రిజర్వే షన్లు ఆయా రా ష్ట్ర ప్రభుత్వాలను బీసీ రిజర్వేష న్లు పెంచుకో కుండా అడ్డుకుం టుందని, అలాగే ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రంలో కూ డా ఇదే సమస్య ఉ త్తన్నమైన దేశంలోని ఇంకా అనేక రాష్ట్రా లు రిజర్వేషన్ల సమస్య అ గ్గిరాజుకుంటున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తన్నట్టుగా వ్య హ రిస్తుందని ఆయన మండిప డ్డారు సుప్రీంకోర్టు తీర్పులను అధిగ మించాలంటే పార్లమెంటు లో రా జ్యాంగ సవరణ చేసి జనాభా దా మాషా ప్రకారం రిజ ర్వేషన్లు పెం చుకునే అధికారం రాష్ట్రాలకే కట్టబేట్టాలని ఆయ న డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న బీసీ ఎ స్సీ ఎస్టీ మైనార్టీలు ఒకటి దేశవ్యాప్తంగా అగ్గి రాజేష్ ఇస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్రాన్ని తీవ్రంగా హెచ్చరించారు.

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సల హాదారులు మాజీ ఎంపీ వి హను మంతరావు, ఎంపీల ఫోరం కన్వీ నర్ మల్లు రవిలు మా ట్లాడుతూ బిజెపి నేతలకు బీసీల పట్ల చిత్త శుద్ధి ఉంటే తెలం గాణ రాష్ట్ర ప్ర భుత్వం 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ అ సెంబ్లీలో చేసిన చట్టాన్ని పార్లమెంటులో ఆమో దించి తమ చిత్తశుద్ధి నిరూపిం చుకోవాలని వారు కోరారు. పే రుకే బీసీ ప్రధాని కానీ బీసీలకు నరేంద్ర మోడీ ఒరగబెట్టింది ఏమీ లేద న్నారు , బీసీ రిజర్వేషన్ పెం చుతూ బిజెపి ప్రభుత్వం పార్ల మెంట్ లో రాజ్యాంగ సవరణ బి ల్లు ప్రవేశపెడితే ఇండియా కూ ట మి తరపున బేసరత్తుగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు బీసీ కులగణన సాధన కోసం బీసీ సంఘాలు డి సెంబర్ 14 15 తేదీలలో ఢిల్లీలో చేపట్టనున్న ఆందోళనలకు కాంగ్రె స్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలి యజేస్తు న్నట్లు వారు ప్రకటించారు.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన  శంకర్ రావు మాట్లాడుతూ 50 శాతం రి జర్వేషన్లు పెంచకూడ దు అని గ తంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దరిమిలా ఎన్డీఏ కూటమిలో భా గస్వామిగా ఉన్న టిడిపి, జనసే న, బిజెపి రా ష్ట్ర శాఖలు తక్షణమే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్ర ధాని నరేంద్ర మోడీతో బీటీ జరిపి స్థానిక సంస్థల ఎన్నికలలో 34 శాతం రిజ ర్వేషన్లు అమలు చేయా లని ఆయన డిమాండ్ చేశారు లేని ప క్షంలో కేంద్రంలోనూ రాష్ట్రం లోనూ బీసీల నిరసనను ఎదు ర్కో వాలని ఎన్డీఏ కూటమి ఆయన హెచ్చరించారు.

    ఈ ఆందోళనలో రాష్ట్రీయ ఓబీసీ మహాసంగ్ మహారాష్ట్ర ప్రధా న కార్యదర్శి సచిన్ రాజోలుకర్, బీ సీ సంక్షేమ సంఘం తెలం గాణ రా ష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ, బీ సీ విద్యార్థి సంఘం జాతీయ అ ధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, యువజన సం ఘం జాతీయ అ ధ్యక్షులు కనకాల శ్యాం కురుమ, బీసీ సంక్షే మ సంఘం రాష్ట్ర కా ర్యనిర్వాహక అధ్యక్షులు కుల్క చర్ల శ్రీ నివాస్ ముదిరాజ్, జాతీ య ప్రధాన కార్యదర్శి కుమ్మరి క్రాంతి కుమార్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి సాగర, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యా దవ్, ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి అన్నవరపు నాగమ ల్లేశ్వరరా వు, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర కార్య దర్శి సారయ్యగౌడ్, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నర సింహ నాయక్, మహిళా నేతలు సంధ్యారా ణి, దేవిక రాజేశ్వ రి, గూడూరు భాస్కర్, గోదా వరుణ్ కుమార్ గౌడ్, బ్రహ్మచారి, బండి గారి రాజు, నరసింహచారి, మణికంఠ, జస్వంత్ తదిత రులు పాల్గొన్నా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.