Monday, October 19, 2026
More
    HomeOpinionNalgonda collector Chandrashekhar : సమష్టి సహకారంతో నల్గొండ జి ల్లాలో వెట్టిచాకిరి నిర్మూలించాలి

    Nalgonda collector Chandrashekhar : సమష్టి సహకారంతో నల్గొండ జి ల్లాలో వెట్టిచాకిరి నిర్మూలించాలి

    📰 Generate e-Paper Clip

    –

    Nalgonda collector Chandrashekhar : ప్రజా దీవెన, న ల్లగొండ టౌన్: అందరి సహకారంతో నల్గొండ జిల్లాలో వెట్టిచా కిరి నిర్మూలించా ల ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అ న్నా రు. సోమవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక శాఖ ఆధ్వర్యంలో “అసంఘటిత రంగ కార్మికులపై రూపొందిం చిన స్వేచ్ఛ రథాన్ని” జెండా ఊపి ప్రారంభించారు.

    అనంతరం మాట్లాడుతూ వెట్టి చాకిరి, బానిసత్వం అనేది అ నా దిగా వస్తున్న సామాజిక రుగ్మత అని అన్నారు. వెట్టిచాకిరి నిర్మూ లనకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చ ర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యా ప్తంగా ప్రచార రథాల ద్వారా ప్రజలకు అవగా హన కల్పించ నుందని, ఈ ప్రచార రథాలు 20 రోజులపాటు జిల్లా వ్యాప్తంగా బస్టాండ్లు, రైల్వేస్టే ష న్లు, సంతలు, గ్రామ చావడీ లు ,జనసమ్మర్ధం ఎక్కువగా ఉం డే ప్రదేశాలలోవెట్టి చాకిరి, బాని సత్వం నిర్మూలనపై ప్రజలకు వి స్తృతంగా అవగాహన కల్పించ నున్నట్లు చెప్పారు. వెట్టి చాకి రిని నిర్మూలించే విషయమై కళాకా రులు పాటలు, దృశ్య రూ పకాలు, కరపత్రాలు, గోడపత్రికల రూపంలో అందరికీ విస్తృ తంగా తెలియజేస్తారని తెలిపారు.

     

    జిల్లా ప్రజలు వెట్టిచాకిరి పట్ల జా గరూకులై ఉండాలని, జిల్లా లో వె ట్టిచాకిరి పేరు వినప డకుండా సమిష్టిగా కృషి చేయాల ని పిలు పునిచ్చారు. వెట్టిచాకిరి పై ఎవరి కైనా సమాచారం తె లిస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 0806943434 3కు తెలియజే యాలన్నారు. వెట్టి చాకిరి, బానిసత్వ నిర్మూలనకు కార్మిక,రెవె న్యూ, పోలీస్, పంచా యతీరాజ్, తదితరశాఖల సమన్వయం ముఖ్యమని, అందరి స హకారంతో వెట్టి చాకిరిని ర్మూలనకు కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు.

    స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, అడి షనల్ ఎస్పీ రమేష్, కార్మిక శాఖ ఉప కమీష నర్ చంద్రశేఖర్ గౌడ్, సహాయ క మిషనర్లు పి. అరుణ, సయ్యద్ మొయిజు ద్దీన్, జిల్లా సంక్షేమ అ ధికారి లావణ్య, ఏ హెచ్ టియు అంజ లి, సిడబ్ల్యుసి చైర్మన్ చిం తాకృష్ణ, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి గణే ష్, కోఆ ర్డినేటర్ మహేష్, త దితరులు ఉన్నారు. ఈ సంద ర్భం గా జిల్లా కలెక్టర్ వెట్టిచాకిరి నిర్మూలనపై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.

    అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అభివృద్ధికి కృషిచే యాలి

     

    నల్లగొండ: నూతనంగా ఏర్పా టైన “నల్గొండ అధికారుల సం క్షేమ సంఘం” (నోవా) జిల్లా ప్ర జల అభివృద్ధి, సంక్షేమానికి మ రింత కృషి చే యాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపుని చ్చారు. ఆదివారం స్థానిక సం స్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి ల ఆధ్వర్యంలో “న ల్గొండ అధికారుల సంక్షేమ సంఘం” ఏకగ్రీవంగా ఎన్నికైంది.ఈ మే రకు జిల్లా కలెక్టర్ సోమవారం నిర్వ హించిన ప్రజావాణిలో నూ తనంగా ఎన్నికైన “నల్గొండ అధికారుల సంక్షేమ సంఘానికి ” శుభాకాంక్షలు తెలియజేశారు. “నోవా” తరుపున అభివృద్ధి, సంక్షేమ కా ర్యక్రమాలు ఇంకా పటిష్టంగా అ మలు చేయాలని, ప్రజలకు మేలు కలిగేలా కార్యక్ర మాలు చేపట్టాలని కలెక్టర్ సూ చించారు.

     


    కాగా “నల్గొండ జిల్లా అధికారుల సంక్షేమ సంఘం” చైర్మన్ గా రెవి న్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివా స్, ప్రెసిడెంట్ గా జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి టి. విజయేం దర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీగా పరి శ్రమల శాఖ జనరల్ మేనేజర్ స తీష్ కుమార్, కోశాధికారిగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎండి అక్బర్ అలీ, ఉపాధ్యక్షులుగా సాంఘిక సంక్షేమ శాఖ డిడి శశిక ళ, పంచాయతీరాజ్ ఈ ఈ ఎం గిరిధర్, జాయింట్ సెక్రటరీగా స మాచార శాఖ సహాయ సంచాల కులు యు. వెంకటేశ్వర్లు, ఆర్డ బ్ల్యూఎస్ డీఈ శాంతకుమారి, జిల్లా బి సి సంక్షేమ అధికారి ఏ. సంజీవ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కమలాకర్ రెడ్డి, ఎగ్జి క్యూటివ్ కమిటీ సభ్యులుగా జిల్లా ఉపాధి కల్పన అధికారి పి. సాహితీ ,జిల్లా సంక్షేమ అధికారి లావణ్య కుమారి, జిల్లా వ్యవసా య అధికారి వినోద్ కుమార్ లు వ్యవహరిస్తారు. నూతనంగా ఏ ర్పాటైన నోవా కు జిల్లా అధికా రులు శుభాకాంక్షలు తెలియ జే శారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.