— నల్లగొండ జిల్లా కలెక్టర్ బి .చం ద్రశేఖర్
అనంతరం మాట్లాడుతూ బతు కమ్మ ఉత్సవాలలో భాగంగా జి ల్లా కేంద్రంతో పాటు, అన్ని గ్రామాలు, మండలాలు, రెవెన్యూ డివి జన్లలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిం దని, బతుకమ్మ ఉత్సవాలు ప్రా రంభమైన మొదటి రో జు నుండి చివరి వరకు ప్రతిరోజు నాలుగైదు జిల్లా శాఖల ఆ ధ్వర్యంలో ఎ న్జీ కళాశాల మైదానంలో ఉత్స వాలు నిర్వహిం చినట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్ర దాయాలకు ప్రతీకగా నిలిచే బ తుకమ్మ ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ప్ర భుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడమే కాకుండా ప్రజలు స్వ చ్ఛందంగా నిర్వహించుకోవడం సంతోషమని, అన్ని ము న్సి పాలిటీలలో కూడా ఈ సంవ త్సరం బతుకమ్మ ఉత్సవాలు వై భవంగా నిర్వహించారని తెలిపారు.
చివరి రోజు సద్దుల బతు కమ్మ ఉత్సవాలలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని బతుకమ్మ ఉత్సవా ల ను విజయవంతం చేశారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్ర జలకు బతుకమ్మ శుభా కాంక్షలుతో పాటు, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, డి ఇఓ సుశీందర్రావు, ఆర్ అండ్ బి, అటవీ శాఖ అధికారులు, తదిత రులు ఉన్నారు.

