Sunday, October 18, 2026
More
    HomePoliticsTanuja Murder Case Latest Update : బిగ్ బ్రేకింగ్, మాజీ డీజీపీ భార్య తనూజ...

    Tanuja Murder Case Latest Update : బిగ్ బ్రేకింగ్, మాజీ డీజీపీ భార్య తనూజ హత్య కేసులో కీలక పు రోగతి,ఆరు నెలల వేటకు తెర

    📰 Generate e-Paper Clip

    — పోలీసుల అదుపులో నలుగురు నేపాలీలు

    Tanuja Murder Case Latest Update : ప్రజా దీవెన, హైద రాబాద్‌: మాజీ డీజీపీ భార్య తనూజ హత్య కేసులో తెలంగా ణ పోలీసులకు కీ లక పురోగతి లభించింది. జూబ్లీ హిల్స్‌లోని ప్రశాసన్‌ నగర్‌లో గత మే 8న జరిగిన ఈ హత్య కేసులో నలు గురు నేపాలీలను పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు. వా రిలో నేపాలీ పనిమనిషి కల్పనతో పాటు మరోముగ్గురు ఉన్న ట్లు సమాచారం.

    తనూజను హత్య చేసిన అనం తరం బంగారు ఆభరణాలతో క ల్పన పరారైనట్లు పోలీసులు గు ర్తించారు. ఈ ఘటనపైకేసు నమోదు చేసిన పోలీసులు నింది తుల కోసం ప్రత్యేక బృందా లతో గాలింపు చర్యలు చేపట్టారు. దా దాపు ఆరునెలల పాటు అన్వేషణ కొనసాగించిన తెలంగాణ స్పెషల్‌ టీమ్స్‌ ఎట్టకేలకు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి.ఈ హ త్య వెనుక ఉన్న పూర్తి కా రణాలు, ఇతరుల ప్రమేయం, ఆ భ రణాల ఆచూకీ వంటి అంశా లపై పోలీసుల విచారణ కొనసా గుతోంది.పూర్తయిన తర్వాత కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.