–మునుగోడు, దేవరకొండ ప్రజల చిరకాల స్వప్నా నికి అడుగులు
–తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహా రాష్ట్రతో చర్చల కు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం
Cm Revanth Reddy review on irrigation projects : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై కీలక నిర్ణయాల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్య మం త్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన బోధి పెవిలియన్‌లో జరిగి న ఇరిగేషన్ ప్రాజెక్టుల సమీక్ష సమావేశంలో డిండి, అచ్చంపేట ఎ త్తిపో తల పథకాలతో పాటు తుమ్మిడి హెట్టి బ్యారేజీ నిర్మా ణంపై కీలక చర్చలు జరిగాయి. ముఖ్యం గా డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచే నీ టిని అందించేలా సీఎం ఆదే శాలు జారీ చేయడం నల్లగొండ జిల్లా సాగునీటి ప్రయో జనాల పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
డిండికి 0.5,అచ్చంపేటకు 0.1 టీఎంసీలు
డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీలు, అ చ్చంపేట ఎత్తిపోతల పథకానికి 0.1 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయా లని సీఎం రేవంత్ రె డ్డి అధికారులను ఆదేశించారు. ఈరెండు ప్రా జెక్టు లకు అవసరమైన 0.6 టీఎంసీల నీటిని అదనంగా ఏదుల వరకు తీసుకొచ్చేందుకు శ్రీశైలం, నార్లాపూర్ నుంచి ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేయాలని సూ చించారు.ఈ విధంగా అదనపు నీటిని అం దుబా టులోకి తీసుకురావడం ద్వారా పాలమూరు ప్రాజె క్టుల నీటి వాటాకు ఇబ్బంది కలగకుండా చూడవ చ్చని సీఎం స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన పంప్ హౌస్‌లు, పంపులు, ఇతర సాంకేతిక వ్య వ స్థల ఏర్పాటును వెంటనే చేపట్టాలని అధికారుల ను ఆదేశించారు.
తెరపైకి వచ్చిన పాలమూరు,నల్లగొండ సందిగ్ధత
ఏదుల నుంచి కాకుండా శ్రీశైలం నుంచే డిండి ప్రాజె క్టుకు నీటిని తీసుకెళ్లాలన్న ప్రతిపాదనల నేపథ్యం లో గత కొంతకాలంగా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల మధ్య సందిగ్ధత కొన సా గుతోంది. ఈ నేప థ్యంలో ఏదుల రిజర్వా యర్కు అదనంగా 0.6 టీ ఎంసీ ల నీటిని తీసుకొచ్చి, అందులో డిండికి 0.5 టీఎం సీలు, అచ్చంపే టకు 0.1 టీఎంసీలు కేటా యించేలా సీఎం ఆ దేశించడం కీలక పరిణామంగా మారింది.ఈ నిర్ణయం అమలై తే మునుగోడు, దేవ రకొండ నియోజకవర్గాల్లో సాగునీటి అవ సరాలు తీర్చాలన్న చిరకాల ఆకాంక్షకు మరింత ఊతం ల భిం చే అవకాశం ఉంది. అయితే ప్రాజెక్టు పనులు, నీటి సరఫరా ఏ ర్పాట్లు పూర్తయిన తర్వాతే క్షేత్ర స్థాయిలో ప్రయోజనాలు స్ప ష్టమవుతాయి.
మహారాష్ట్రతో చర్చలకు సన్నాహాలు
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం పైనా సమావేశంలో విస్తృతం గా చర్చించారు. ఈ ప్రాజెక్టుపై మహా రాష్ట్ర ప్రభుత్వంతో త్వ రలోనే చర్చలు జరిపేందు కు అవసరమైన ఏర్పాట్లు చేయాల ని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 తర్వాత చ ర్చలకు పిలుస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల సూచ నప్రాయంగా అంగీకరించిన విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తా విం చారు.152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే ఎంత నీటిని విని యోగించుకోవ చ్చు మహారాష్ట్ర పరిధిలో ఎంత మేరకు ముం పు ఏర్పడుతుంది అనే అంశాలపై అధికారులు వివరాలు అం దించారు. అటవీ ప్రాంతాలు, గిరిజన జనా భా అధికంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల కు సాగునీరు అందించే లక్ష్యానికి అ నుగుణంగా బ్యారేజీ ఎ త్తుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు.
మహారాష్ట్రను ఒప్పించేందుకు అవసరమైన అన్ని నివేదికల ను సిద్ధంగా ఉంచాలని, ఢిల్లీలో ఇటీవల జరిగిన సమావేశా ల కు సం బంధించిన వివరాలను కూడా అందుబాటులో ఉంచు కోవాలని అధికారుల ను ఆదేశించారు.ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భ ట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌బాబు, రాజ్యసభ సభ్యు డు వేం నరేంద ర్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పా ల్గొన్నారు.మొత్తంగా డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచే నీటిని అందించేలా ప్రత్యామ్నా య ఏర్పాట్లపై సీఎం ఆదేశాలు ఇ వ్వడం, తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో చర్చలకు సి ద్ధమవడం తెలంగాణ సాగునీటి రoగంలో కీలక పరిణామా లుగా నిలుస్తున్నాయి. ఈ నిర్ణయాలు కార్యరూపం దాల్చితే న ల్లగొండతో పాటు ఇతర ప్రాంతాల్లో సాగునీటి అవసరాల పరి ష్కారానికి మార్గం సుగమంకావచ్చు.

మహారాష్ట్రతో చర్చలకు అధికారులకు ఆదేశం
తెలంగాణలో సాగునీటి విస్తరణకు కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం చేసే దిశగా ముఖ్యమం త్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక చర్యలకు శ్రీకారం చుట్టారు. మహారా ష్ట్ర ప్రభుత్వంతో త్వరలో జరగనున్న చర్చల్లో తెలంగాణ ప్ర యోజనాలను సమర్థంగా వినిపించి, సాధ్యమైనంత ఎక్కువ నీటిని రాష్ట్రానికి తీసుకొచ్చేలా సమగ్ర ప్రణాళికతో సిద్ధం కావా లని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 తర్వాత చర్చలకు ఆహ్వానిస్తానని మహారాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల సూచనప్రాయంగా తెలిపిన నేపథ్యంలో, అవసరమైన సాంకేతిక ని వేదికలు, నీటి లభ్యత, ముంపు విస్తీర్ణానికి సంబంధించిన వివరాలను సిద్ధంచేయా ల ని స్పష్టం చేశారు.
152 మీటర్ల ఎత్తుపైనే ప్రధాన దృష్టి
నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అ ధ్యక్షతన జరిగిన సమీక్షలో తు మ్మి డిహెట్టి బ్యారేజీతో పాటు డిండి, అచ్చంపేట ఎత్తి పోతల పథకాలపై కీలకంగా చ ర్చించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రు లు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృ ష్ణారావు, ఎంపీ వేం న రేందర్ రెడ్డితో పాటు ఇరి గేషన్ శాఖ ఉ న్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తుమ్మి డిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే ఎం త నీటిని వినియోగిం చుకోవచ్చు? 150 మీటర్ల ఎత్తుతో నిర్మి స్తే ఎల్లంప ల్లి వరకు ఎంత నీటి ని తరలించవ చ్చు? అనే అం శాలపై ఇంజనీర్లు వి వరించారు. గతంలో మహారా ష్ట్ర 148 మీటర్ల ఎ త్తుకు అంగీక రించినప్పటికీ, ఆ ఎత్తుతో ఆశిం చిన స్థాయిలో నీటిని తీసుకురా వడం సాధ్యం కాదని సీఎం అభి ప్రాయపడ్డారు. అందువల్ల 152 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించేలా బ లమైన సాంకేతిక ఆధారాలతో ముందుకు వెళ్లాలని సూచించారు.
ముంపు ప్రభావంపై సమగ్ర అధ్యయనం
బ్యారేజీ నిర్మాణం వల్ల మహారాష్ట్ర పరిధిలో గ్రామాలు ముం పునకు గురయ్యే ప్రమాదం లేదని అధికారులు సమావేశంలో వివ రించారు. 152 మీట ర్ల ఎత్తులో నిర్మిస్తే సుమారు 2,300 ఎకరాల భూములు, 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే వెయ్యి ఎక రాలలోపు భూములు ముంపు ప్రభావానికి గురయ్యే అవకా శం ఉందని అంచనాలు వెల్లడించారు.
ఈ వివరాలను సమగ్రం గా పరిశీలించి, ముంపు ప్రభా వాన్ని సాధ్యమైనంత తగ్గిస్తూ ఎ క్కువ నీటిని వినియోగించుకునేలా ప్రణాళిక రూ పొందించా లని సీఎం ఆదేశించారు.అటవీ, గిరి జన ప్రాంతాలతో కూడిన అత్యంత వెనుకబడిన ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలోసుమారు రెండు లక్షల ఎకరాలకు సాగు నీ రు అందించడమే తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని ఆ యన పేర్కొన్నారు. ‘జల్, జంగిల్, జమీన్’ నినాదంతో హక్కుల కోసం పోరాడిన అటవీ ప్రాంత ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వా రా ప్రయోజనం క లగాలని ఆకాంక్షించారు. మహారాష్ట్రతో సాను కూ ల చర్చల ద్వారా ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
రూట్ డిజైన్లు, భూసేకరణపై దృష్టి
బ్యారేజీ ఎత్తుపై స్పష్టత వచ్చిన వెంటనే తుమ్మిడి హెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించే మార్గాల రూపకల్పన, భూసే కరణ ప్రక్రియపై దృష్టి సా రించాలని ఇంజనీర్లకు సూచించారు. కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఢిల్లీలో జరిగిన స మా వేశాల్లో చర్చించిన అంశాలు, కోరిన నివేదికలను తక్షణమే స మర్పించాలని ఆదేశించారు. మహా రాష్ట్రతో చర్చల సందర్భం గా తెలంగాణ నీటి అవ సరాలను స్పష్టంగా వివరించి, రాష్ట్ర వాదనను బలంగా వినిపించాలని మంత్రులకు సూచించారు.
డిండి, అచ్చంపేటకు అదనపు నీరు
మరోవైపు డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీలు, అచ్చంపేట ఎత్తిపోతల పథ కానికి 0.1 టీఎంసీల నీటిని అందించేలా ఏర్పాట్లు చేయా లని సీఎం ఆదేశించారు. ఈ రెండు ప్రాజెక్టు లకు అవసరమైన మొత్తం 0.6 టీఎంసీల నీటిని శ్రీ శైలం నుంచి అదనంగా సమకూర్చుకునే మార్గా ల ను పరిశీలించాలని సూచించారు.శ్రీశైలం, నార్లా పూర్ నుంచి ఏ దుల రిజర్వాయర్ వరకు నీటిని ఎ త్తిపోసేందుకు అవసరమై న ప్రత్యేక వ్యవస్థను రూ పొందించాలని చెప్పారు. ఎక్కడ పం పులు, పం ప్ హౌస్‌లు ఏర్పాటు చేయాలి? ప్రస్తుతం ఉన్న కా ల్వలు, సొరంగాల సామర్థ్యం సరిపోతుందా? అవసరమైతే ఎ క్కడ సామర్థ్యం పెంచాలి? అనే అంశాలపై వెంటనే అధ్యయ నం చేసి, తగిన డిజైన్లు సిద్ధం చేయాలని ఆదేశించారు.
పాలమూరుకు నష్టం లేకుండా
డిండి ప్రాజెక్టుకు నార్లాపూర్ నుంచి నీటిని తర లిం చాలా? లేక ఏ దుల నుంచి తీసుకోవాలా? అనే అంశంపై మహబూబ్‌నగర్, న ల్గొండ జిల్లాల ప్రతి నిధుల అభ్యం తరాలు, విజ్ఞప్తులను స మావేశంలో చర్చించారు. రెండు మార్గాల్లో అయ్యే వ్యయాలు, సాంకేతిక అ నుకూలతలు, ప్రతికూలతలను అధికారులు పవ ర్పాయింట్ ప్ర జంటేషన్ ద్వారా వివ రించారు.అయితే పాల మూరు ప్రాజెక్టు నీటి కేటా యింపులకు ఎలాంటి ఆటంకం కల గకుండా డిండి, అచ్చం పేటకు అదనపు నీటిని అందించే మా ర్గాన్ని ఎంచుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకు మంత్రు లు కూడా మద్దతు తెలిపారు. తుమ్మిడిహె ట్టి బ్యారేజీ ఎత్తుపై స్పష్టత, మహారాష్ట్రతో చర్చల్లో పురోగతి, డిండి–అచ్చంపేట కు అదనపు నీటి సమీ కరణ.. ఈ మూడు అంశాలపై ప్రభు త్వం దృష్టి కేం ద్రీకరించడంతో తెలంగాణ సాగునీటి ప్రణాళి క ల్లో కీలక ముందడుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Cm Revanth Reddy review on irrigation projects




