Tuesday, September 29, 2026
More
    HomeOpinionFastTrack Court Sensational Judgment : హైదరాబాద్‌లో సంచలన తీర్పు, బాలికకున్యాయం చేకూర్చిన పోక్సో ఫాస్ట్...

    FastTrack Court Sensational Judgment : హైదరాబాద్‌లో సంచలన తీర్పు, బాలికకున్యాయం చేకూర్చిన పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు

    📰 Generate e-Paper Clip

     

    FastTrack Court Sensational Judgment : ప్రజా దీ వెన, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కీలక తీర్పుతో న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని మరింత బల పరిచిందని చెప్పవచ్చు.9 ఏళ్ల చిన్నారి జీవితాన్ని దారుణం గా దెబ్బతీసిన లైంగిక దాడి కేసులో ఇద్దరు నిందితులకు కఠి న శిక్షలు విధిస్తూ కోర్టు సమాజానికి బలమైన సందేశమి చ్చింది.

    ఈ కేసులో ఒక నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష, మరొకరికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించగా, ఆ ఇద్దరిపై జరిమానాలు కూ డా విధించారు. అంతేకాకుండా బాధిత బాలికకు రూ.5 ల క్షల పరిహారం చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది.ఈ తీర్పు సమాజానికి ఒక హెచ్చరికగా నిలుస్తూ, చిన్నారులపై నేరా లకు ఎలాంటి ఉపశమనం ఉండదని, చట్టం ముందు ప్రతి నేరస్తుడు తప్పక శిక్షను అనుభవించాల్సిందేనని మరోసారి రుజువు చేసిందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.