Sunday, September 27, 2026
More
    Homeవికారాబాద్ జిల్లాVikarabad Family Tragedy : బిగ్ బ్రేకింగ్, వికారాబాద్‌లో కలిచి వేసిన విషాదం,ఇద్దరు చిన్నా రుల...

    Vikarabad Family Tragedy : బిగ్ బ్రేకింగ్, వికారాబాద్‌లో కలిచి వేసిన విషాదం,ఇద్దరు చిన్నా రుల కు ఉరివేసి తల్లి ఆత్మహత్య

    📰 Generate e-Paper Clip

    Vikarabad Family Tragedy :  ప్రజా దీవెన వికారాబాద్: వికారా బాద్ జిల్లా అడవి వెంకటాపూర్ గ్రామంలో శనివారం హృదయాల ను కలిచివేసే విషాద ఘటన చో టుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు చి న్నారులకు ఉరివేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకు న్నట్లు ప్రాథమిక సమాచారం వెల్ల డైంది. ఈ ఘటనతో గ్రామంలో వి షాద ఛాయలు అలుముకున్నా యి. మృతురాలిని నవనీతగా గుర్తించగా ఆమెకు ఏడేళ్ల కుమా రుడు విఘ్నేష్, ఐదేళ్ల కుమార్తె మ ధుప్రియ ఉన్నారు.

    స్థానికులు,కుటుంబ సభ్యుల కథ నం ప్రకారం, కొంతకాలంగా కుటుం బంలో వివాదాలు కొనసాగుతున్న ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీ వ్ర మనస్తాపానికి గురైన నవనీత, శనివారం ఇంట్లోనే ఇద్దరు పిల్లలకు ఉరివేసి హతమార్చిన అనంతరం తాను కూడా ప్రాణాలు తీసుకున్న ట్లు అనుమానిస్తున్నారు. కాగా ఘ టన గురించి సమాచారం అందుకు న్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసు కుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప త్రికి తరలించారు. ఘటనకు సం బంధించిన పూర్తి వివరాలు సేక రిస్తూ దర్యాప్తు చేపట్టారు.

    ఒకే కుటుంబంలో ముగ్గురు మృ త్యువాత

    ఒకే కుటుంబానికి చెందిన ముగ్గు రు మృతి చెందడంతో అడవి వెం కటాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చిన్నారుల మృతితో గ్రా మస్తులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ కలహాలే ఈ ఘోరానికి కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వి వరాలు తెలియాల్సి ఉంది.

    *వికారాబాద్ ఘటన విషాదక రం*

    కుటుంబ కలహాలు మనశ్శాంతి క రువైపోవడం.. చివరకు కన్నపిల్లల నే కాటికి పంపి, తానూ అనంత లోకాలకు వెళ్లిపోవడం. వికారాబా ద్‌ జిల్లా అడవి వెంకటాపూర్‌ గ్రా మంలో నవనీత అనే తల్లి, తన ఏ డేళ్ల కుమారుడు విఘ్నేష్, ఐదేళ్ల కుమార్తె మధుప్రియకు ఉరివేసి, ఆ పై తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం సమాజాన్ని తీవ్రంగా కల చివేసింది. కుటుంబ కలహాలే దీని కి కారణమని ప్రాథమికంగా అను మానిస్తున్నారు.అయితే, ఈ తర హా విషాదాలను కేవలం “మరో క్రైమ్ వార్త”గా చూసి వదిలేయా లా? భవిష్యత్తులో ఇలాంటి ప్రా ణాలు పోకుండా ఆపలేమా అన్న వాదన వినిపిస్తుంది.

    మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ హోమ్స్ యుగంలోకి అడుగు పెడుతున్నాం. కానీ, ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక తల్లి మానసిక వేద నను, ఆమె పడుతున్న నరకాన్ని పసిగట్టే కనీస వ్యవస్థ మనకు లే కుండా పోయిందని తేటతెల్లమవు తోంది.

    మానసిక ఒత్తిడి గుర్తింపు భవి ష్య త్తులో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో (PHC) మహిళల మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ విభాగాలు విధి గా పనిచేయాలి. కుటుంబంలో గొ డవలు జరుగుతున్నప్పుడు మహి ళలు సురక్షితంగా ఫిర్యాదు చేసే లే దా సహాయం కోరే డిజిటల్ హెల్ప్ లైన్లు మరింత సులభతరం కావా లన్నారు. పల్లెల్లో కేవలం భౌతిక అ భివృద్ధి (రోడ్లు, డ్రైనేజీలు) మాత్ర మే కాదు, సామాజిక అభివృద్ధి కూ డా ముఖ్యం. గ్రామంలోని ఆశా వ ర్కర్లు, ఐసీడీఎస్ (ICDS) సిబ్బంది కేవలం పిల్లల పోషకాహారం గురిం చే కాకుండా, తల్లుల మానసిక స్థి తిని కూడా గమనించేలా భవిష్య త్తులో వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉం ది.

    మనకు కావాల్సిన భవిష్యత్తు

    “ప్రాణం పోకముందే స్పందించే సమాజం..ఆలోచించండి.. నవ నీ త ఆత్మహత్యకు కొన్ని గంటల ముం దు వరకూ తీవ్రమైన మాన సిక సంఘర్షణ అనుభవించి ఉం టుంది. ఆ సమయంలో ఆమెకు కౌ న్సిలింగ్ ఇచ్చే ఒక స్నేహపూర్వక హస్తం అంది ఉంటే.. ఈ రోజు వి ఘ్నేష్, మధుప్రియ అనే ఇద్దరు చి న్నారులు స్కూలుకు వెళ్తూ నవ్వు తూ కనిపించేవారు. కుటుంబ కల హాలు అనేవి ప్రతి ఇంట్లో ఉండేవే అయినా, అవి ప్రాణాలు తీసే స్థా యికి వెళ్లకుండా భవిష్యత్తులోనై నా మనం ఒక బలమైన సామాజిక రక్షణ వలయాన్ని నిర్మించుకోవాలి. అప్పుడే ఇలాంటి వార్తలు చరిత్రగా మారుతాయి, భవిష్యత్తులో పున రావృతం కావనేది సుస్పష్టం.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.