బిగ్ బ్రేకింగ్, ఆంధ్రప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం, అగ్నికీ లకల్లో అహుతైన 20మంది పైగా బాణాసంచా కార్మికులు
AndhraPradesh fire accident : ప్రజా దీవెన, అమరా వతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదo చోటు చే సుకుంది. ఆంద్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలోని సామర్లకో ట మండలం పరిధిలో ఉన్న వేట్ల పాలెం గ్రామంలో ఘోర దుర్ఘ టన సంభవించింది. వేట్లపాలెం ఒక్కసా రిగా అగ్నికీలల లో చిక్కుకుంది. గ్రా మ సరిహద్దులో ఉన్న ఆధునిక బా ణసం చా తయారీ కేంద్రం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో అకస్మాత్తుగా సంభవించిన మహాపేలుడు క్షణాల్లోనే ఆనందo కాస్తా విషా దంగా మారింది.2035 సంవత్సరం సాంకేతికం గా అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ లో భద్రతా ప్రమాణాలు కఠినంగా అమ లవుతున్నాయని ప్రభుత్వం చెప్పుకుంటున్న రోజుల్లోనే ఒక భ యానక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది.
ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీ లో జరిగిన దుర్ఘటన పూర్వాపరాలు ఇ లా ఉన్నాయి. శనివారం పెళ్లిళ్ల సీజన్ కార ణంగా భారీ ఆర్డ ర్లతో యూనిట్లో పనులు ఉత్సాహంగా సాగుతుoడగా సు మారు 35 మంది కార్మికులు రోబోటిక్ మిషన్లతో పాటు పని చేస్తున్నారు. వచ్చిన డిమాండ్ మే రకు చేరుకోవాలనే ఆతృ తతో నిర్వాహకులు సాధారణ పరిమితిని మించి రసాయ నాలను నిల్వ చేసి నట్లు సంఘటన జరిగిన తర్వాత వెల్లడ వుతోంది.
ఒక చిన్న స్పార్క్ క్షణాల్లోనే భారీ పేలుడుకు దారి తీసిందని తద్వారా భవనమoతా కంపించిందని, ఆటోమేటిక్ సేఫ్టీ సి స్టమ్స్ పనిచేసేలోపే అగ్నికీలలు యూనిట్‌ను చుట్టు ముట్ట డoతో కార్మికులు బయటకు రావడానికి అవకాశం లేకపో వడంతో లోపల ఉన్న కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. ప్రాథమిక సమా చారం ప్రకారం 22 మంది అక్కడి కక్కడే మృతి చెందగా, మరికొంద రు తీవ్ర గాయాలతో ఆసుపత్రు ల కు తరలించబడ్డారు. మృతుల సం ఖ్య మరింత పెరిగే అవకాశం ఉంద ని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైపోయింది. చుట్టు పక్కల ఇళ్ల కిటికీలు పగిలిపోయాయి. ఆప్రాంతమంతా పొగ తో నిండిపోయి రక్తసిక్తదృశ్యాలు కళ్లముందు ప్ర త్యక్షమ య్యాయి.సమాచారం అం దుకున్న వెంటనే అగ్నిమాపక సి బ్బంది డ్రోన్ టెక్నాలజీ సహాయం తో మంటలను అదుపు లోకి తెచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికా రులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుప త్రులకు తరలించారు.ఈ ఘట న వేట్లపాలెం గ్రామాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. అభి వృద్ధి ఎంత ఉన్నా, భద్రతా నిర్లక్ష్యం ఒక క్షణంలో ఎన్నో ప్రా ణాల ను బలి తీసుకుంటుందని ఈ దుర్ఘటన మరోసారి గు ర్తుచేసిందన్న అభిప్రాయం వ్యక్త మవుతోంది.
22 కు చేరుకున్న మృతుల సంఖ్య
ఈ దారుణ దుర్ఘటనలో మృతుల సంఖ్య 22కి చేరింది. ఇ ప్పటివరకు 11 మంది మృతదేహాలను పోలీసులు గుర్తిం చగా అడబాల శ్రీను, కడింపల్లి కృపమ్మ, కడింపల్లి ధన రా జు, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, ని మ్మద కరుణ, గంపల మంగ, గొడతా మహేశ్, గొడతా రా ము, గొడతా నాని మృతుల్లో ఉన్నారు. ఇంకా కొంత మంది మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉం డగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 9 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు ప్రకటించారు.
ఘటనపై ముఖ్యమంత్రి చంద్ర బాబు ఆరా….
ఈ ఘటనపై ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజ్ఞానగరం జిల్లా ప ర్యటనలో ఉన్న ఆయనకు సమాచారం అందగానే ఉన్నతా ధికారులతో ఫో న్లో మాట్లాడి పరిస్థితిని తెలుసు కున్నా రు. బాధితులకు వెంటనే సహాయం అందించాలని ఆదేశిం చారు. హోంమంత్రి అనితకు స్వయంగా ఫోన్ చేసి ఘట నా స్థలికి వెళ్లాల ని సూచించారు. జిల్లా కలెక్టర్, ఎ స్పీ సహా ఉ న్నతాధికారులు అక్కడే మకాం వేసి సహాయక చర్యలను ప ర్యవేక్షిస్తున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదు కుంటుందని సీఎం ప్రకటించారు.
పరారీలో పరిశ్రమ యజమాని…..పేలుడు ఘటన తర్వా త పరి శ్రమ యజమాని పరారీలో ఉన్న ట్టు కాకినాడ ఆర్డీవో వెల్లడించారు. పరిశ్రమకు మార్చి 31 వరకు చెల్లు బాటు అ య్యే లైసెన్స్ ఉన్నప్పటికీ, భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అన్న దానిపై విచారణ కొన సాగుతోంది. అయితే వేట్ల పాలెం గ్రామంలో ఇప్పుడు నిశ్శబ్దం మాత్రమే వినిపిస్తోంది. ఒక క్షణిక నిర్లక్ష్య ఎన్నో కుటుంబాల జీవితాలను చీకటిలోకి నెట్టిందన్న భావన సర్వ త్రా వ్యక్తమవుతున్నా పేలుళ్ల శబ్దం ఆగిపోయినా ఆవేదన ప్రతిధ్వని మాత్రం ఇంకా కొనసాగు తోoది.

