Sunday, September 27, 2026
More
    HomeOpinionBasara CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, పార్టీలకు అతీతంగా ప్రజల...

    Basara CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, పార్టీలకు అతీతంగా ప్రజల కో సం పనిచేసే పాలన ఆదిలాబాద్‌లో ఆదర్శంగా నిలుస్తుంది

    📰 Generate e-Paper Clip

     

    Basara CM Revanth Reddy :  ప్రజా దీవెన, ఆదిలాబా ద్: ఎన్నికల సమయంలో రాజకీయాలు మాత్ర మే కానీ అ భివృద్ధి విషయంలో అందరూ ఒక్కటే అన్న కొత్త సంప్రదా యం ఏర్పడుతోoదని పార్టీలకు అ తీతంగా ప్రజల కోసం ప నిచేసే పాలన ఆదిలాబాద్‌లో ఆదర్శంగా నిలుస్తుందని ము ఖ్యమంత్రి ఎను ముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రె స్ ఎమ్మెల్యేలు లేకపోయినా యంగ్ ఇండియా ఇంటి గ్రే టెడ్ స్కూల్స్ వస్తాయని, ప్రజలు ఓటు వేయకపోయినా అ భివృ ద్ధి ఆగదoటూ సంక్షేమం అందరికీ చే రుతుందన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ జిల్లా లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చు ట్టిన సీఎం రేవంత్ పిప్రి గ్రా మంలో ఏర్పాటు చేసిన బహి రం గ సభలో చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…

    పీసీసీ అధ్యక్షుడిగా నిర్మల్‌లో నిర సనలతో మొదలైన ఆ ప్ర యాణం ఇంద్రవెల్లి దండోరా, భట్టి విక్రమార్క పాదయాత్రల ద్వారా ప్రజా స మస్యల పరిష్కారానికి రూపుదిద్దు కుంటుం ది. “జల్ జంగల్” నినాదం తో పోరాట స్ఫూర్తిని చూపిన కొ మురం భీమ్ గడ్డలో ఆజ్వాల మరింత బలపడుతుంది. ఒక ప్పుడు అభివృద్ధికి దూరంగా ఉన్న ఆదిలాబాద్ త్వరలోనే పాలమూరు స్థాయిలోఎదిగే జిల్లాగా మారుతుంది.

    భయం ధైర్యంగా, ధైర్యం పోరాటంగా మారిన గతం ఇ ప్పు డు ఉక్కు సంకల్పంతో అభివృద్ధి యుగంగా మారుతుంది. ఆదిలాబాద్ నేలపై మరోసారి చరిత్ర సృష్టించబడుతుంది. “ప్రజా పా లన – ప్రగతి ప్రణాళిక” బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గళం మార్మోగు తుంది. గత పోరాటాల జ్ఞాపకాలు, భవి ష్యత్తు ఆశయాలతో కలిసిపోతాయి.

    భవిష్యత్తులో ఆదిలాబాద్ కు భరోసా

    ఆదిలాబాద్ జిల్లా మహిళలు ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో స్వేచ్ఛగా ప్ర యాణిస్తున్నారని, పేదలకు ఉచిత విద్యుత్, స న్నబియ్యం భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. లక్షలాది ఇం దిరమ్మ ఇండ్లు ఆశ్రయం కల్పి స్తామన్నారు. మహిళలు ఆర్థి కంగా బలపడతారని, సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ముం దుంటారని ఆకాక్షించారు.

    తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు మళ్లీ ప్రారం భమవుతుందని, ఆదిలాబాద్ పచ్చని పంటలతో కళకళలా డుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్ నిర్మా ణంతో ఆదిలాబాద్ ప్రపంచా నికి ఆదర్శవంతంగా తయార వుతుందని చెప్పారు. పారిశ్రామిక కేంద్రంగా కూడా అభివృ ద్ధి చెందుతుందని వివరించారు.

     

    యూనివర్సిటీతో విద్యా హబ్‌గా మారుతుందని, ఆధ్యాత్మిక అభి వృద్ధి కూడా కొనసాగుతుందన్నా రు. బాసర జ్ఞాన సరస్వతీ ఆలయం విశేషంగా అభివృద్ధి చెందు తుందన్నా రు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం మరింత వై భవంగా మారుతుందన్నారు.ప్రతి రెండు నెలలకోసారి నా యకత్వం జిల్లాకు వచ్చి అభివృద్ధిని స మీక్షిస్తుందని, నిధు లు వస్తూనే ఉంటాయి పనులు కొనసాగుతూనే ఉంటా య న్నారు. మేము పాలకు లు కాదు ప్రజల సేవకులుమనిసీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.