Sunday, September 27, 2026
More
    HomeOpinionCM Revanth Reddy : సీఎం రేవంత్ కీలకవ్యాఖ్య, విధిని ర్వహణలో మృతిచెందిన విద్యుత్ ఉద్యోగుల...

    CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలకవ్యాఖ్య, విధిని ర్వహణలో మృతిచెందిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు అండ దండ 

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్:విద్యుత్ శాఖలో విధి నిర్వహణలో ప్రాణా లు కోల్పోయిన ఉద్యోగుల కుటుం బాలకు అండగా నిలిచే దిశగా రా ష్ట్ర ప్రభుత్వం కీల క నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పే ర్కొన్నారు. ప్రాణాలు కోల్పో యిన ప్రతి బాధిత కుటుం బా నికి రూ.1 కోటి ప్రమాద బీమా సహాయం అందజేస్తున్నట్లు అందులో భాగంగా సోమవారం బాధిత కుటుంబాలకు ఆ యన మంత్రులతో కలిసి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కా ర్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇతర మం త్రుల సమక్షంలో నిర్వహించారు.

    విద్యుత్ శాఖలో పనిచేస్తూ మరణించిన ఓర్సు సురేష్, ము ఖ్తార్ బేగ్ కుటుంబాలకు మొదటివిడతలో ఈ చెక్కులు అం దజేశారు. ఈ సం దర్భంగా బాధిత కుటుంబాలకు స హా యం చేయడానికి ముందుకు వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కని ముఖ్యమంత్రి అభి నందించారు. ఈ సం దర్భంగా ముఖ్యమంత్రి పలు కీలక సంక్షేమ చర్యలను కూ డా ప్రకటించారు.

    రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితి ని రూ.5 లక్షల నుండి రూ.10 లక్ష లకు పెంచనున్నట్లు తెలిపారు. సీ పెక్ సర్వే ద్వారా గుర్తించిన ప్రతి కు టుంబానికి రూ.5 లక్షల బీమా వ ర్తింపజేయనున్నట్లు వెల్లడించారు.కుటుంబ పెద్ద మరణిం చినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కుటుం బ బీమా పథకాన్ని మరింత బలో పే తం చేయనున్నట్లు వెల్లడించారు.ఉద్యోగులు మరియు వారి కుటుంబాల్లో ధైర్యం నింపేందుకు, అ సెంబ్లీ సమావేశాల స మయంలోనే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

    అసెంబ్లీ కమిటీ హాల్‌లో నిర్వహిం చిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమ టిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వ ర రావు, ధనసరి అనసూయ సీత క్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజహరుద్దీన్ ఉన్న తాధికారులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.