Nalgonda collector chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ:ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్ర మా ల ఫలితాలు క్షేత్ర స్థాయిలో స్పష్టంగా కనిపించేలా చూడా ల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సోమవారం అయన కలెక్టర్ కార్యాలయం లో ప్రజల వద్ద నుండి ఫిర్యాదుల ను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీ కరణ తర్వాత జిల్లా అధికారులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీ క్ష నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పా లన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను సీరియస్ గా తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితులలో ని ర్ల క్ష్యం చేయవద్దని, గతంలో ఆదే శించినట్లు ఏప్రిల్ 2న నిర్వ హించే గ్రామసభలో ప్రభుత్వ ప్రాధామ్య పథకాలు, 6 గ్యారం టీలకు సంబం ధించి గ్రామపంచాయతీ, మండల, మున్సిప ల్,జిల్లా వారిగా లబ్ధి పొం దిన లబ్ధిదారుల జాబితాను తక్ష ణమే తయారు చేసి సిపిఓకు సమర్పించాలన్నారు.
మండల ప్రత్యేక అధికారులు మున్సిపాలిటీలు, గ్రామపంచా యతీల ను సందర్శించి ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక కార్య క్రమాన్ని చురుకుగా నిర్వహించాలి. క్షేత్రస్థాయిలో పర్య టిం చి సమస్యలు పరిష్కరించేందు కు కృషి చేయాలని ఆదేశిం చారు.జనగణనకు సంబంధించి తక్షణమే ఎన్యుమరేషన్ బ్లాక్ లను నిర్ణయించడంతో పాటు సూపర్వైజర్ల తుది జాబి తాను రూపొందించాలి అంతేకాక నియామకపు ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు.
ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దృ ష్ట్యా వివిధ పథకాల కిం ద నిధులు పొందిన అధికారులందరూ తక్షణమే యుటీ లై జేషన్ సర్టిఫికెట్లను స మర్పించాలన్నారు. జంతుసంరక్ష ణ లో భాగంగా మిర్యాలగూడలో చేపట్టిన ఏబిసీ స్టెరిలైజేషన్ కేంద్రం పనులను వేగవంతం చేయాలని చెప్పారు. మిర్యాల గూడ మున్సిప ల్ కమిషనర్ ప్రతిరోజు పనులు జరిగేలా చూడాలన్నారు.
దేవరకొండ ఆర్డిఓ దేవరకొండలో ఏ బిసి కేంద్రం ఏర్పాటుకు రెండు ఎ కరాల స్థలాన్ని చూడాలని, అంద రూ మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి అన్ని మేజర్ గ్రామ పంచాయతీలు, అన్ని ము న్సిపాలిటీలలో ఏబీసీల ఏర్పా టుకు స్థలాన్ని చూడాలన్నారు. కుక్కల రిహబిలిటేషన్ గా ను నల్గొండ మున్సిపల్ కమిషనర్ నల్గొండలో కుక్కల షెల్టర్ ను ఏర్పాటు చేయాలన్నారు.
ప్రత్యేకించి ప్రభుత్వ సంస్థల ఆవర ణలలో సంచరించేకు క్క లకు సెంటర్లకు తరలించే ఏర్పాటు చేయాలి. 99 రోజుల కా ర్యచరణ ప్రణాళిక లో భాగంగా ఒక రోజు “దత్తత” కా ర్యక్ర మాన్ని నిర్వహించి ఆవులు, కుక్కలను దత్తత ఇచ్చేలా జి ల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్ చూడాలని ఆదేశిం చారు. దీనికి మున్సిపల్ కమిషనర్లు, డిపిఓ సహకార అం దించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో ఉ పాధి హామీ తదిత అంశాలపై సమీక్షించారు.
కాగా ఈ సోమవారం రెవెన్యూ శా ఖకు 40 పిటిషన్లు,ఇతర శాఖలకు 43 పిటిషన్లు, మొత్తం 83 ఫిర్యా దులను ప్రజలు ప్రజావాణిలో సమ ర్పించారు. మిర్యాలగూడ సబ్ క లెక్టర్ నారాయణఅమిత్, రెవెన్యూ అదనపు కలెక్ట్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, దేవ రకొండ ఆర్డీవో రమణారెడ్డి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు.


