Gold Prices Dropped : ప్రజా దీవెన, హైదరాబాద్: ఎగ బాకుతున్న పసిడి పరుగుకు కాస్త బ్రేక్ పడింది! గత కొన్ని రో జులుగా సరి కొత్త రికార్డులను సృష్టిస్తూ సామా న్యుడికి అం దనంత ఎత్తుకు చేరిన బంగారం ధరలు ఈరోజు మార్కె ట్లో ఒక్కసారిగా కుప్పకూలాయి. కొనుగోలుదారులకు ఇది ఖ చ్చితంగా ఊరటనిచ్చే విషయమే. బుధ వారం మార్కెట్ ముగిసే సమయా నికి నమోదైన సరికొత్త ధరల వివ రాలు ఇలా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,40,780 కాగా రూ.1,26 0 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 1 0 గ్రాములు) రూ. 1,29,050 కాగా రూ. 1,150 తగ్గింది. అదే సమ యం లో కిలో వెండి హైదరాబా ద్ లో రూ. 2,45,000 స్థిరంగా కొ నసాగుతోంది.బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టిన ప్పటికీ, వెండి మాత్రం ప ట్టు విడువకుండా అదే పాత ధర వద్ద నిలకడగా కొనసాగుతోంది. పె ళ్లిళ్ల సీజన్ ముంచు కొ స్తున్న వేళ ప సిడి ప్రియులకు ఇది మంచి అవకాశమనే చె ప్పాలి. మరి ఈ ధరల తగ్గుదల ఇలాగే కొనసాగుతుందా, లే క రేపటి నుండి మళ్లీ పసిడి పరు గు మొదలవుతుందా అనే ది చూడాల్సి ఉంది.

