Sunday, September 27, 2026
More
    HomeIndiaPm Modi Appeal : ప్రధాని మోదీ కీలకవ్యాఖ్య, యుద్ధ మేఘాలు అలుముకు న్నా భారతీయులకు...

    Pm Modi Appeal : ప్రధాని మోదీ కీలకవ్యాఖ్య, యుద్ధ మేఘాలు అలుముకు న్నా భారతీయులకు ‘కవచం’లా కేంద్ర ప్రభుత్వం

    📰 Generate e-Paper Clip

     

    Pm Modi Appeal :  ప్రజా దీవెన, హైదరాబాద్: సికింద్రా బాద్ పరేడ్ గ్రౌండ్ సాక్షిగా ప్రధాని న రేంద్ర మోదీ దేశ భవిష్య త్తుపై ఒక పక్కా రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా సరఫరా గొలుసు (Supply Chain) అస్తవ్య స్త మైనా, యుద్ధ మేఘాలు చము రు ధరలను ఉడికించినా భారతీ యులపై ఆ భారం పడకుండా ప్ర భుత్వం ఒక ‘కవ చం’లా నిలిచింద ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉ ద్ఘాటిం చారు. ఈ ప్రసంగంలో అంద రినీ ఆశ్చర్యపరిచిన, ఆలోచిం ప జేసిన అంశంగా బంగారంపై విరా మం ప్రకటన నిలిచింది. అంతర్జాతీ య పరిస్థితుల వల్ల బంగారం ధర లు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ప్ర ధాని ఒక సాహసోపేతమైన పిలు పుని చ్చారు. శుభకార్యాలు, పండు గలకు బంగారం కొనుగోళ్లను ఏడా ది పాటు వాయిదా వేయాలని కోరారు.

    బంగారం దిగుమతులు తగ్గితే, మన దేశ విదేశీ మారక ద్ర వ్యం (For eign Exchange) ఆదా అవు తుంది. ఇది రూ పాయి విలువను పెంచడమే కాకుండా దేశ ఆర్థిక వ్య వస్థను మరింత బలోపేతం చే స్తుం ది. చమురు దిగుమతులపై ఆధార పడటాన్ని తగ్గించేందుకు మోదీ డ బుల్ యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. ఇతర దేశాలతో దౌత్యపరమైన చ ర్చలు జరిపి పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రణలో ఉంచడంతో పాటు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను భారీగా ప్రోత్సహించ డం,రైల్వేల్లో డీజి ల్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి వి ద్యుదీక రణ వైపు అడుగులు వేయ డం, త్వరలోనే పెట్రోల్, డీజిల్ అవ సరం మనకు నామమాత్రంగా మా రుతుందని, ఆ మి గిలిన విదేశీ మా రక ద్రవ్యమే మనల్ని అగ్రరాజ్యంగా మారు తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

     

       అన్నదాతలకు అన్నివిధాల అండదండ

    ప్రపంచవ్యాప్తంగ యూరియా బస్తా ధర రూ. 3,000 పలుకు తుంటే, భారత్‌లో మాత్రం సబ్సిడీ పుణ్యమా అని రైతులకు రూ. 300 లోపే అందుతోందని మోదీ గుర్తు చేశారు. గ్లోబల్ సంక్షోభంలోనూ సామాన్యుడిని కాపాడటమే తమ ప్రాధాన్య తని స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వం మార్పు తెస్తే సరి పో దు, ప్రజలు కూడా తమ ‘బంగారు’ అలవాట్లను మార్చుకొని దేశ నిర్మా ణంలో భాగస్వాములు కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరు తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.