తెలంగాణ పురపోరు ప్రశాంతం, జి ల్లాల వారిగా నమోదైన పోలింగ్ ఇదే
Telangana municipal elections: ప్రజా దీవెన, హైద రాబాద్: తెలంగా ణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగి సింది. సాయంత్రం 5 గంటల లోపు క్యూలో నిలుచున్న వా రికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఇచ్చారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపా లిటీలకు పోలింగ్ పూర్తయింది. రా ష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా చె దు రు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగి సింది. ఈ నెల 13న ఓట్లు లెక్కింపు ఉంటుందని, 16న కా ర్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల చై ర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుందని అధికారులు తెలిపా రు. ఎన్నికల బరిలో ఉన్నవారి అదృష్టం ఈనెల 13న తేల బోతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో న మోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 83 శాతం పో లింగ్ నమోదు కాగాగజ్వేల్‌లో 79.35, హుస్నాబాద్‌లో 84. 21, దుబ్బాకలో 85.05, చేర్యా లలో 83.41, మెదక్ లో 81. 09, మెదక్ – 80.75 శాతం, రామా యంపేట -78.61, తుప్రా న్ 84.8 4, నర్సాపూర్ – 81.30 నమోదైం ది.
ఇక మహబూబ్ నగర్ 67.73 శాతం, షాద్ నగర్ 75.70, ఆ మనగల్లు 84.74, కొడంగల్ 75.75,కోస్గి 74.83, మద్దూర్ 79.00, నారా యణపేట 74.18, మఖ్తల్ 70.20, అమర చింత 83.58, ఆత్మకూరు 77.36, కొత్తకోట 78.71, దేవరక ద్ర 85.51, భూత్పూర్ 84.58, నాగర్ కర్నూల్ 73.98, కల్వ కుర్తి 80.80,కొల్లాపూర్ 80.10, వనపర్తి 71.5 1, పెబ్బేరు 83.11, అలంపూర్ 81.18, వడ్డేపల్లి 84.26, ఐజ 84.69, గ ద్వాల 74.57 శాతం నమోదైంది.
వరంగల్ జిల్లాలో ములుగు 80. 41, పరకాల 80.16, స్టేషన్ ఘన పూర్ 84. 47, జనగామ 70. 06వర్ధన్నపేట 86. 23, నర్సంపేట 85. 21, భూపాలపల్లి 65. 18,తొర్రూరు 77. 99, డోర్నకల్ 81. 35, మరిపె డ 85. 76,మహబూబాబాద్ 75. 60, కేసముద్రం 86.14 శాతం న మోదైంది. అదే విధంగా ఉ మ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ మున్సిపల్ కార్పొ రేషన్ 62.98 శాతం,రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 69.32, సిరిసిల్ల 77.55,వేములవాడ 77.99, హుజురాబాద్ 81.47 శాతం, జమ్మికుంట 79.81 శాతం, చొప్పదండి 78.76శాతం, పెద్దపల్లి 73.54 శాతం,సుల్తానాబాద్ 81.53శాతం మంథని 76.76, జగిత్యాల 69.60 కోరుట్ల 69.47, మెట్‌పల్లి 69.2 1,రాయికల్ 74.96శాతం, ధర్మపురి 75.16% పోలింగ్ న మోదైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త గూడెం కార్పొరేషన్‌లో సా యంత్రం 5 గంటల వరకు పోలైన ఓట్లు 99, 992, నమోదైన పోలింగ్ శాతం 74.19, ఇల్లందు మున్సిపాలిటీలో నమోదైన పోలింగ్ శాతం 68.44,అశ్వారావుపేట మున్సిపాలిటీలో 76.20 శాతం, భద్రాద్రి జిల్లాలో 73 .33, అశ్వారావుపేట 76. 20 చొప్పున పోలింగ్ శాతం నమోదు అయ్యింది.
*ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వివరాలు…* ఉమ్మడి నల్ల గొండ జిల్లాలో అక్కడక్కడ చెదురుమ దురు ఘటనలు మి నహా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నల్ల గొండ కార్పొరేషన్‌తో 17 మున్సిపాలిటీల్లోని మొత్తం 359 వార్డులకు ఎన్నికలు జరుగగా ప్ర శాంతంగా ముగిసింది. ఉ మ్మడి న ల్లగొండ జిల్లా పురపోరు బరిలో 16 17 మంది అ భ్యర్థులు బరిలో నిలిచారు. కాగా శుక్రవారం అభ్యర్థుల భవి తవ్యం తేలనుంది. ఉమ్మడి జి ల్లాలో నల్లగొండలో 78.09 శాతం పోలింగ్ నమోదు కాగా, సూర్యా పేట జిల్లాలో 79.10 శాతం, యా దాద్రి భువనగిరి జిల్లాలో 87. 01 శాతం పో లింగ్ నమోదయ్యింది. కాగా ఫిబ్రవరి 16న మున్సిపాలిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవులకు ఎ న్నికలు జరగనున్నాయి.
ఇదిలా ఉండగా ఉమ్మడి జిల్లా లోని మున్సిపాలిటీల్లో గ తం తో పో ల్చితే కొన్ని మున్సిపాలిటీల్లో పో లింగ్ శాతం పెర గ్గా, కొన్నింటిలో త గ్గడంతో రాజకీయ పార్టీలు,బరిలో నిలి చిన అభ్యర్థులు గెలుపోట ము లపై ఎవరి అంచనాల్లో వారు త లమునకలై ఉన్నారు. కాగా నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు హాలియా మున్సిపాలిటీలోనూ దొంగ ఓట్ల క లకలం రేగింది. నల్లగొండ కార్పొరే షన్ పరిధిలోని 33వ వార్డులో వి దేశాల్లో ఉన్న ఓటర్ల ఆధార్ కార్డు మార్ఫింగ్ చేసి ఓటు వేసి నట్టు బీ ఆర్ఎస్ నేతలు ఆరోపించారు. హాలియా ము న్సి పాలిటీలో ఏడో వా ర్డులో అమెరికాలో ఉన్న వీరమల్లు నిఖిల్, వీరమ ల్లు వెంకటేశ్వర్లు, వీ ర లమల్లు జ్యోతిలకు సంబంధిoచిన ఓ ట్లను ముగ్గురు వ్యక్తులు వేసినట్టు బీఆర్ఎస్ ఆరోపించింది.
ఈ క్రమంలోనే ఎన్నికల అధికారి ఆ ముగ్గురు వ్యక్తులను సి సి ఫుటేజీ లలో గమనించి చర్యలు తీసుకో వాలని మాజీ ఎ మ్మెల్యే నోముల భ గత్ డిమాండ్ చేశారు. మరో వైపు మి ర్యాలగూడ మున్సిపాలిటీ లోని బంగారుగడ్డ 32వ వార్డులో ఉద్రిక్త త చోటుచేసుకుంది. పోలింగ్ బూ తులో ఓటు వేయ డానికి వచ్చిన వ్యక్తి తండ్రి పేరులో తేడా విష యంలో ఘర్ష ణ తలెత్తింది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోలింగ్ బూతులోనే పరస్పర దాడులకు దిగారు. దీంతో ఇరువర్గా ల పై పోలీసులు లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు.
నల్లగొండ జిల్లాలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌తో పా టు మరో ఆరు మున్సిపాలిటీల్లోని 161 వా ర్డులకు ఎన్నిక లు జరిగాయి. ఈ ఏ డు మున్సిపాలిటీల్లో 3,07,992 మంది ఓటర్లు ఉండగా, 2,40,514 మంది ఓటర్లు తమ ఓటు హ క్కు వినియోగించుకున్నారు.మొత్తానికి నల్లగొండ జిల్లాలో 78.09 శాతం పోలింగ్ నమోదయ్యింది. చండూరు మున్సి పాలిటీలో అత్యధికంగా 91.52 శాతం పోలింగ్ నమోదు కా గా, నందికొండ మున్సిపాలిటీలో అత్యల్పంగా 59.68 శాతం పోలిం గ్ నమోదయ్యింది. నల్లగొండ ము న్సిపల్ కార్పొ రేష న్‌లో 77.36 శా తం, మిర్యాలగూడలో 77.44 శాతం, దేవర కొండలో 80.26 శాతం, హాలియాలో 85.78 శాతం, చిట్యా లలో 87.88 శాతం పోలింగ్ నమోదైంది.
ఇక సూర్యాపేట జిల్లా విషయానికొస్తే జిల్లాలోని 5 ము న్సి పాలిటీల్లోని 137 వార్డులకు ఎన్నికలు జ రుగగా మొత్తం 219,972 మంది ఓ టర్లకు 1,75,759 మంది తమ ఓ టు హక్కును వినియోగించుకు న్నారు. మొత్తానికి సూర్యా పేట జి ల్లాలో 79.10 శాతం పోలింగ్ న మోద య్యింది. అ త్యధి కంగా తి రుమలగిరి మున్సిపాలిటీలో 8 8.36 శాతం పోలిం గ్ నమోదు కాగా, హుజూర్‌నగర్ మున్సిపా లిటీ లో 82.88 శాతం, కోదాడలో 77 .05 శాతం, నేరేడుచర్లలో 79.24 శా తం, సూర్యాపేటలో 79.38 శా తం పోలింగ్ నమోదయ్యిం ది.
ఆ తర్వాత యాదాద్రి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 87.01 శాతం పోలింగ్ నమోదయ్యింది. 102 వా ర్డుల్లో 1,30,192 మంది ఓటర్లు ఉండగా, పోలింగ్ ముగిసే సమయానికి 1,1 3,398 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకు న్నారు. అత్యధికంగా చౌటుప్ప ల్ మున్సిపాలిటీలో 91. 91 శాతం పోలింగ్ నమోదు కాగా, ఆలేరు మున్సిపాలిటీలో 8 5.81 శాతం, భువనగిరి మున్సిపాలిటీలో 82 .93 శాతం, మోత్కూరు మున్సి పాలిటీలో 86.92 శాతం, పోచంప ల్లి మున్సిపాలిటీలో 90.95 శాతం, యాదగిరిగుట్ట మున్సి పా లిటీలో 89.96 శాతం పోలింగ్ నమోదు కావడంతో సర్వ త్ర ఆసక్తి నెలకొం ది. ఏది ఏమైనా మరో 24 గం ట లు గడి చిన తర్వాత మున్సిపల్స్ పై భవితవ్యం బహిర్గతం కానుంది.



